Loading next scene...
Loading next scene...
Loading next scene...
2021 · 4 songs
Telugu
ఓ మేరుపల్లె మెరిసి ఉరుమల్లె ఉరిమి వానల్లే కురిసావే నిజామా లేదా కలా ఓ గొడుగల్లె తడిసి వరదల్లె ఉరికి నీలోకే దూకానే నాలోంచి నేనే ఇలా కళ్ళతోటి కళ్ళకి ఎన్ని చూపు లేఖలో గుండెతోటి గుండెకెన్ని మౌనభాషలో పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో నెలవంకై వెలిగిందే నీ పెదవులపై చిరునవ్వు ఆ వంకే చాలు కదా నను నీతో రానివ్వు చలిమంటై తరిమిందే నీ వెచ్చని ఊపిరి నావైపు అది మొదలు నీకోసం రోజూ పడిగాపు కోలకళ్ల చిన్న కోనేట్లోన రంగు చేపలాగ ఈదానే అందమంటూ ఉన్న చెంపల్లోన దోరసిగ్గు లాగ నేను మారానే పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో ఎంతైనా పొగడొచ్చే నిను చెక్కిన దేవుడి శిల్పకళ ప్రాణాలే ఇవ్వొచ్చే నీకే కానుకలా భద్రంగా దాచొచ్చే నిను రంగుల బొమ్మల సూచికలా మురిపంగా చదవొచ్చే రోజు రోజు ఆలా గాలికూగుతున్న ముంగురులేమో కొంటె సైగలే చేస్తుంటే నిన్ను హత్తుకున్న అత్తరులేమో గుప్పుమంటు గుండె వీడి పోతుంటే పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో
English
Oo Merupalle Merisi Urumalle Urimi Vaanalle Kurisaave Nijmaa Ledhaa Kalaa Oo Godugalle Thadisi Varadhalle Uriki Neeloke Dhookaane Naalonchi Nene Ilaa Kallathoti Kallaki Enni Choopu Lekhalo Gundethoti Gundekenni Mounabaashalo Padipoya Padipoya Padipoyaa Nee Premalo Padipoya Padipoya Padipoyaa Ee Haayilo Padipoya Padipoya Padipoyaa Nee Premalo Padipoya Padipoya Padipoyaa Ee Haayilo Nelavankai Veligindhe Nee Pedhavulapai Chirunavvu Aa Vanke Chaalu Kadhaa Nanu Neetho Raanivvu Chalimantai Tharimindhe Nee Vechhani Oopiri Naavaipu Adhi Modhalu Neekossam Rojoo Padigaapu Kolakalla Chinna Konetlona Rangu Chepa Laaga Eedhaane Andhamantoo Unna Chemapallona Dhorasiggu Laaga Nenu Maaraane Padipoya Padipoya Padipoyaa Nee Premalo Padipoya Padipoya Padipoyaa Ee Haayilo Enthainaa Pogadochhe Ninu Chekkina Devudi Shilpakala Praanaale Ivvochhe Neeke Kaanukalaa Bhadhramgaa Dhaachochhe Ninu Rangula Bommala Soochikalaa Muripamgaa Chadavochhe Roju Roju Alaa Gaalikooguthunna Mungurulemo Konte Saigale Chesthunte Ninnu Hatthukunna Attharulemo Guppumantu Gunde Veedi Pothunte Padipoya Padipoya Padipoyaa Nee Premalo Padipoya Padipoya Padipoyaa Ee Haayilo Padipoya Padipoya Padipoyaa Nee Premalo Padipoya Padipoya Padipoyaa Ee Haayilo