Back to Lyrics
Anubavinchu Raja

Anubavinchu Raja

2021 · 4 songs

Telugu

ఏంటో  నిను  తలచి  తలచి 
కనులు  తెరిచి  కలగంటున్నా 
ఏంటో  నువ్వు  ఎదురు  పడితే 
ఏదని  అదుపు  చెయ్యలేకున్నా 

నీ  వల్లేరా  నీ  వల్లేరా  
నే  తొలిసారి  మబ్బుల్లో  తిరుగుతున్నా 
నీ  వళ్లెరా  నీ  వళ్లెరా 
నే  ప్రతిసారి  ఊహల్లో  ఒరుగుతున్న  హోం  ఓ 

నా  మనసులో  ఈ  తకధిమి 
నే  ఇప్పుడే  వింటున్నది 
నీ  వల్లేరా  నీ  వల్లేరా
నా  మాటల్లో  తడబాటు  పెరుగుతోంది 
నీ  వల్లేరా  నీ  వల్లేరా 
నా  నడకలో  తేడా  తెలిసిపోతోంది  హోం  ఓ 

ఏంటో  నిను  తలచి  తలచి 
కనులు  తెరిచి  కలగంటున్నా  
ఏంటో  ఇది  అదని  ఇదని 
కథలు  కథలు  పడిపోతున్నా 

నా  పెదవుల  ఈ  గుసగుస 
నీ  చెవులకే  ఎం  తెలపదా 
నీ  వల్లేరా  నీ  వల్లేరా   
నే  పడిపోయా  దూకే  మనసు  ఆపలేక 
నీ  వల్లేరా  నీ  వల్లేరా 
నేనైపోయా  అచ్చంగా  నువ్వు  లాగా  హోం  ఓ

English

Ento Ninu Thalachi Thalachi
Kanulu Terichi Kalagantunnaa
Ento Nuvu Eduru Padithe
Edhani Adhupu Cheyyalekunnaa

Neevalle Raa Nee Valle Raa
Ne Tholisaari Mabbullo Thiruguthunnaa
Nee Valleraa Nee Valleraa
Ne Prathisaari Oohallo Oruguthunna Ho Oo

Naa Manasulo Ee Thakadhimi
Ne Ippude Vintunnadhi
Nee Valleraa Nee Valleraa
Naa Maatallo Thadabaate Peruguthondhi
Nee Valleraa Nee Valleraa
Naa Nadakallo Theda Thelisipothondhi Ho Oo

Ento Ninu Thalachi Thalachi
Kanulu Terichi Kalagantunnaa
Ento Idhi Adhani Idhani
Kathalu Kathalu Padipothunnaa

Naa Pedavula Ee Gusagusa
Nee Chevulake Em Telapadhaa
Nee Valleraa Nee Valleraa
Ne Padipoyaa Dhooke Manasu Aapaleka
Nee Valleraa Nee Valleraa
Nenaipoyaa Achhangaa Nuvvu Laga Ho Oo

Community

Like, share, and discuss

to start a discussion.