Back to Lyrics

Ammai Bagundhe

2004 · 2 songs

Telugu

ఏయ్  సత్యా  నువ్వు  చాలా  అందంగుంటావు 
నిజం  చెప్పనా  నీ  టేస్ట్  నా  టేస్ట్  ఒకటే  సత్యా 
హే  శివా  కోయ్  కోయ్  కోయ్  కోయ్  కోయ్  
ప్రామిస్ 

నిజమే  చెబుతున్నా  నువ్వంటే  ఇష్టమని 
నువ్వే  నా  ప్రాణమని  ఐ  లవ్  యు  ఓ  సత్యా 

నిజమే  చెబుతున్నా  నువ్వంటే  ఇష్టమని 
నువ్వే  నా  ప్రాణమని  ఐ  లవ్  యు  ఓ  సత్యా 

నిను  చూస్తుంటే  నో  ఈటింగ్ 
నీతో  ఉంటె  నో  డ్రింకింగ్ 
కొత్తగా  ఉన్నది  ఈ  థింకింగ్ 
చెలియా  నీకై  నే  వెయిటింగ్ 
ఊరించుతావే  ప్రియతమా  

ఐ  జస్ట్  లవ్  యు  లవ్  యు  లవ్  యు  ఓ  బేబీ 
టెల్  మీ  టెల్  మీ  టెల్  మీ  యు  లవ్  మీ 
అం  సో  క్రేజీ  క్రేజీ  ఫర్  యువర్  లవ్ 

నిజమే  చెబుతున్నా  నువ్వంటే  ఇష్టమని 
నువ్వే  నా  ప్రాణమని  ఐ  లవ్  యు  ఓ  సత్యా 

ఏంట్రా  నీ  గోల  చెప్పారా
 
ఇద్దరిది  ఒకటే  టేస్ట్  ముందేదో  అనుకున్నట్టు 
అందంలో  అందరి  కన్నా  ఆమె  ఎవరెస్ట్  
తాను  ఎదో  అంటున్నట్టు  నేనేదో  వింటున్నట్టు 
ఏమేమో  అనిపిస్తుంది  ఏంటీ  కనికట్టు 

ఈ  రోజు  ఈ   హాయి  బాగుంది  లే 
ఆకాశం  నా  చేతులకే  అందిస్తున్నట్టు 

ఓ  చెలియా  నిన్ను  చూడాలనుంధీ  
నీతో  మాటలాడాలనుంధీ  
ఇపుడే  మనసు  చేజారిపోతోంది
 
నిజమే  చెబుతున్నా  నువ్వంటే  ఇష్టమని 
నువ్వే  నా  ప్రాణమని  ఐ  లవ్  యు  ఓ  సత్యా 

రోజులా  వేకువ  రాదు  రాత్రయినా  వెన్నెల  రాదు 
చెలియా  నువ్వు  కనబడకుంటే  ఆనందం  రాదు 
నా  కంటికి  నిదురే  రాదు  ఇంకేమి  గురుతుకు  రాదు 
నీ  నవ్వుల  సడి  వింటుంటే  అలుపైనరాదు 

తొలిసారి  నాలోన  తుళ్లింతలే  నా  కోసం 
నువ్వు  పరుగున  రావే  అల్లరి  చినుకల్లే 

ఓ  చెలియా  నిన్ను  చూడాలనుంధీ  
నీతో  మాటలాడాలనుంధీ
ఇప్పుడే  మనసు  చేజారిపోతోంది 

నిజమే  చెబుతున్నా  నువ్వంటే  ఇష్టమని 
నువ్వే  నా  ప్రాణమని  ఐ  లవ్  యు  ఓ  సత్యా 

నిజమే  చెబుతున్నా  నువ్వంటే  ఇష్టమని 
నువ్వే  నా  ప్రాణమని  ఐ  లవ్  యు  ఓ  సత్యా 

నిను  చూస్తుంటే  నో  ఈటింగ్ 
నీతో  ఉంటె  నో  డ్రింకింగ్ 
కొత్తగా  ఉన్నది  ఈ  థింకింగ్ 
చెలియా  నీకై  నే  వెయిటింగ్ 
ఊరించుతావే  ప్రియతమా  

ఐ  జస్ట్  లవ్  యు  లవ్  యు  లవ్  యు  ఓ  బేబీ 
టెల్  మీ  టెల్  మీ  టెల్  మీ  యు  లవ్  మీ 
అం  సో  క్రేజీ  క్రేజీ  ఫర్  యువర్  లవ్ 

ఐ  జస్ట్  లవ్  యు  లవ్  యు  లవ్  యు  ఓ  బేబీ 
టెల్  మీ  టెల్  మీ  టెల్  మీ  యు  లవ్  మీ 
అం  సో  క్రేజీ  క్రేజీ  ఫర్  యువర్  లవ్

English

Aey satyaa nuvvu chaalaa andamguntaavu
nijam cheppanaa nee taste naa taste okate satyaa
he Sivaa koy koy koy koy koy 
promise

Nijame chebutunnaa nuvvante ishtamani
nuvve naa praaNamani I Love You o satyaa

ninu choostunte no eating
neeto unte no drinking
kottagaa unnadi ee thinking
cheliyaa neekai ne waiting
oorinchutaave priyatamaa

I just love you love you love you o baby
tell me tell me tell me you love me
Am so crazy crazy for your love

nijame chebutunnaa nuvvante ishtamani
nuvve naa praaNamani I Love You o satyaa

Yentraa nee gola chepparaa

iddaridi okate taste mundedo anukunattu
andamlo andari kannaa aame everest
tanu edo antunnattu nenedo vintunnattu
ememo anipistundi entee kanikattu

ee roju ee haayi baagundi le
aakaaSam naa chetulake andestunnattu

o cheliya ninnu choodaalanundi 
neeto maatalaadaalanundi
ipude manasu chejaaripotondi

nijame chebutunnaa nuvvante ishtamani
nuvve naa praaNamani I Love You o satyaa

Rojulaa vekuva raadu raatrayinaa vennela raadu
cheliyaa nuvvu kanabadakunte aanandam raadu
naa kantiki nidure raadu inkemi gurutuku raadu
nee navvula sadi vintunte alupainaraadu

tolisaari naalona tuLLintale naa kosam
nuvu paruguna raave allari chinukalle

o cheliya ninnu choodalanundi 
neeto maatalaadAlanundi
ippude manasu chejaaripotondi

Nijame chebutunnaa nuvvante ishtamani
nuvve naa praaNamani I Love You o satyaa

Nijame chebutunnaa nuvvante ishtamani
nuvve naa praaNamani I Love You o satyaa

ninu choostunte no eating
neeto unte no drinking
kottagaa unnadi ee thinking
cheliyaa neekai ne waiting
oorinchutaave priyatamaa

I just love you love you love you o baby
tell me tell me tell me you love me
Am so crazy crazy for your love

I just love you love you love you o baby
tell me tell me tell me you love me
Am so crazy crazy for your love

Community

Like, share, and discuss

to start a discussion.