Back to Lyrics
Aravinda Sametha Veera Raghava

Aravinda Sametha Veera Raghava

2018 · 5 songs

Telugu

చీకటిలాంటి  పగటిపూట 
కత్తుల్లాంటి  పూలతోట 
జరిగిందొక్క  వింతవేట
పులిపై  పడిన  లేడి  కథ  వింటారా 

హే  జాబిలీ  రాణి  రాతిరంతా 
జాలే  లేని  పిల్ల  వెంట 
అలికిడిలేని  అల్లరంతా 
గుండెల్లోకి  దూరి  అది  చూస్తారా 

చుట్టూ  ఎవ్వరు  లేరు 
సాయం  ఎవ్వరు  రారు 
చుట్టూ  ఎవ్వరు  లేరు 
సాయం  ఎవ్వరు  రారు 
నాపై  నేనే  ప్రకటిస్తున్న  
ఇదేమి  పోరు 


 
అణగణగనగా  అరవింద  అట  తన  పేరు 
అందానికి  సొంతూరు 
అందుకనే  ఆ  పొగరు 
అరెరెరెరెరెరె  అటు  చూస్తే  కుర్రాళ్ళు 
అసలమైపోతారు 
అన్యాయం  కదా  ఇది  అన్నారు  ఎవరు 

ప్రతి  నిముషము  తనవెంట 
పడిగాపులు  పడుతుంటే 
ఒకసారి  కూడా  చూడకుండా  క్రీగంట 
ఏమున్నదో  తన  చెంత 
ఇంకెవరికి  లెదంతా 
అయస్కాంతమల్లె  లాగుతుంది 
నన్ను  చూస్తూనే  ఆ  కాంత 

తాను  ఎంత  చేరువనున్న 
అద్దంలో  ఉండే  ప్రతిబింబం  అందునా 
అంతా  మాయల  ఉంది 
అయినా  హాయిగా  ఉంది 
భ్రమల  ఉన్న  బానే  ఉందే 
ఇదేమి  తీరు 

మనవే  వినవె  అరవింద 
సరేలే  అనవే  కనువిందా 
వలపే  మనకి  రాసిందే 
కాదంటే  సరిపోతుందా 

మనవే  వినవె  అరవింద 
సరేలే  అనవే  కనువిందా 
వలపే  మనకి  రాసిందే 
కాదంటే  సరిపోతుందా 

అణగణగనగా  అరవింద  అట  తన  పేరు 
అందానికి  సొంతూరు 
అందుకనే  ఆ  పొగరు 
అరెరెరెరెరెరె  అటు  చూస్తే  కుర్రాళ్ళు 
అసలమైపోతారు 
అన్యాయం  కదా  ఇది  అన్నారు  ఎవరు 

మనవే  వినవె  అరవింద 
సరేలే  అనవే  కనువిందా 
వలపే  మనకి  రాసిందే 
కాదంటే  సరిపోతుందా 

మనవే  వినవె  అరవింద 
సరేలే  అనవే  కనువిందా 
వలపే  మనకి  రాసిందే 
కాదంటే  సరిపోతుందా 

పులిపై  పడిన  లేడి  కథ  వింటారా

English

Cheekatilanti pagatipoota
Kathullaanti poolthota
Jarigindhokka vinthaveta
Pulipai padina ledi katha vintaara

Hey jaabili raani raathirantha
Jaale leni pilla venta
Alikidileni allarantha
Gundelloki doori adi choosthara

Chuttu evvaru leru
Saayam evvaru raaru
Chuttu evvaru leru
Saayam evvaru raaru
Naapai nene prakatishtunna
Idhemi poru


 
Anaganaganaga Aravindha ata thana peru
Andhaniki sonthuru
Andukane aa pogaru
Arererererere atu choosthe kurrallu
Asalamaipothaaru
Anyaayam kadha idhi anare evaru

Prathi nimushamu thanaventa
Padigaapule paduthunta
Okasari kooda choodakundi kreeganta
Emunnadho thana chentha
Inkevariki ledanthaa
Ayaskanthamalle laaguthundi
Nannu choosthoone aa kaantha

Thanu entha cheruvanunna
Addamlo unde prathibimbam anduna
Anthaa maayala undhi
Ayinaa haayiga undhi
Bramala unna baane undhe
Idhemi theeru

Manave vinave aravinda
Sarele anave kanuvindaa
Valape manaki raasunde
Kaadante saripothundaa

Manave vinave aravinda
Sarele anave kanuvindaa
Valape manaki raasunde
Kaadante saripothundaa

Anaganaganaga Aravindha ata thana peru
Andhaniki sonthuru
Andukane aa pogaru
Arererererere atu choosthe kurrallu
Asalamaipothaaru
Anyaayam kadha idhi anare evaru

Manave vinave aravinda
Sarele anave kanuvindaa
Valape manaki raasunde
Kaadante saripothundaa

Manave vinave aravinda
Sarele anave kanuvindaa
Valape manaki raasunde
Kaadante saripothundaa

Pulipai padina ledi katha vintaaraa

Community

Like, share, and discuss

to start a discussion.