Back to Lyrics

Alludu Adurs

2021 · 4 songs

Telugu

క్రేజీ  బేబీ  లెట్  మీ  షో  యూ  ఆర్  లెట్  మీ  షో  యూ  ఆర్
చాక్లెట్  కేక్  మీద  చెర్రీలా  ఎంత  ముద్దుగున్నావే
రంగు  రిబ్బన్  కట్టుకున్న  రాకెట్  లా  రావే  ఆ  రావే  రావే
హాటు  హాటు  చికెన్  కర్రీలా  నోరూరించావే
నా  గుండెమీద  గోల్డెన్  లాకెట్  లా  నువ్వే  నువ్వే  నువ్వే
నీ  నడుమ్మీద  టాటూ  నా  ఫేవరెట్  స్పాటు
దా  ఎందుకింక  లేటు  స్టెప్పులై  దాంతోపాటు
అయ్యబాబు  నీ  నా  జోడి  సూపర్  హిట్టు

పిల్లడు  అదుర్స్  నీ  గిల్లుడు  అదుర్స్
ప్రేమ  జల్లుడు  అదుర్స్  మా  నాన్నకి  అల్లుడు  అదుర్స్ 
పిల్లడు  అదుర్స్  నీ  గిల్లుడు  అదుర్స్
ప్రేమ  జల్లుడు  అదుర్స్  మా  నాన్నకి  అల్లుడు  అదుర్స్  

నువ్వు  గళ్ళ  లుంగీ  కట్టుకుంటే  మాసు  లుక్కు
నల్ల  కళ్ళజోడు  పెట్టుకుంటే  క్లాసు  లుక్కు
పేటషేర్వాణీ  వేసుకున్న  రాజులాగా  వెళ్లి  గుఱ్ఱమెక్కూ
నువ్వు  కంచిపట్టు  కట్టుకున్న  జూలియట్
నీకు  చందమామ  కిందికొచ్చి  దిష్టి  పెట్టు
సో  లైఫ్  లాంగ్  నిన్ను  నా  గుండెలోన  దాచిపెట్టు
ఎక్స్లెంట్  పిల్లడు  యాడ  దొరికినాడని  అమ్మలక్కలందరీ  పచ్చి  ముచ్చట
వేవ్  లెంత్  కుదిరినా  వెన్నెలమ్మ  నువ్వనీ  వాల్  పోస్టరెయ్యనా  లోకమంతటా
నీ  కంటికున్న  కాటుకల్లే  కాలమంత  తోడై  ఉంటా

పిల్లడు  అదుర్స్  నీ  గిల్లుడు  అదుర్స్
ప్రేమ  జల్లుడు  అదుర్స్  మా  నాన్నకి  అల్లుడు  అదుర్స్  
పిల్లడు  అదుర్స్  నీ  గిల్లుడు  అదుర్స్
ప్రేమ  జల్లుడు  అదుర్స్  మా  నాన్నకి  అల్లుడు  అదుర్స్ 

మెలికలు  తిరిగిన  నీ  మజిల్స్  మస్తు  మస్తుగున్న  నీ  మాన్లీనెస్
నా  డ్రీంలాండ్  థియేటర్లో  హౌసేఫుల్స్  నీ  అన్ని  షోస్
చక్కనైన  వాస్తు  ఉన్న  పిల్ల  మిస్సు  రంగు  రంగు  పుస్తకం  నీ  సొగస్సు
నాకే  దక్కెనే  లక్కీ  ఛాన్స్  మెనీ  థాంక్సు
నీ  సిక్సు  ప్యాక్  వంపులో  సిల్కు  పరుపులేసి
రొమాంటిక్  పాటలే  పాడుకుంటలే
టిక్కుటాకు  చెంపలో  మెరుపులన్నీ  తీసి  రోజుకొక్క  దివాలీ  జరుపుకుంటలే
గ్రాము  కూడా  వదలకుండ  గ్లామర్  అంతా  దోచేస్తాలే  హెయ్

పిల్లడు  అదుర్స్  నీ  గిల్లుడు  అదుర్స్
ప్రేమ  జల్లుడు  అదుర్స్  మా  నాన్నకి  అల్లుడు  అదుర్స్  
పిల్లడు  అదుర్స్  నీ  గిల్లుడు  అదుర్స్
ప్రేమ  జల్లుడు  అదుర్స్  మా  నాన్నకి  అల్లుడు  అదుర్స్

English

Crazy Baby  Let Me Show You Are
Chocolate Cake Meeda Cerry Laa Entha Muddhugunnaave
Rangu Ribbon Kattukunna Rocket Laa Raave Raave Raave
Hot Hot Chicken Currylaa Noroorinchaave
Naa Gundemeeda Golden Locket Laa Nuvvu Nuvvu Nuvve
Nee Nadummeedha Tattoo Naa Favourite Spot
Dhaa Endhukinka Late Steppulei Dhaantho Paatu
Ayyabaabu Nee Naa Jodi Super Hittu

Pilladu Adhurs Nee Gilludu Adhurs
Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs 
Pilladu Adhurs Nee Gilludu Adhurs
Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs 

Nuvvu Galla Lungi Kattukunte Mass Lukku
Nalla Kallajodu Pettukunte Class Lukku
Peta Sherwani Vesukunna Raajulaaga Velli Gurramekku
Nuvvu Kanchipattu Kattukunna Juliet
Neeku Chandamaama Kindhikochhi Dishti Pettu
So Life-Long Ninnu Naa Gundelona Dhaachipettu
Excellent Pilladu  Yaada Dhorikinaadani Ammalakkalandhari Pachhi Muchhata
Wavelength Kudhirinaa  Vennelamma Nuvvani Wall Postereyyanaa Lokamanthataa
Nee Kantikunna Kaatukalle Kaalamantha Thodai Untaa

Pilladu Adhurs Nee Gilludu Adhurs
Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs
Pilladu Adhurs Nee Gilludu Adhurs
Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs 

Melikalu Thirigina Nee Muscles Masthu Masthugunna Nee Manliness
Naa Dreamland Theatre Lo Housefulls Nee Anni Shows

Chakkanaina Vaasthu Unna Pilla Missu Rangu Rangu Pusthakam Nee Sogassu
Naake Dhakkene Lucky Chance Many Thanks
Nee Six Pack Vampulo Silk Parupulesi  Romantic Paatale Paadukuntale
Tiktok Chempalo Merupulannee Theesi Rojokka Diwaali Jarupukuntale
Graamu Koodaa Vadhalakunda Glamour Anthaa Dhochesthaale  Hey

Pilladu Adhurs Nee Gilludu Adhurs
Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs 
Pilladu Adhurs Nee Gilludu Adhurs
Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs
Crazy Baby  Let Me Show You Are

Community

Like, share, and discuss

to start a discussion.