Back to Lyrics
Aravinda Sametha Veera Raghava

Aravinda Sametha Veera Raghava

2018 · 5 songs

Telugu

ఏ  కొనాలో  కూలినదో 
ఏ  కొమ్మలో  చేరినదో 
ఏ  ఊరికో  ఏ  వాటాకు 
యాడ  బొయ్యాడో 

రామ్  రుధిరం  సమరం  శిశిరం 
రామ్  మరణం  గెలవం  ఎవరం 
యాడ  బోయినాడో  యాడ  బోయినదో 
సింత  లేని  లోకం  సూడబోయినదో 

చారడేసి  గరుడ  పచ్చ  కళ్ళు  వాల్చి 
గరిక  పచ్చ  నెల  పైనే 
సీమ  కక్ష  వేటు  వేస్తే 
రాలిపోయినదో..


 
రామ్  రుధిరం  సమరం  శిశిరం 
రామ్  మరణం  గెలవం  ఎవరం

కట్టెల్లె  సుట్టాలు 
కాడు మన  తల్లి  తండ్రి 
అగ్గి  దేవుడే  మనకు 
ఆత్మా  బంధువుడంత 
కలవా  గట్టున 
నీ  కాళ్ళు  కాలంగా 
అతి  శోకము  బోతిమే 
అతి  శోకము  బోతిమే 
నరక  స్వర్గావని  ధాటి 
వెన్నమార్కులు  ధాటి 
తిధి  అందు  రారాణి 
తేదీ  అందు  రారాణి 
నట్టింటయే  ఇస్తరులు 
నాణ్యముగా  పరిపించి 
మీ  వారు  చింత  పొయ్యేరు 
మీ  వారు  దుఃఖ  పొయ్యేరు 

మృత్యువు  మూకుడు  మూసినా  ఊళ్లకు 
రెక్కలు  తొడిగేదెవరని 
ఇంకాని  చెంపల  పారే  సాఖం 
తూకం  వేసేదెవరని 
కత్తుల  అంచున  ఎండిన  నెత్తురు 
కడిగే  అత్తరు  యెక్కడని 
ఊపిరాడని  గుండెకు  గాలిని 
తబలంభించేదెవ్వరని 

చుక్కేలేని  నింగి 
ప్రశనించిందా  వంగి 
ఏ  కోణాల్లో  కూలినాడో 
ఏ  కొమ్మల్లో  చేరినాడో 

రామ్  రుధిరం  సమరం  శిశిరం 
రామ్  మరణం  గెలవం  ఎవరం 
యాడ  బోయినాడో  యాడ  బోయినదో 
సింత  లేని  లోకం  సూడబోయినదో 

హరోం  హరి  నీ  కుమారులిచ్చిన 
భిక్ష  భోజనములు  రాగి  కాములు
ఇహం  విడిచి  పరము  జేరినా 
వారి  పేదలకు  పేరంటాలకు 
మోక్షాధి  ఫలము  కలుగును 
శుభో  జయము..
పద్నాల్గు  తరాల  వారికి 
మోక్షాధి  ఫలము  కల్గును 
శుభో  జయము 
శుభో  జయము

English

Ye konalo koolinado
Ye kommalo cherinado
Ye uriko ye waadako
Yaada boyyaado

Ram rudhiram samaram sishiram
Ram maranam gelavam yevaram
Yaada boyinaado yaada boyinado
Sintha leni lokam soodaboyinado

Charadesi garuda pacha kallu vaalchi
Garika paccha nela paine
Seema kaksha vetu vesthe
Raalipoyinadoo..


 
Ram rudhiram samaram sishiram
Ram maranam gelavam yevaram

Kattelle suttaalu
Kadu mana thalli thandri
Aggi devude manaku
Aathmaa bandhuvudanta
Kalavaa gattuna
Nee kaallu kaalanga
Athi sokhamu bothimey
Athi sokhamu bothimey
Naraka swargaavani dhaati
Vennamaarkulu dhaati
Thidhi andhu raaraani
Tadhi andhu raaraani
Nattintaa istharulu
Naanyamuga paripinchi
Mee vaaru chintha poyyeru
Mee vaaru dhukha poyyeru

Mruthyuvu mookudu moosina oollaku
Rekkalu thodigedhevarani
Binkani chempala paare sokham
Thookam vesedhevarani
Kathula anchuna yendina nethuru
Kadige attharu yekkadani
Oopiraadani gundeku gaalini
Tabalambinchedhevvarani

Chukkeleni ningi
Prashaninchindhaa vangi
Ye konallo koolinaado
Ye kommallo cherinaado

Ram rudhiram samaram sishiram
Ram rudhiram
Ram maranam gelavam yevaram

Harom hari nee kumaarulichina
Bhaksha bhojanamulu raagi kaamulu
Iham vidichi paramu jerinaa
Vaari pedhalaku peramtaalaku
Mokshadhi phalamu kalugunu
Shubho jayamu..
Padnaalgu tharaala vaariki
Mokshadhi phalamu kalgunu
Shubho jayamu
Shubho jayamu

Community

Like, share, and discuss

to start a discussion.