Back to Lyrics
Anubavinchu Raja

Anubavinchu Raja

2021 · 4 songs

Telugu

అడిగేదెవడు  నిన్ను 
ఆపేదెవడు  నిన్ను 
నువ్వు  నీ  మాట  విను 
రాజా  అనుభవించు  రాజా 
మొలతాడు  ఐన  గాని 
మనతో  రాదు  అని 
త్వరగా  తెలుసుకోరా 
రాజా  అనుభవించు  రాజా 

ఒకే  ఒకా  జీవితం 
నీకు  తెలీదా 
సుఖాలలో  ముంచేద్దాం 
అదేం  ఖరీదా 
ఆలోచిస్తే  బుర్రా  పాడు 
అందుకనే  ఆడి  పాడు 
రాజా  అనుభవించు  రాజా 

అనుభవించు  రాజా 
అనుభవించు  రాజా 

అడిగేదెవడు  నిన్ను 
ఆపేదెవడు  నిన్ను 
నువ్వు  నీ  మాట  విను 
రాజా  అనుభవించు  రాజా 
మొలతాడు  ఐన  గాని 
మనతో  రాదు  అని 
త్వరగా  తెలుసుకోరా  
రాజా  అనుభవించు  రాజా 
 
సంపాదించేయడం   
అంత  దాచేయడం  
తిండం  తొంగోడం  రోజు  ఇంతేనా 
కొంచం  సరదాగా 
కొంచం  సరసంగా  
ఉంటె  తప్పేంటి  మనిషై  పుట్టాక 

చెయ్యి  దురదెడితే 
కాళీ  గెందుకు  ఉండాలి 
ముక్కులో  పుల్లెట్టి  తుమ్మెస్  తుండాలి 
మంచిదో  చెడ్డదో 
ఏదో  ఒక  రకంగా 
ఊళ్ళో  మన  పేరు  మోగి  పోతుండాలి 

అనుభవించు  రాజా 
అనుభవించు  రాజా 
అనుభవించు  రాజా 

అడిగేదెవడు  నిన్ను 
ఆపేదెవడు  నిన్ను 
నువ్వు  నీ  మాట  విను 
రాజా  అనుభవించు  రాజా 

దీపం  ఉన్నపుడే  అన్ని  సర్ధేదాం 
వయసులో  ఉన్నపుడే  అన్ని  చూసేదాం 
బతికినా  కొన్నాళ్ళు  బాగా  బతికేదాం  
పాపం  పుణ్యాలు  దేవుడికి  ఒదిలేదాం 

కాలే  కదపకుండా  ఉంటె  నీడ  పట్టున 
వయసై  పోయినట్టు  ఎంత  సులకన్నా 
మనిషికి  ఉండాలి  కొంచం  కళాపోషణ 
లేదా  ఏమి  లాభం  నువ్వు  ఎంత  బతికినా 

అనుభవించు  రాజా 
అనుభవించు  రాజా 
అనుభవించు  రాజా 

అడిగేదెవడు  నిన్ను 
ఆపేదెవడు  నిన్ను 
నువ్వు  నీ  మాట  విను 
రాజా  అనుభవించు  రాజా 
మొలతాడు  ఐన  గాని 
మనతో  రాదు  అని 
త్వరగా  తెలుసుకోరా 
రాజా  అనుభవించు  రాజా

English

Adigedhevadu ninnu
Aapedhevadu ninnu
Nuvvu nee maata vinu
Raaja anubhavinchu raaja
Molathaadu aina gaani
Manatho radhu ani
Thwaraga thelusukora
Raaja anubhavinchu raaja

Oke okaa jeevitham
Neeku theleedha
Sukhaalaalo muncheddhaam
Adhem khareedhaa
Alochisthe burraa paadu
Andhukane aadi paadu
Raaja anubhavinchu raaja

Anubhavinchu raaja
Anubhavinchu raaja

Adigedhevadu ninnu
Aapedhevadu ninnu
Nuvvu nee maata vinu
Raaja anubhavinchu raaja
Molathaadu aina gaani
Manatho radhu ani
Thwaraga thelusukora
Raaja anubhavinchu raaja

Sampaa dincaheyidam
Antha dhaacheyidam
Thindam thongodam roju inthena
Koncham saradhaaga
Koncham sarasanga
Unte thappenti manishai puttaka

Cheyyi dhuradhedithe
Kaali gendhuku undaali
Mukkulo pulletti thummes thundaali
Manchidho cheddadho
Yedho okaa rakangaa
Oollo mana peru mogi pothundaali

Anubhavinchu raja
Anubhavinchu raja
Anubhavinchu raja

Adigedhevadu ninnu
Aapedhevadu ninnu
Nuvvu nee maata vinu
Raja anubhavinchu raja

Deepam unnapude anni sardhedhaam
Vayasulo unnapude anni choosedhaam
Bathikinaa konnallu baaga bathikedhaam
Papam punnyaalu devudiki odhiledhaam

Kaale kadhapakunda unte needa pattuna
Vayasai poyinattu yentha sulakaana
Manishiki undali koncham kalaposhana
Ledha yemi labham nuvvu yentha bathikina

Anubhavinchu raja
Anubhavinchu raja
Anubhavinchu raja

Adigedhevadu ninnu
Aapedhevadu ninnu
Nuvvu nee maata vinu
Raja anubhavinchu raja
Molathaadu aina gaani
Manatho radhu ani
Thwaraga thelusukora
Raja anubhavinchu raja

Community

Like, share, and discuss

to start a discussion.