Back to Lyrics
Athadu

Athadu

2005 · 5 songs

Lyricist

Telugu

అదరక  బదులే  చెప్పేటి 
తెగువకు  తోడు  అతడే 
తరతరాల  నిశీధి  దాటే 
చిరు  వేకువ  జాడ  అతడే 
తరతరాల  నిశీధి  దాటే 
చిరు  వేకువ  జాడ  అతడే 

అతడే  అతడే అతడే 

ఎవరని  ఎదురే  నిలిస్తే 
తెలిసే  బదులు  అతడే 
పెను  తుఫాను  తలొంచి  చూసే 
తొలి  నిప్పు  కణం  అతడే 
పెను  తుఫాను  తలొంచి  చూసే 
తొలి  నిప్పు  కణం  అతడే 

లైఫ్  హస్  మేడ్  హిం  స్ట్రోన్గర్ 
ఇట్  మేడ్  హిం  వర్క్  ఏ  బిట్  హార్డర్ 
హి  గాట్  టూ  థింక్ 
అండ్  ఆక్ట్  ఏ  లిటిల్  వైస్సార్ 
థిస్  వరల్డ్  హస్  మేడ్  హిం  ఏ  ఫైటర్ 

కాలం  నను  తరిమిందో 
సూలం  లా  ఎదిరిస్తా  
సమయం  సరదా  పడితే 
సమరంలో  గెలిచేస్తా 

నీ  ఫెళ  ఫెళ  ఉరుమై  ఉరుముతు 
జిగి  ధగ  ధగ  మెరుపై  వెలుగుతూ 
పెను  నిప్పై  నివురును  చీల్చుతూ 
జడివానై  నే  కలబడతా 

పెను  తుఫాను  తలొంచి  చూసే 
తొలి  నిప్పు  కణం  అతడే 

చుట్టూ  చీకటి  ఉన్నా 
వెలిగే  కిరణం  అతడు 
తెగపడే  ఆల  ఎదురైతే 
తలపడే  తీరం  అతడు
 
పెను  తుఫాను  తలొంచి  చూసే 
తొలి  నిప్పు  కణం  అతడే 

తన  ఎదలో  పగ  మేల్కొలుపుతూ 
వోడి  దుడుకుల  వల  ఛేదించుతు 
ప్రతినిత్యం  కధనం  జరుపుతూ 
చెలరేగే  ఓ  సారం  అతడు 

లైఫ్  స్టార్టడ్  టూ  బి  ఫాస్టర్ 
మేడ్  హిం  హాడ్  ఏ  లిటిల్  థింక్  స్మూతేర్  
హి స్  లివింగ్  ఆన్  ది  ఎడ్జ్  టూ  బి  స్మార్టర్ 
థిస్  వరల్డ్  హస్  మేడ్  హిం  ఏ  ఫైటర్

English

Adharaka Badhule Cheppeti
Theguvaku Thodu Athade
Tharatharaala Nisidhi Dhate
Chiru Vekuva Jaada Athade
Tharataraala Nisidhi Dhate
Chiru Vekuva Jaada Athade

Athade  Athade  Athade

Evarani Edhure Nilisthe
Thelise Badhul Athade
Penu Tufaanu Thalonchi Chuse
Tholi Nippu Kanam Athade
Penu Tufaanu Thalonchi Chuse
Tholi Nippu Kanam Athade

Life Has Made Him Stronger
It Made Him Work A Bit Harder
He Got To Think
And Act A Little Wiser
This World Has Made Him A Fighter

Kaalam Nanu Tharimindho
Sulam Laa Edhiristaa
Samayam Saradha Padithe
Samaramlo Gelichestha

Ne Phela Phela Urumai Urumuthu
Jigi Dhaga Dhaga Merupai Veluguthu
Penu Nippai Nivurunu Chilchuthu
Jadivaanai Ne Kalabadatha

Penu Tufaanu Thalonchi Chuse
Tholi Nippu Kanam Athade

Chuttu Chikati Unnaa
Velige Kiranam Athadu
Thegapade Ala Edhuraithe
Thalapade Thiram Athadu

Penu Tufaanu Thalonchi Chuse
Tholi Nippu Kanam Athade

Thana Edalo Paga Melkoluputhu
Vodi Dhudukula Vala Chedhinchuthu
Prathinityam Kadhanam Jaruputhu
Chelarege O Saram Athadu

Life Started To Be Faster
Made Him Had A Little Think Smoother
He’S Living On The Edge To Be Smarter
This World Has Made Him A Fighter

Community

Like, share, and discuss

to start a discussion.