Back to Lyrics

Ammai Bagundhe

2004 · 2 songs

Singer

Telugu

అమ్మాయి  బాగుంది  అందంగా  ఉంటుంది  
ఏవేవో  చేసింది  వారెవ్వా  
మందారం  ల  ఉంది  మువ్వల్లే  నవ్వింది  
రాగాలే  తీసింది  వారేవా 

గుండె  లోపల  ఎండమావిల  ఎందుకిలా  ఈ  మాయ 
కంటిపాపలో  స్వప్నమే  ఇలా  ఎదురు  గ  రాధే  ఇలా  
ఓహో  ఓహో 

అమ్మాయి  బాగుంది  అందంగా  ఉంటుంది   
ఏవేవో  చేసింది  వారెవ్వా 

ఎవ్వరిది  ఈ  యెవ్వాన  వీణ  రువ్విన్ది  నవ్వుల  వాన  
మైన  గుండెలోన 
మాటలకి  అందని  జానా  అందంలో  అప్సరసేన  
అవునా  అందుకోనా 

ఓహో  ఆమె  నవ్వే   పాడుతోంది  మౌన  సంగీతం 
కాళీ  మువ్వయి  మోగుతుంది  ప్రేమ  సంకేతం 

ఎటు  చుసిన  అటు  వైపునే  ఎదురయే  ఆ  రూపం 

అమ్మాయి  బాగుంది  అందంగా  ఉంటుంది  
 ఏవేవో  చేసింది  వారెవ్వా 
మందారం  ల  ఉంది  మువ్వల్లే  నవ్వింది  
రాగాలే  తీసింది  వారేవా 

చెప్పక  నే  చెప్పెను   ప్రాయం  ఎప్పటికి  తీరని  దాహం  
మొహం  ఆహా  వింత  మొహం  ఆహా 
గుప్పెటలో  దాగని  కలం  గుప్పుమని  అసలా  తీరం  
దూరం  ఎంత  దూరం 

ఓహో  ఓహో  ఆమె  తోనే  చేయమంది  జన్మలో  స్నేహం  
ఆమె  తోనే  సాగమంది  తోడుగా  ప్రాణం 

సందేవేళలో  చల్ల  గాలి  గ  తాను  చేసే  సంతోషం 

అమ్మాయి  బాగుంది  అందంగా  ఉంటుంది  
ఏవేవో  చేసింది  వారెవ్వా  
మందారం  ల  ఉంది  మువ్వల్లే  నవ్వింది  
రాగాలే  తీసింది  వారేవా 

గుండె  లోపల  ఎండమావిల  ఎందుకిలా  ఈ  మాయ 
కంటిపాపలో  స్వప్నమే  ఇలా  ఎదురు  గ  రాధే  ఇలా

English

Ammai bagundi andamga untundi 
eveavoo chesindhi vaarevvaaa
Mandaram la undi muvvallea navvindi 
raagalea tisindi vaarevaa

Gundea lopala endamavila endukila ee maaya
Kantipapalo swapnamea ila eduru ga raadhea ilaa 
oho oho

Ammai bagundi andamga untundi 
eveavoo chesindhi vaarevvaaa

Evvaridhi ea yevvana veena ruvvinadi navvula vaana 
myna gundelona
Matalaki andani jaana andamlo apsarasena 
avunaa andukonaa

Oho aamea navvuea paaduko mouna sangitham 
kaali muvvayi mogutundi premaa sanketham

Etu chusina atu vipunea edurayea aamea rupam

Ammai bagundi andamga untundi 
eveavoo chesindhi vaarevvaaa
Mandaram la undi muvvallea navvindi 
raagalea tisindi vaarevaa

Cheppaka nea cheppenu prayam eppatiki teerani daham 
moham aha vintha moham aha
Guppetalo dagani kalam guppumani asala teeram 
duram entha duram

Oho oho aamea thonea chayamandi janmalo sneham 
aamea thonea sagamandi toduga pranam

Sandheavelalo challa gali ga tanu chesea santhosam

Ammai bagundi andamga untundi 
eveavoo chesindhi vaarevvaaa
Mandaram la undi muvvallea navvindi 
raagalea tisindi vaarevaa

Gundea lopala endamavila endukila ee maaya
Kantipapalo swapnamea ila eduru ga raadhea ilaa

Community

Like, share, and discuss

to start a discussion.