Back to Lyrics
Arjun Reddy

Arjun Reddy

2017 · 7 songs

Telugu

ఏమిటేమిటేమిటో  ఎం  అవుతున్నదో
ఏటవాలు  దారిలో  జారేదెక్కడికో
ఏమిటేమిటేమిటో  ఎం  కానున్నదో
యేరులాంటి  వయసులో  చేరే  దేతటికో

తెలుసా  తెలుసానీకైనా
తెలుసా  తెలుసామరినాకైనా
అయినా  అడుగులు  ఆగేనా
వెళదాం  ఏదేమైనా

ఎదురుగ  నువు  నిలబడు  నిముషానా
ఎదిగిన  ప్రతి  క్షణమును  మరిచానా
తొలి  తరగతి  తలుపులు  తెరిచానా
నిజమా  నిజమా

నీ  రాకతో  నా  రాతలో
ఒక్కరోజులోనే  ఎనెన్ని  మారాయలా
ఆ  నింగినే  నా  లేఖగా
మార్చుకున్న  చాలదేమో  అవన్నీ  నేన్  రాయాలంటే

చెబుతా  అన్ని  నీ  తోనా
చెబుతా  రోజు  మరి  రాత్రయినా
అయినా  కబురులుముగిసినా
కలలో  మళ్ళి  రానా
ఎదురుగ  నువు  నిలబడు  నిముషానా
ఎదిగిన  ప్రతి  క్షణమును  మరిచానా
తొలి  తరగతి  తలుపులు  తెరిచానా
నిజమా  నిజమా

English

Emi Temiti Temitoo Em Avtunnadhoo 
Etavaalu Daarilo Jaaredhi Dekkadikoo
Emi Temiti Temitoo Em Kaanunnadho
Erulaanti Vayasuloo Chere Dethatiko

Telusaa TelusaaNekainaa
Telusa Telusaa Mari Nakainaa
Ayinaa Adugulu Aagenaa 
Veladham Edemainaa

Eduruga Nuvu Nilabadu nimushaana
Edigina Prathi Kshanamunu Marichaanaa
Tholi Tharagathi Thalupulu Therichaanaa
Nijamaa Nijamaaaaa

Nee Raakathoo Naa Raathaloo
Okkarojulone Enenni Marayalaa
Aa Ningine Naa Lekhagaa
Marchukunna Chaladhemo Avanni nen Rayalante

Chebuthaaaa Anni Nee Thonaa
Chebuthaaa Roju Mari Rathrainaaa
Ayinaa Kaburulu Mugisenaa
Kalalo malli raanaaa
Eduruga Nuvu Nilabadu nimushaana
Edigina Prathi Kshanamunu Marichaanaa
Tholi Tharagathi Thalupulu Therichaanaa
Nijamaa Nijamaaaaa

Community

Like, share, and discuss

to start a discussion.