Back to Lyrics
Anand

Anand

2004 · 5 songs

Telugu

యమునా  తీరం  సంధ్య  రాగం 
యమునా  తీరం  సంధ్య  రాగం 

నిజమైనాయి  కళలు  నీల  రెండు  కనులలో 
నిలువగనే  తేనెలో  పుదారి  ఎన్నెల్లో  గోదారి  మెరుపులతో 

యమునా  తీరం  సంధ్య  రాగం 

నిజమైనాయి  కళలు  నీల  రెండు  కనులలో 
నిలువగనే  తేనెలో  పుదారి  ఎన్నెల్లో  గోదారి  మెరుపులతో 

యమునా  తీరం  సంధ్య  రాగం 

ప్రాప్తమనుకో  ఈ  క్షణమే  బ్రతుకులాగా 
పండెననుకో  ఈ  బ్రతుకే  మనసు  తీరా
 
సిథిలంగా  విధిఐన  చేసేదే  ప్రేమ 
హృదయంలా  తననైన  మలిచేదే  ప్రేమ 

మరువకుమా  ఆనందం  ఆనందం  ఆనందమాయేటి  మనసు  కదా 
మరువకుమా  ఆనందం  ఆనందం  ఆనందమాయేటి  మనసు  కదా 

యమునా  తీరం  సంధ్య  రాగం 

ఒక్క  చిరునవ్వే  పిలుపు  విధికి  సైతం 
చిన్న  నీటోర్పె  గెలుపు  మనకు  సైతం 

శిశిరంలో  చలి  మంటై  రగిలేది  ప్రేమ 
చిగురించే  ఋతువల్లే  విరబూసే  ప్రేమ 

మరువకుమా  ఆనందం  ఆనందం  ఆనందమాయేటి  మధుర  కదా 
మరువకుమా  ఆనందం  ఆనందం  ఆనందమాయేటి  మధుర  కదా

యమునా  తీరం  సంధ్య  రాగం 
యమునా  తీరం  సంధ్య  రాగం

English

Yamuna theeram sandhya raagam
Yamuna theeram sandhya raagam

Nijamainaayi kalalu neela rendu kanulalo
Niluvagane thenello pudhari yennello godhari merupulatho

Yamuna theeram sandhya raagam

Nijamainaayi kalalu neela rendu kanulalo
Niluvagane thenello pudhari yennello godhari merupulatho

Yamuna theeram sandhya raagam

Praapthamanuko ee kshaname brathukulaaga
Pandenanuko ee brathuke manasu theeraa

Sidhilanga vidhinaina chesedhe prema
Hrudayamla thananaina malichedhi prema

Maruvakumaa anandam aanandam aanandamaayeti manasu kadhaa
Maruvakumaa anandam aanandam aanandamaayeti manasu kadhaa

Yamuna theeram sandhya raagam

Okka chirunavve pilupu vidhiki saitham
Chinna nitthoorpe gelupu manaku saitham

Sisiramlo chali mantai ragiledhi prema
Chigurinche ruthuvalle viraboose prema

Maruvakumaa anandam aanandam aanandamaayeti madura kadhaa
Maruvakumaa anandam aanandam aanandamaayeti madura kadhaa

Yamuna theeram sandhya raagam
Yamuna theeram sandhya raagam

Community

Like, share, and discuss

to start a discussion.