Loading next scene...
Loading next scene...
Loading next scene...

2023 · 2 songs
Telugu
ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గాని లేదీ వేడి చెమ్మా అన్నాడే ఏ ఏ చిన్నోడు అన్నిట్లో ఓ ఓ ఉన్నోడు ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గాని లేదీ వేడి చెమ్మ ఎన్ని మోహాలు మోసీ ఎదల దాహాలు దాచా పెదవి కొరికే పెదవి కొరకే ఓహో హో నేనెన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే మరుల సుడికే ఓహో హో మంచం ఒకరితో అలిగినా మౌనం వలపులే చదివినా ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ గట్టి ఒత్తిళ్ల కోసం గాలి కౌగిళ్లు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో హో నీ గోటి గిచ్చుళ్ల కోసం ఊహు మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా హ్హా హా చిలిపి పనుల చెలిమి జతకే ఓహో హో అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమే బడలిక ఛీ పో బిడియమా సెలవిక నాకీ పరువమే పరువిక ఓ ఓఓ ఓఓ ఓ ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఓహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఆహా ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా
English
Enno Ratrulosthayi Gaani Raadhi Vennelamma Enno Muddhulistharu Gaani Ledhi Vedi Chemma Annaade Ye Ye Chinnodu Annitlo O Oo Unnodu Aaha Enno Ratrulosthayi Gaani Raadhi Vennelamma Enno Muddhulistharu Gaani Ledhi Vedi Chemma Enni Mohaalu Mosi Edhala Daahalu Daachaa Pedavi Korike Pedavi Korake Oho Ho Nenenni Kaalaalu Vechaa Enni Gaalaalu Vesaa Mansu Adige Marula Sudike Oho Ho Mancham Okaritho Aligina Mounam Valapule Chadivinaa Praayam Sogasule Vethikinaa Saayam Vayasune Adiginaa OoOo OO Oo Enno Ratrulosthayi Gaani Raadhi Vennelamma Enno Muddhulistharu Gaani Ledhi Vedi Chemma Gatti Vatthillakosam Gaali Kougillu Techha Thodima Teriche Thonala Ruchike Oho Ho Nee Goti Gichhulla Kosam Oohu Mogga Chekkillu IChhaa HaHaa Chilipi Panula Chelimi Jathake Oho Ho Anthe Erugani Amarika Entho Madhurame Badalika Chee Po Bidiyama Selavika Nakee Paruvame Paruvika Oo OoOO OoOo OO OO Enno Ratrulosthayi Gaani Raadhi Vennelamma Enno Muddhulistharu Gaani Ledhi Vedi Chemma Annaade Ye Ye Chinnodu Annitlo O Oo Unnodu Oho Enno Ratrulosthayi Gaani Raadhi Vennelamma Aaha Enno Muddhulistharu Gaani Ledhi Vedi Chemma