Back to Lyrics

Arya2

2009 · 6 songs

Telugu

కరిగేలోగా  ఈ  క్షణం 
గడిపెయ్యాలి  జీవితం 
శిలగా  మిగిలే  నా  హృదయం  సాక్షిగా 

కనులైపోయే  సాగరం 
అలలై  పొంగే  జ్ఞాపకం 
కలలే  జారే  కన్నీరే  చేరగా 

గడిచే  నిమిషం  గాయమై 
ప్రతి  గాయం  ఓ  గమ్యమై 
ఆ  గమ్యం  నీ  గురుతుగా 
నిలిచే  నా  ప్రేమ 

కరిగేలోగా  ఈ  క్షణం 
గడిపెయ్యాలి  జీవితం 
శిలగా  మిగిలే  నా  హృదయం  సాక్షిగా 

కనులైపోయే  సాగరం 
అలలై  పొంగే  జ్ఞాపకం 
కలలే  జారే  కన్నీరే  చేరగా 

ఓఓఓ  ఓ  ఓ 
ఓఓఓ  ఓ  ఓ 

పరుగులు  తీస్తూ  అలసిన  ఓ  నది  నేను 
ఇరు  తీరాల్లో  దేనికి  చేరువ  కాను 

నిదురను  ధాటి  నడిచిన  ఓ  కల  నేను 
ఇరు  కన్నుల్లో  దేనికి  సొంతం  కాను
 
నా  ప్రేమే  నేస్తం  అయ్యిందా ఓఓఓ 
నా  సగమేదో  ప్రశ్నగా  మారిందా ఓఓఓ 
నేడి  బంధానికి  పేరుందా ఓఓఓ 
ఉంటె  విడదీసే  వీలుందా ఓఓఓ 
  
కరిగేలోగా  ఈ  క్షణం 
గడిపెయ్యాలి  జీవితం 
శిలగా  మిగిలే  నా  హృదయం  సాక్షిగా 

కనులైపోయే  సాగరం 
అలలై  పొంగే  జ్ఞాపకం 
కలలే  జారే  కన్నీరే  చేరగా 

ఓఓఓ  ఓ  ఓ 
ఓఓఓ  ఓ  ఓ

English

Karigeloga ee kshanam
Gadipeyali jeevitham
Shilaga migile na hrudayam sakshiga

Kanulaipoye sagaram
Alalai ponge gnapakam
Kalale jaare kannire cheraga
 
Gadiche nimisham gayamai
Prathi gaayam o gamyamai
Aa gamyam nee guruthuga
Niliche na prema

Karigeloga ee kshanam
Gadipeyali jeevitham
Shilaga migile na hrudayam sakshiga

Kanulaipoye sagaram
Alalai ponge gnapakam
Kalale jaare kannire cheraga

Ooo Oo Oo (2x)

Parugulu thisthu alasina o nadhi nenu
Iru thirallo dheniki cheruva kaanu

Nidhuranu dhaati nadichina o kala nenu
Iru kannullo dheniki sontham kaanu

Na preme nestham aindha
Na sagamedho prashnaga marindha
Nede bandhaniki perundha
Unte vidadhise vilundha

Karigeloga ee kshanam
Gadipeyali jeevitham
Shilaga migile na hrudayam sakshiga

Kanulaipoye sagaram
Alalai ponge gnapakam
Kalale jaare kannire cheraga

Ooo Oo Oo (2x)

Community

Like, share, and discuss

to start a discussion.