Back to Lyrics
Amma Nanna O Tamila Ammayi

Amma Nanna O Tamila Ammayi

2003 · 6 songs

Lyricist
Singer

Telugu

చెన్నై  చంద్రమా  మనసే  చేజారే 
చెన్నై  చంద్రమా  నీలోన  చేరే 

తెగించి  తరలిపోతోంది  హృదయం 
కోరే  నీ  చెలిమి 

చెన్నై  చంద్రమా  మనసే  చేజారే 
చెన్నై  చంద్రమా  మనసే  చేజారే 
చెన్నై  చంద్రమా  నీలోన  చేరే 
తెగించి  తరలిపోతోంది  హృదయం 
కోరే  నీ  చెలిమి 
చెన్నై  చంద్రమా  మనసే  చేజారే 

ప్రియా  ప్రేమతో  ఆ  ఆ 

ప్రియా  ప్రేమతో  పలికే  పూవనం 
ప్రియా  ప్రేమతో  పలికే  పూవనం 
పరవశంగ  ముద్దాడనీ  ఈ  క్షణం 
చెలి  చేయని  పెదవి  సంతకం 
చెలి  చేయని  పెదవి  సంతకం 
అదరపు  అంచున  తీపి  జ్ఞాపకం 

చెన్నై  చంద్రమా  మనసే  చేజారే 
చెన్నై  చంద్రమా

సఖి  చేరుమా  ఆ  ఆ

సఖి  చేరుమా  చిలిపితనమా 
సఖి  చేరుమా  చిలిపితనమా 
సోగ  కనులు  చంపేయకే  ప్రేమా

ఎదే  అమృతం  నీకే  అర్పితం 
ఎదే  అమృతం  నీకే  అర్పితం 
గుండెల  నిండుగ  పొంగెను  ప్రణయం 

చెన్నై  చంద్రమా  మనసే  చేజారే 
చెన్నై  చంద్రమా  నీలోన  చేరే 

తెగించి  తరలిపోతోంది  హృదయం 
కోరే  నీ  చెలిమి 

చెన్నై  చంద్రమా  మనసే  చేజారే

English

Chennai chandramaa manase chejare
Chennai chandramaa neelona chere

Teginchi taralipotondi hrudayam
Kore nee chelimi

Chennai chandramaa manase chejare
Chennai chandramaa manase chejare
Chennai chandramaa neelona chere
Teginchi taralipotondi hrudayam
Kore nee chelimi
Chennai chandramaa manase chejare

Priyaa prematoo aa aa

Priyaa prematoo palike poovanam
Priyaa prematoo palike poovanam
Paravashamga muddadanee ee kshanam
Cheli cheyani pedavi santakam
Cheli cheyani pedavi santakam
Adharapu anchuna teepi gnapakam

Chennai chandramaa manase chejare
Chennai chandramaa

Sakhii cherumaa aa aa

Sakhii cherumaa chilipitanamaa
Sakhii cherumaa chilipitanamaa
Soga kanulu champeyake premaa

Yede amrutam neeke arpitam
Yede amrutam neeke arpitam
Gundela ninduga pongenu pranayam

Chennai chandramaa manase chejare
Chennai chandramaa neelona chere

Teginchi taralipotondi hrudayam
Kore nee chelimi

Chennai chandramaa manase chejare

Community

Like, share, and discuss

to start a discussion.