Back to Lyrics

Arya2

2009 · 6 songs

Telugu

హే  టిపిటప్  దొర  కదిలిండో 
ఎవరికి  వీడు  దొరకడులేండో  
ముదురండో  గడుసండో  తొడిగెను  ముసుగండో 

ఉప్పుకప్పురంబు  నొక్కళుక్కు  నుండో 
వీడి  లుక్కు  చూసి  మోసపోకండో 
ఎదవండో  బడవండొ  వలలోపడకండో 

కమాన్  కమాన్  మోస్ట్  కన్నింగు 
కమాన్  కమాన్  మస్ట్  టైమింగ్ 
కమాన్  కమాన్  రైట్ ల ల్లో  రాంగ్ ఉ
హే  యాయీయయ్యో 

కమాన్  కమాన్  కోతలల్లో  కింగ్ 
కమాన్  కమాన్  మార్చే  తన  రంగు 
కమాన్  కమాన్   పక్క  ప్లానింగు 
హే  యాయీయయ్యో 

మిస్టర్  పర్ఫెక్ట్  పర్ఫెక్ట్  హిజ్  మిస్టర్  పర్ఫెక్ట్ 
లెన్స్  ఎసి  వెతుకు  దొరకదురా  ఏ  డిఫెక్ట్  
మిస్టర్  పర్ఫెక్ట్  పర్ఫెక్ట్  హిజ్  మిస్టర్  పర్ఫెక్ట్ 
లెన్స్  ఎసి  వెతుకు  దొరకదురా  ఏ  డిఫెక్ట్  

వీడో  పెద్ద  ఎదవ 
ఈ  మ్యాటర్  నాకు  మాత్రం  తెలుసు 
వీడీ  గురించి  చెప్పి  చెప్పి 
నలికంతా  కందిపోయింది 
కానీ  యెవ్వడు  నమ్మడు 
పైగా  ఈరోజుల్లో  ఇల్లాంటోళ్లకు 
డిమాండ్  కొంచం  ఎక్కువ 
అయినా  ఇంకోసారి  ట్రై  చేస్తా 
తప్ప  కుండా  వీడి  తాట  తీస్తా 

సారీ  నేను  గుడ్ బాయ్  ల  ఉండాలనుకుంటునా 
అందుకనే  అందరి  ముందు  కాల్చను   

హిప్  తిప్పుతున్న  క్యాట్  వాక్ లండో       
క్రొకోడైల్  వీడు  కాలు  జారకండో 
బ్రూట్  అండో  రైట్  అండో  లైవ్  ఏఏ  చూస్తుండో  
  
మేడి  పండు  లాంటి  మాన్  వీడండో   
మాన్హోల్  లాంటి  మైండ్  విడిదణ్డో   
చీట్  అండో  చీప్  అండో 
గజిబిజి  పజిల్  అండో 

కమాన్  కమాన్  హిజ్  గాట్  ఏ  బ్యాక్  అఫ్  ట్రిక్స్ 
కమాన్  కమాన్  బీవర్  యు  ట్రెండీ  చెక్స్ 
కమాన్  కమాన్  హార్ట్  హైజాకెర్  నమ్మొదే 
కమాన్  కమాన్  హిజ్  ది  జాదూగర్ 
కమాన్  కమాన్  హి  గివ్స్  ఉ  ఫీవర్ 
కమాన్  కమాన్  హి  ఏ  కూల్  క్రాకెర్  తాకొద్దే    

మిస్టర్  పర్ఫెక్ట్  పర్ఫెక్ట్  హిజ్  మిస్టర్  పర్ఫెక్ట్ 
లెన్స్  ఎసి  వెతుకు  దొరకదురా  ఏ  డిఫెక్ట్  
మిస్టర్  పర్ఫెక్ట్  పర్ఫెక్ట్  హిజ్  మిస్టర్  పర్ఫెక్ట్ 
లెన్స్  ఎసి  వెతుకు  దొరకదురా  ఏ  డిఫెక్ట్  

కమాన్  కమాన్  ఓరి  గోవిందో 
కమాన్  కమాన్  వీడు  గురివిందో 
కమాన్  కమాన్  సందు  దొరికిందో 
దోచేస్తడయ్యో 

కమాన్  కమాన్  హరియవో  సాంబో 
కమాన్  కమాన్  రేగింది  పంబొ 
కమాన్  కమాన్  వీడ్ని  ఆపాలి  మేనకో  రంభో 

మిస్టర్  పర్ఫెక్ట్  పర్ఫెక్ట్  హిజ్  మిస్టర్  పర్ఫెక్ట్ 
లెన్స్  ఎసి  వెతుకు  దొరకదురా  ఏ  డిఫెక్ట్  
మిస్టర్  పర్ఫెక్ట్  పర్ఫెక్ట్  హిజ్  మిస్టర్  పర్ఫెక్ట్ 
లెన్స్  ఎసి  వెతుకు  దొరకదురా  ఏ  డిఫెక్ట్

English

Hey tiptop dhora kadhilindo
Yevariki veedu Dhorakadulendo
Mudhurando gadusando todigenu musugando

Uppukappurambu nokkalukku nundo
Veedi lukku chusi mosapokando
Yedhavando badavando valalopadakando

Comeon comeon most cunningu
Comeon comeon mast timingu
Comeon comeon rightlallo wrongu
Hey yaayiyeyyo

Comeon comeon kothalallo king
Comeon comeon marche thana rangu
Comeon comeon pakka planningu
Hey yaayiyeyyo
 
Mr.Perfect perfect Hez Mr Perfect
Lens yesi vethuku dhorakadhura ye Defect (2x)

Veedo pedha yedhava
Ee matter naku mathram telusu
Veedi gurinchi cheppi cheppi
Nalikantha kandhipoyindhi
Kani yevvadu nammadu
Paiga erojullo ellantollakku
Demand koncham yekkuva
Ayina inkosari try chestha
Thapa kunda veedi thaata thistha

Sorry nenu goodboy la undalanukuntuna
Andhukane andhari mundhu kaalachanu

Hip thipputhunna cat walklando
Crocodile veedu kaalu jaarakando
Brute ando right ando live ee chustundo

Medi pandu laanti man veedando
Manhole laanti mind vedidhanado
Cheat ando cheap ando
Gajibiji puzzle ando

Comeon comeon hez got a back of tricks
Comeon comeon beware you trendy checks
Comeon comeon heart hijacker nammodhe
Comeon comeon hez the jaadhugar
Comeon comeon he gives u fever
Comeon comeon he a cool cracker takodhe

Mr.Perfect perfect Hez Mr.Perfect
Lens yesi vethuku dhorakadhura ye Defect (2x)

Comeon comeon vori govindho
Comeon comeon Vedu gurivindho
Come on comeon sandhu dorikindho
Dhochestdayyo

Comeon come on hariyavo sambo
Comeon come on regindhi pambo
Comeon comeon vidni apali menako rambo

Mr.Perfect perfect Hez Mr.Perfect
Lens yesi vethuku dhorakadhura ye Defect (2x)

Community

Like, share, and discuss

to start a discussion.