Back to Lyrics
Amigos

Amigos

2023 · 2 songs

Telugu

ఎక  ఎక  ఎకా  ఎక  ఎక  ఎకా
ఎక్కడుందో  స్నేహం  వెతికాం
పక్క  పక్క  పక్కా  ఇక్కడొచ్చి  వాలి
ఒకరికి  ఒకరం  దొరికాం

రెక్కలుగట్టి  ఎగిరొచ్చాం
దిక్కులు  దాటి  దిగివచ్చాం
డెస్టినీ  పిలుపుకి  బదులిచ్చాం
దోస్తీ  దివ్వెను  వెలిగించాం

అచ్చుగుద్దినట్టు  పోత  పోసినట్టు
ఒక్కలాగే  మనం  ఉన్నాం  కదా
మాటతీరు  తెన్నూ  వేరే  అయినాగానీ
జట్టుకట్టి  జర్నీ  చేద్దాం  పదా

ఎక  ఎక  ఎకా  ఎక  ఎక  ఎకా
ఎక్కడుందో  స్నేహం  వెతికాం
పక్క  పక్క  పక్కా  ఇక్కడొచ్చి  వాలి
ఒకరికి  ఒకరం  దొరికాం

కడలి  తీరం  కెరటంలాగే
లెట్స్  గో  రాకింగ్  టుగెదర్  టుగెదర్
గగనం  భువనం  గాలికి  మల్లె
మన  ఈ  బాండింగ్  ఫర్  ఎవర్  ఫర్  ఎవర్

అఅ  అఅ  ఆసమ్  అమిగోస్  మనమే
ఎక  ఎక  ఎక  ఎకా  ఎకా
ఫ్రెండ్షిప్  దునియా  ఫ్లెమింగోస్  మనమే
ఎక  ఎక  ఎక  ఎక  ఎక  ఎకా  ఎకా

ఎక  ఎక  ఎకా  ఎక  ఎక  ఎకా
ఎక్కడుందో  స్నేహం  వెతికాం
పక్క  పక్క  పక్కా  ఇక్కడొచ్చి  వాలి
ఒకరికి  ఒకరం  దొరికాం

హే  ఇట్స్  ఓకే  చిరు  కోపాలు
హే  మాములే  స్నేహంలో
హే  చల్తా  హే  చిరు  లోపాలు
హే  తప్పవులే  మనుషుల్లో

మనమెందుకిలా  కలిశామో
ఆ  కారణమే  కనిపెడదాం
ఫ్రెండ్షిప్  లోని  మ్యాజిక్  ని
ఈ  జగతికి  చూపెడదాం

ఎక  ఎక  ఎకా  ఎక  ఎక  ఎకా
ఎక్కడుందో  స్నేహం  వెతికాం
పక్క  పక్క  పక్కా  ఇక్కడొచ్చి  వాలి
ఒకరికి  ఒకరం  దొరికాం

హే  ఇకపైన  ప్రతి  కనుచెమ్మ
హే  సంతోషం  తేవాలీ
హే  కొనసాగే  మిగిలిన  జన్మ
హే  స్నేహంగా  సాగాలీ

బరువే  కాదిక  ఏ  బరువు
వన్  బై  త్రి  గా  లాగిద్దాం
ఎదురయ్యే  ప్రతి  పండగని
మూడింతలు  చేసేద్దాం

ఎక  ఎక  ఎకా  ఎక  ఎక  ఎకా
ఎక్కడుందో  స్నేహం  వెతికాం
పక్క  పక్క  పక్కా  ఇక్కడొచ్చి  వాలి
ఒకరికి  ఒకరం  దొరికాం

యమి  యమి  యామి  యమి  యమి  యామి
యమి  యమి  యామిగోస్  మనమే
యమి  యమి  యామి  యమి  యమి  యామి
యమి  యమి  యామిగోస్  మనమే

English

Yeka Yeka Yekaa Yeka Yeka Yekaa
Ekkadundho Sneham Vethikaam
Pakka Pakka Pakkaa Ikkadochhi Vaali
Okariki Okaram Dorikaam

RekkaluGatti Egirochhaam
Dhikkulu Daati Digivachhaam
Destiny Pilupuki Badhulichaam
Dosthi Divvenu Veliginchaam

Achuguddhinattu Potha Posinattu
Okkalaage Manam Unnaam Kadhaa
Maata Teeru Thennu Vere Ayinagaani
Jattukatti Jurney Cheddha Padaa

Yeka Yeka Yekaa Yeka Yeka Yekaa
Ekkadundho Sneham Vethikaam
Pakka Pakka Pakkaa Ikkadochhi Vaali
Okariki Okaram Dorikaam

Kadali Teeram Keratamlaage
Lets Go Rocking Together Together
Gaganam Bhuvam Gaaliki Malle
Mana Ee Bonding Forever Forever

AaAa AaAa Awesome Amigos Maname
Eka Eka Eka Ekaa Ekaa
Friendship Duniya Flemingos Maname
Eka Eka Eka Eka Eka Ekaa Ekaa

Yeka Yeka Yekaa Yeka Yeka Yekaa
Ekkadundho Sneham Vethikaam
Pakka Pakka Pakkaa Ikkadochhi Vaali
Okariki Okaram Dorikaam

Hey Its Okay Chirukopaalu
Hey Maamule Snehamlo
Hey Chaltha Hey Chirulopaalu
Hey Thappavule Manushullo

Manamendukila Kalishaamo
Aa Karaname Kanipedadhaam
Friendship Loni Magic Ni
Ee Jagatiki Choopedadhaam

Yeka Yeka Yekaa Yeka Yeka Yekaa
Ekkadundho Sneham Vethikaam
Pakka Pakka Pakkaa Ikkadochhi Vaali
Okariki Okaram Dorikaam

Hey Ikapaina Prathi Kanuchemma
Hey Santosham Tevaali
Hey Kanasaage Migilina Janma
Hey Snehamgaa Saagaali

Baruve Kaadhika Ye Baruvu
One By Three Gaa Laagiddhaam
Edurayye Prathi Pandagani
Moodinthalu Cheseddhaam

Yeka Yeka Yekaa Yeka Yeka Yekaa
Ekkadundho Sneham Vethikaam
Pakka Pakka Pakkaa Ikkadochhi Vaali
Okariki Okaram Dorikaam

Yami Yami Yaami Yami Yami Taami
Yami Yami Amigos Maname
Yami Yami Yaami Yami Yami Taami
Yami Yami Amigos Maname

Community

Like, share, and discuss

to start a discussion.