Back to Lyrics
Anukokunda Oka Roju

Anukokunda Oka Roju

2005 · 2 songs

Telugu

నీడల్లే  తరుముతూ  ఉంది  గతమేదో  వెంటాడి 
మౌనంగా  పైబడుతుంది  ఉరమేదో  ఉండుండి 

శ్వాసల్లో  ఉప్పనై  చూపుల్లో  చీకటై 
దిక్కుల్లో  సూన్యమై  సూన్యమై 

నీడల్లే  తరుముతూ  ఉంది  గతమేదో  వెంటాడి 

నిప్పు  పై  నడకలో  తోడుగా  నువ్వుండగా 

ఒక  బంధమే  బూడిదై  మంటలె  మది  నిండగా 

నీ  బాధ  ఏ  కొంచెమో  నా  చెలిమితో  తీరదా  
పీల్చే  గాలినైనా  నడిచే  నేలనైనా 
నమ్మాలో  నమ్మరాదో  తెలియని  ఈ  పయనంలో 

నీడల్లే  తరుముతూ  ఉంది  గతమేదో  వెంటాడి 

ఎందుకో  ఎప్పుడో  ఏమిటో  ఎక్కడో 
బదులు  లేని  ప్రశ్నలే  నీ  ఉనికినే  ఉరి  తీయగా 

భయమన్నదే  పుట్టదా 
ప్రతి  ఊహతో  పెరగదా 

పీల్చే  గాలినైనా  నడిచే  నేలనైనా 
నమ్మాలో  నమ్మరాదో  తెలియని  ఈ  పయనంలో 

నీడల్లే  తరుముతూ  ఉంది  గతమేదో  వెంటాడి 
మౌనంగా  పైబడుతుంది  ఉరమేదో  ఉండుండి 

శ్వాసల్లో  ఉప్పనై  చూపుల్లో  చీకటై 
దిక్కుల్లో  సూన్యమై  సూన్యమై

English

Needalle Tarumutu Undi Gatamedo Ventadi
Maunamga Paibadutundi Uramedo Undundi

Swasallo Uppanai Choopullo Cheekatai
Dikkullo Soonyamai Soonyamai

Needalle Tarumutu Undi Gatamedo Ventadi

Nippu Pai Nadakalo Todugaa Nuvvundaga

Oka Bandhamae Boodidai Mantale Madi Nindagaa

Nee Baadha Ae Konchamo Naa Chelimito Teeradaa
Peelche Gaalinainaa Nadiche Nelanainaa
Nammaalo Nammarado Teliyani Ee Payanamlo

Needalle Tarumutu Undi Gatamedo Ventadi

Enduko Eppudo Emito Ekkado
Badulu Leni Prasnale Nee Unikine Uri Teeyagaa

Bhayamannadae Puttada
Prati Oohato Peragada

Peelche Gaalinainaa Nadiche Nelanainaa
Nammaalo Nammarado Teliyani Ee Payanamlo

Needalle Tarumutu Undi Gatamedo Ventadi
Maunamga Paibadutundi Uramedo Undundi

Swasallo Uppanai Choopullo Cheekatai
Dikkullo Soonyamai Soonyamai

Community

Like, share, and discuss

to start a discussion.