Back to Lyrics
Arjun Reddy

Arjun Reddy

2017 · 7 songs

Singer
Lyricist

Telugu

గుండెలోన  నిండుకున్న
నీ  గురుతు  లేక  ఊపిరయ్యే  ఇన్నాళ్లూ
కళ్ళలోన  నింపుకున్న
నీ  రూపమేగ  ఊరటయ్యే  ఇన్నాళ్లూ

చెప్పనీ  చెప్పనీ  మనసు  తాలలేదని  నీ  దూరమే
తప్పనే  తప్పని  తాపమే  తీరనీ  ఈనాడే

గుండెలోన  నిండుకున్న
నీ  గురుతు  లేక  ఊపిరయ్యే  ఇన్నాళ్లూ

నీ  అడుగులోన  అడుగు  కలిపి  ప్రాణమే  మురవని
నా  అణువు  అణువు  నిన్ను  చేరి  తనివి  తీరనీ
ఏ  దారి  మలపు  లోను  ఇంక  వీడనే  వీడనీ
నీ  లోని  నీడ  నేనులాగ  నన్ను  మారనీ

తిమిరం  తెర  తొలిగిపోయి  వెలిగే  నవ  ఉదయాలే
ప్రాణం  చెయ్  జారి  మళ్ళి  చేరగ  తన  తీరాన్నే
కమ్మనైన  ఓ  హాయివాన  కురావగా  ఇలా  చిరునవ్వులోన

గుండెలోన  నిండుకున్న
ఊసులన్ని  చెప్పుకోగా  ఈనాడు
కళ్ళలోన  దాచుకున్న
ప్రేమనంత  చూపుకోగా  ఈనాడు

ఆగనీ  ఆగనీ  ఆదమరుపులే  కదా  ఇక  అన్నీ
దూరమే  ఆనని  కౌగిలింతలే  కదా  ఇక  అన్నీ

గుండెలోన  నిండుకున్న
ప్రేమనంత  చూపుకోగా  ఈనాడు

పరవశం  పరవశం  అవ్వనీ  మన  వశం
చిలకరించు  నవ్వులు  మునిగి ఈ  జగం
చెరు  సగం  చెరు  సగం  అవ్వగా  ఓ  సుమం
పలకరించు  ఆశలే  హృదయనందనం

అలలే  జోలలను  పాడి  అలుపే  మరిచేనే
కలలే  నీ  ఒడిన  వాలి  నిజమై  మెరిసేనే
అల్లుతున్న  హరివిల్లులోన  అందుకోగా  స్వర్గసీమ

గుండెలోన  నిండుకున్న
ప్రేమనంత  చూపుకోగా  ఈనాడు
ఆగనీ  ఆగనీ  ఆదమరుపులే  కదా  ఇక  అన్నీ
దూరమే  ఆనని  కౌగిలింతలే  కదా  ఇక  అన్నీ
గుండెలోన  నిండుకున్న
ప్రేమనంత  చూపుకోగా  ఈనాడు

English

Gundelona Nindukunna
Nee Gurthuleka Oopirayye Innalluuuuu
Kallalona Nimpukunna
Nee Roopamega Vuratayye Innalluuuuu

Cheppani Cheppani Manasu Thalaledhani Nee Dhurame
Thappane Thappani Thaapame Theerani Ee Naade

Gundelona Nindukunna
Nee Gurthuleka Oopirayye Innalluuuuu

Nee Adugulona Adugu Kalipi Praname Muravani
Naa Anuvu Anuvu Ninnu Cheri Thanivi Theerani
Ye Dhaari Malupulonu Inka Veedane Veedani
Neeloni Needa Nenu Laaga Nannu Maarani

Thimiram Thera Tholigipoyi Velige Nava Udayale
Pranam Cheyjaari Malli Cheruga Thana Theeranne
Kammanaina O Haayi Vaana Kuravaga Ila Chirunavvulona

Gundelona Nindukonna
Vusulanni Cheppukoga Ee Naadu
Kallalona Dhachukunna
Premanantha Chupukoga Ee Naadu
Aagane Aagani Aadhamarupu le Kadha Ika Anni
Dhurameyanani Kougilintha Ye Kadha Ika Anni

Gundelona Nindukunna
Premanantha Chupukoga Ee Naadu

Paravasam Paravasam Avvani Manavasam
Chilakarinchi Navvulu Munigi Ee Jagam
Cherisagam Cherisagam Avvaga O Sumam
Palakarinchu Aasale Hrudaya nandanam

Alale Jolalanu Paade Alupe Marichene
Kalale Nee Vodina Vaali Nijamai Merisene
Alluthunna Harivillu Lona Andhukoga Swargaseema

Gundelona Nindukunna
Premanantha Chupukoga Ee Naadu
Aagane Aagani Aadhamarupu le Kadha Ika Anni
Dhurameyanani Kougilintha Ye Kadha Ika Anni
Gundelona Nindukunna
Premanantha Chupukoga Ee Naadu

Community

Like, share, and discuss

to start a discussion.