Back to Lyrics

Alluda Majaka

1995 · 6 songs

Telugu

ఝం  ఆ  ఝం  ఆ  ఝం  ఆ  ఝం 
పిట్టా  కూత  పెట్టేరా  పెట్టేరా  
ముద్దు  మేత  పెట్టారా  పెట్టారా 
జట్టు  కట్టి  వంచరా  వంచరా 
పట్టు  పట్టి  దంచారా  దంచారా 
గుమ్మతో  బొమ్మతో  
లబ్జుగా  జత  కట్టు 
జంటగా  జోరుగా  పట్టారో  ఓ  పట్టు   
ఇంకా  మోతెక్కిపోవాలా  ముచ్చట  హొయ్ 

ఆ  ఝం  ఆ  ఝం  ఆ  ఝం 
పిట్టా  కూత  పెట్టేరా  పెట్టేరా   
ముద్దు  మేత  పెట్టారా  పెట్టారా 
 
వాలు  వాలు  చూపులతో  
గళమేసి  లాగి  లాగి  
ప్రేమలోకి  దింపుతారు   
టౌన్  గుమ్మాలు 
కొంగు  చూస్తే  కరిగిపోయి 
పొంగుచూస్తే  అదిరిపోయి 
మాయాలోన  పడతారు  కుర్రకుంకలు 

చూపులేస్తే  ఊపు  చూపి 
గాలమేస్తే  గోలచేసి 
చూపులేస్తే  స్తే  ఊపు  చూపి  పి  పి  
గాలమేస్తే  ఏ  ఏ  గోలచేసి  ఏ  ఏ 
ప్రేమలోకి  దింపుతుంటే   
పాంగ  తీసి  లొంగ  తీసి   
పొగరు  దించి  వగరు  దించి 
ముక్కుతాడు  వేస్తాడు   
ఈ  గడుసు  రాముడు 
ఓలే  ఓలే  ఓలియా 
ఈ  గడుసు  రాముడు 
ఓలే  ఓలే  ఓలియా 

రాముడో  దేవుడో   
మాకు  మతిలేక  వచమురో  చచ్చారు 
కాముడో  భీముడొ  నీకు  దండాలు  ఒదిలెయ్యారో 
వద్దు  వద్దన్నా  తప్పేనా  తిప్పలు హొయ్ 

ఆ  ఝం  ఆ  ఝం  ఆ  ఝం 
పిట్టా  కూత  పెట్టేరా  పెట్టేరా    
ముద్దు  మేత  పెట్టారా  పెట్టారా 

ముళ్ళు  మీద  ఆకు  పడితే  ముళ్ళు  విరుగున 
ఆ  పండు  వచ్చి  గుద్దుకుంటే  కొండా  పగులున  
ఆ  పుట్టలోన  చెయ్యి  పెడితే  పాము  కుట్టదా 
ఆ  అగ్గి  మీద  ముంత  పెడితే  వెన్న  కరగదా
 
పల్లెటూరి  పోటుగాడ్ని  పట్టు  మీద  ఉన్నవన్నీ 
పల్లెటూరి  ప  ప  పోటుగాడ్ని  ఏ  ఏ   
పట్టు  మీద  గ  గ  ఉన్నవన్నీ 

కోరమీసం  ఉన్నవన్నీ   
కన్నె  బాధ  తెలిసినోన్ని 
పాపలోచి  పట్టుకుంటే  
కోకాలోచి  చుట్టుకుంటే   
కాక  తీర్చన 
ఓలే  ఓలే  ఓలియా 
కాక  తీర్చన 
ఓలే  ఓలే  ఓలియా
 
రాముడో  దేవుడో   
నీకాలట్టుకుంటాము రోయ్  చ  పో 
కాముడో  భీముడొ  
మాకు  బుద్దొచ్చే  వదిలేయారోయ్ 
మల్లి  వచ్చారో  మోగిస్తా  పంబాలు  హొయ్ 

ఆ  ఝం  ఆ  ఝం  ఆ  ఝం 
పిట్టా  కూత  పెట్టేరా  పెట్టేరా
ముద్దు  మేత  పెట్టారా  పెట్టారా 
గుమ్మతో  బొమ్మతో  
లబ్జుగా  జత  కట్టు 
ఇంకా  మోతెక్కిపోవాలా  ముచ్చట 
ట  ట  ట  ట ట  హొయ్ 
ఆ  ఝం  ఆ  ఝం  ఆ  ఝం  ఝం  ఝం

English

Jhum Aa Jhum Aa Jhum Aa Jhum
Pitta Kootha Pettera Pettera
Muddu Metha Pettara Pettara
Jattu Katti Vanchara Vanchara
Pattu Patti Danchara Danchara
Gummatho Bommatho 
Labjuga Jatha Kattu
Jantaga Joruga Pattaro O Pattu 
Inka Mothekkipovala Muchata Hoy

Aa Jhum Aa Jhum Aa Jhum
Pitta Kootha Pettera Pettera
Muddu Metha Pettara Pettara

Vaalu Vaalu Chupulatho 
Galamesi Laagi Laagi 
Premaloki Dimputharu 
Town Gummalu
Kongu Chusthe Karigipoyi
Ponguchusthe Adiripoyi
Maayalona Padatharu Kurrakunkalu

Chupulesthe Oopu Choopi
Gaalamesthe Golachesi
Chupulesthe Sthe Oopu Choopi Pi Pi 
Gaalamesthe Ye Ye Golachesi Ye Ye
Premaloki Dimputhunte 
Panga Theesi Longa Theesi 
Pogaru Dinchi Vagaru Dinchi
Mukkutaadu Vesthadu 
Ee Gadusu Raamudu
Ole Ole Oleya
Ee Gadusu Raamudu
Ole Ole Oleya

Raamudo Devudo 
Maaku Mathileka Vachamuro Chacharu
Kaamudo Bheemudo Neeku Dandalu Odileyyaro
Vaddu Vaddanna Thappena Thippalu Hoy

Aa Jhum Aa Jhum Aa Jhum
Pitta Kootha Pettera Pettera
Muddu Metha Pettara Pettara

Mullu Meeda Aaku Padithe Mullu Viruguna
Aa Pandu Vachi Guddukunte Konda Paguluna
Aa Puttalona Cheyyi Pedithe Paamu Kuttada
Aa Aggi Meeda Muntha Pedithe Venna Karagada

Palletoori Potugadni Pattu Meeda Unnavanni
Palletoori Pa Pa Potugadni Ye Ye 
Pattu Meeda Ga Ga Unnavanni

Korameesam Unnavanni 
Kanne Baadha Telisinonni
Paapalochi Pattukunte 
Kokalochi Chuttukunte 
Kaaka Theerchana
Ole Ole Oleya
Kaaka Theerchana
Ole Ole Oleya

Raamudo Devudo 
Neekaalattukuntamuroy Cha Po
Kaamudo Bheemudo 
Maaku Buddoche Vadileyaroy
Malli Vacharo Mogistha Pambalu Hoy

Aa Jhum Aa Jhum Aa Jhum
Pitta Kootha Pettera Pettera
Muddu Metha Pettara Pettara
Gummatho Bommatho 
Labjuga Jatha Kattu
Inka Mothekkipovala Muchata
Ta Ta Ta Ta Ta Hoy
Aa Jhum Aa Jhum Aa Jhum Jhum Jhum

Community

Like, share, and discuss

to start a discussion.