Back to Lyrics
Amigos

Amigos

2023 · 2 songs

Telugu

ఎన్నో  రాత్రులొస్తాయి  గాని  
రాదీ  వెన్నెలమ్మ
ఎన్నో  ముద్దిలిస్తారు  గాని  
లేదీ  వేడి  చెమ్మా

అన్నాడే  ఏ  ఏ  చిన్నోడు  
అన్నిట్లో  ఓ  ఓ  ఉన్నోడు

ఆహా  
ఎన్నో  రాత్రులొస్తాయి  గానీ
రాదీ  వెన్నెలమ్మ
ఎన్నో  ముద్దిలిస్తారు  గాని
లేదీ  వేడి  చెమ్మ

ఎన్ని  మోహాలు  మోసీ
ఎదల  దాహాలు  దాచా
పెదవి  కొరికే  
పెదవి  కొరకే  ఓహో  హో

నేనెన్ని  కాలాలు  వేచా  
ఎన్ని  గాలాలు  వేశా
మనసు  అడిగే  
మరుల  సుడికే  ఓహో  హో

మంచం  ఒకరితో  అలిగినా
మౌనం  వలపులే  చదివినా
ప్రాయం  సొగసులే  వెతికినా
సాయం  వయసునే  అడిగినా

ఓ  ఓఓ  ఓఓ  ఓ  ఓ
ఎన్నో  రాత్రులొస్తాయి  గానీ
రాదీ  వెన్నెలమ్మ
ఎన్నో  ముద్దిలిస్తారు  గానీ
లేదీ  వేడి  చెమ్మ

గట్టి  ఒత్తిళ్ల  కోసం  
గాలి  కౌగిళ్లు  తెచ్చా
తొడిమ  తెరిచే  తొనల  రుచికే  ఓహో  హో

నీ  గోటి  గిచ్చుళ్ల  కోసం  ఊహు
మొగ్గ  చెక్కిళ్లు  ఇచ్చా  హ్హా  హా
చిలిపి  పనుల  చెలిమి  జతకే  ఓహో  హో

అంతే  ఎరుగని  అమరిక
ఎంతో  మధురమే  బడలిక
ఛీ  పో  బిడియమా  సెలవిక
నాకీ  పరువమే  పరువిక

ఓ  ఓఓ  ఓఓ  ఓ
ఎన్నో  రాత్రులొస్తాయి  గానీ
రాదీ  వెన్నెలమ్మ
ఎన్నో  ముద్దిలిస్తారు  గానీ
లేదీ  వేడి  చెమ్మా

అన్నాడే  చిన్నోడు
అన్నిట్లో  ఉన్నోడు

ఓహా  
ఎన్నో  రాత్రులొస్తాయి  గానీ
రాదీ  వెన్నెలమ్మ
ఆహా  ఎన్నో  ముద్దిలిస్తారు  గానీ
లేదీ  వేడి  చెమ్మా

English

Enno Ratrulosthayi Gaani 
Raadhi Vennelamma
Enno Muddhulistharu Gaani 
Ledhi Vedi Chemma

Annaade Ye Ye Chinnodu
Annitlo O Oo Unnodu

Aaha 
Enno Ratrulosthayi Gaani
Raadhi Vennelamma
Enno Muddhulistharu Gaani
Ledhi Vedi Chemma

Enni Mohaalu Mosi
Edhala Daahalu Daachaa
Pedavi Korike Pedavi Korake Oho Ho

Nenenni Kaalaalu Vechaa
Enni Gaalaalu Vesaa
Mansu Adige Marula Sudike Oho Ho

Mancham Okaritho Aligina
Mounam Valapule Chadivinaa
Praayam Sogasule Vethikinaa
Saayam Vayasune Adiginaa

OoOo OO Oo
Enno Ratrulosthayi Gaani
Raadhi Vennelamma
Enno Muddhulistharu Gaani
Ledhi Vedi Chemma

Gatti Vatthillakosam 
Gaali Kougillu Techha
Thodima Teriche Thonala Ruchike Oho Ho

Nee Goti Gichhulla Kosam Oohu
Mogga Chekkillu IChhaa HaHaa
Chilipi Panula Chelimi Jathake Oho Ho

Anthe Erugani Amarika
Entho Madhurame Badalika
Chee Po Bidiyama Selavika
Nakee Paruvame Paruvika

Oo OoOO OoOo OO OO
Enno Ratrulosthayi Gaani
Raadhi Vennelamma
Enno Muddhulistharu Gaani
Ledhi Vedi Chemma

Annaade Ye Ye Chinnodu
Annitlo O Oo Unnodu

Oho Enno Ratrulosthayi Gaani
Raadhi Vennelamma
Aaha Enno Muddhulistharu Gaani
Ledhi Vedi Chemma

Community

Like, share, and discuss

to start a discussion.