Back to Lyrics
Anukokunda Oka Roju

Anukokunda Oka Roju

2005 · 2 songs

Telugu

ఎవరైనా  చూసుంటారా  నడిచే  నక్షత్రాన్ని 
ఎదురొస్తే  ఎగబడిపోరా  నేనే  ఆ  చిత్రాన్ని 

ఎవరైనా  చూసుంటారా  నడిచే  నక్షత్రాన్ని 
ఎదురొస్తే  ఎగబడిపోరా  నేనే  ఆ  చిత్రాన్ని 

నే  పండిస్తున్న  రైతునై  చిరునవ్వు  తోటల్ని 
పరిపాలిస్తున్న  రాజునేనై  కోటి గుండెల  కోటల్ని 

ఎవరైనా  చూసుంటారా  నడిచే  నక్షత్రాన్ని 

రాళ్లే  ఉలిక్కిపడాలి  నా  రాగం  వింటే 
ఊళ్లే  ఉప్పొంగిపోవాలి  నా  వేగం  వెంటే 

కొండవాగులై  ఇలా  నేను  చిటికేస్తే 
క్షణాలన్నీ  వీణ  తీగలై  స్వరాలెన్నో  కురిపిస్తాయంటే  అంతే
 
అది  నిజమోకాదో  తేలాలంటే  చుపిస్తాగా  నాతొ  వస్తే  నమ్మేన్తా  గమ్మత్తుగా 

ఎవరైనా  చూసుంటారా  నడిచే  నక్షత్రాన్ని 

చంద్రుడికి  మన  భాషే  నేర్పిస్తా  తెలుగు  కథ  తెలిసేలా 
ఇంద్రుడికి  చూపిస్త  ఇంకో  ఇంద్రుడున్న  దాఖలా 

ఆంధ్రుడేవారంటే  జగదేకవీరుడని  
ఆ  స్వర్గం  కూడా  తలవంచేలా  మన  జెండా  ఎగరాలీవేళ  చుక్కల్ని  తాకేంతల 

ఎవరైనా  చూసుంటారా  నడిచే  నక్షత్రాన్ని 
ఎదురొస్తే  ఎగబడిపోరా  నేనే  ఆ  చిత్రాన్ని 

నే  పండిస్తున్న  రైతునై  చిరునవ్వు  తోటల్ని 
పరిపాలిస్తున్న  రాజునేనై  కోటి గుండెల  కోటల్ని 

ఎవరైనా  చూసుంటారా  నడిచే  నక్షత్రాన్ని

English

Evaraina Chuusuntara Nadiche Nakshatranni
Eduroste Egabadipora Nene Aa Chitranni

Evaraina Chuusuntara Nadiche Nakshatranni
Eduroste Egabadipora Nene Aa Chitranni

Ne Pandistunna Raitunai Chirunavvu Totalni
Paripaalistunna Rajunenai Kotigundela Kotalni

Evaraina Chuusuntara Nadiche Nakshatranni

Raalle Ulikkipadaali Naa Ragam Vinte
Oolle Uppongipovaali Naa Vegam Vente

Kondavaagulai Ilaa Nenu Chitikeste
Kshanalanni Veena Teegalai Swaraalenno Kuripistaayante Ante

Adi Nijamokaado Telaalante Chupistaga Naato Vaste Nammenta Gammattuga

Evaraina Chuusuntara Nadiche Nakshatranni

Chandrudiki Mana Bhaashe Nerpista Telugu Katha Telisela
Indrudiki Chupista Inko Indrudunna Daakhala

Aandhrudevarante Jagadekaveerudani
Aa Swargam Kuda Talavanchela Mana Jenda Egaraaleevela Chukkalni Taakentala

Evaraina Chuusuntara Nadiche Nakshatranni
Eduroste Egabadipora Nene Aa Chitranni

Ne Pandistunna Raitunai Chirunavvu Totalni
Paripaalistunna Rajunenai Kotigundela Kotalni

Evaraina Chuusuntara Nadiche Nakshatranni

Community

Like, share, and discuss

to start a discussion.