Back to Lyrics
Amma Nanna O Tamila Ammayi

Amma Nanna O Tamila Ammayi

2003 · 6 songs

Singer

Telugu

నీవే  నీవే  నీవే  నేనంటా 
నీవే  లేక  నేనే  లేనంటా 

వరమల్లే  అందిందేమో  ఈ  బంధం 
వెల  లేని  సంతోషాలే  నీ  సొంతం 

నీవే  నీవే  నీవే  నేనంటా 
నీవే  లేక  నేనే  లేనంటా 

వరమల్లే  అందిందేమో  ఈ  బంధం 
వెల  లేని  సంతోషాలే  నీ  సొంతం

నీవే  నీవే  నీవే  నేనంటా 
నీవే  లేక  నేనే  లేనంటా 

నా  కలలని  కన్నది  నీవే 
నా  మెలకువ  వేకువ  నీవే 
ప్రతి  ఉదయం  వెలుగయ్యింది  నీవేగా

నా  కష్టం  ఇష్టం  నీవే 
చిరునవ్వు  దిగులు  నీవే 
ప్రతి  నిమిషం  తోడై  ఉంది  నీవేగా 

కనిపించకపోతే  బెంగై  వెతికావె 
కన్నీరే  వస్తే  కొంగై  తుడిచావే  

నీవే  నీవే  నీవే  నేనంటా 
నీవే  లేక  నేనే  లేనంటా 

నే  గెలిచినా  విజయం  నీదే 
నే  ఓడిన  క్షణం  ఓదార్పే 
నా  అలసట  తీరే  దారే  నీవేగా 

అడుగడుగున  నడిపిన  దీపమ  
ఇరువురికే  తెలిసిన  స్నేహమ 
మది  మురిసే  ఆనందాలే  నీవేగా 

జన్మిస్తే  మళ్ళీ  నీవై  పుడతాలే 
ధన్యోస్మి  అంటూ  దండం  పెడతాలే 

నీవే  నీవే  నీవే  నేనంటా 
నీవే  లేక  నేనే  లేనంటా 

వరమల్లే  అందిందేమో  ఈ  బంధం 
వెల  లేని  సంతోషాలే  నీ  సొంతం

నీవే  నీవే  నీవే  నేనంటా 
నీవే  లేక  నేనే  లేనంటా 

వరమల్లే  అందిందేమో  ఈ  బంధం 
వెల  లేని  సంతోషాలే  నీ  సొంతం

నీవే  నీవే  నీవే  నేనంటా 
నీవే  లేక  నేనే  లేనంటా

English

Neeve neeve neeve
Nenanta
Neeve leka nene
Lenanta

Varamalle andhindemo
Ee bandham
Vela leni santhoshale
Nee sontham

Neeve neeve neeve
Nenanta
Neeve leka nene
Lenanta

Varamalle andhindemo
Ee bandham
Vela leni santhoshale
Nee sontham

Neeve neeve neeve
Nenanta
Neeve leka nene
Lenanta

Na kalalani
Kannadhi neeve
Na melakuva
Vekuva neeve
Prathi udhayam
Velugayindi neevega

Naa kashtam
Ishtam neeve
Chirunavvu
Digulu neeve
Prathi nimisham
Thodai undhi neevega

Kanipinchakapothe
Bengai vethikave
Kanneere vasthe
Kongai thudichave

Neeve neeve neeve
Nenanta
Neeve leka nene
Lenanta

Ne gelichina
Vijayam neede
Ne odina
Kshanam odarpe
Na alasata theere
Daare neevega

Adugaduguna
Nadipina deepama
Iruvurike
Telisina snehama
Madi murise
Anandale neevega

Janmisthe malli
Neevai pudathale
Dhanyosmi antu
Dandam pedathale

Neeve neeve neeve
Nenanta
Neeve leka nene
Lenanta

Varamalle andhindemo
Ee bandham
Vela leni santhoshale
Nee sontham

Neeve neeve neeve
Nenanta
Neeve leka nene
Lenanta

Varamalle andhindemo
Ee bandham
Vela leni santhoshale
Nee sontham

Neeve neeve neeve
Nenanta
Neeve leka nene
Lenanta

Community

Like, share, and discuss

to start a discussion.