Back to Lyrics
Anand

Anand

2004 · 5 songs

Telugu

యెదలో  గానం  పెదవే  మౌనం  
సెలవన్నాయి  కళలు  సెలయేరైనా  కనులలో 
మెరిసేనిలా  శ్రీ  రంగ  కావేరి  సారంగా  వర్ణాలలో  అలజడిలో

కట్టు  కధలా  ఈ  మమతే  కలవరింత  
కాలమొక్కటే  కళలకైనా  పులకరింత 
  
శిలా  కూడా  చిగురించే  విధి  రామాయణం 
విధికైనా  విధి  మార్చే  కదా  ప్రేమాయణం 

మరువకుమా  వేసంగి  ఎండల్లో  పూసేటి  మల్లెలో  మనసు  కదా  
మరువకుమా  వేసంగి  ఎండల్లో  పూసేటి  మల్లెలో  మనసు  కదా

యెదలో  గానం  పెదవే  మౌనం 
సెలవన్నాయి  కళలు  సెలయేరైనా  కనులలో 
మెరిసేనిలా  శ్రీ  రంగ  కావేరి  సారంగా  వర్ణాలలో  అలజడిలో

శ్రీ  గౌరీ  చిగురించే  సిగ్గులెన్నో 
శ్రీ  గౌరీ  చిగురించే  సిగ్గులెన్నో 

పూచే  సొగసులో  ఎగసిన  ఊసులు 
మూగే  మనుసులో  అవి  మూగవై 
తడి  తడి  వయ్యారాలెన్నో 
ప్రియా  ప్రియా  అన్న  వేళలోన  శ్రీ  గౌరీ 

యెదలో  గానం  పెదవే  మౌనం 
సెలవన్నాయి  కళలు  సెలయేరైనా  కనులలో 
మెరిసేనిలా  శ్రీ  రంగ  కావేరి  సారంగా  వర్ణాలలో  అలజడిలో    

యెదలో  గానం  పెదవే  మౌనం 
సెలవన్నాయి  కళలు  సెలయేరైనా  కనులలో 
మెరిసేనిలా  శ్రీ  రంగ  కావేరి  సారంగా  వర్ణాలలో  అలజడిలో

English

Yedalo gaanam pedave mounam
selavannaayi kalalu selayeraina kanulalo
merisenilaa sri ranga kaaveri saaranga varnaalaloo alajadilo

yedalo gaanam pedave mounam

kattu kadhalaa ee mamate kalavarintaa
kaalamokkate kalalakaina pulakarintaa

sila kooda chigurinche vidhi raamayanam
vidhikaina vidhi maarche kadha premaayanam

maruvakumaa vesangi yendallo pooseti mallelo manasu kadhaa 
maruvakumaa vesangi yendallo pooseti mallelo manasu kadhaa 

yedalo gaanam pedave mounam
selavannaayi kalalu selayeraina kanulalo
merisenilaa sri ranga kaaveri saaranga varnaalaloo alajadilo

sri gowri chigurinche siggulenno 
sri gowri chigurinche siggulenno

pooche sogasulo yegasina voosulu
mooge manusulo avi moogavai
tadi tadi vayyaraalenno
priya priya anna velalona sri gowree

yedalo gaanam pedave mounam
selavannaayi kalalu selayeraina kanulalo
merisenilaa sri ranga kaaveri saaranga varnaalaloo alajadilo

yedalo gaanam pedave mounam
selavannaayi kalalu selayeraina kanulalo
merisenilaa sri ranga kaaveri saaranga varnaalaloo alajadilo

Community

Like, share, and discuss

to start a discussion.