Back to Lyrics

Alluda Majaka

1995 · 6 songs

Telugu

మా  ఊరి  దేవుడు  అందాల  రాముడు   
మా  తల్లి  సీతమ్మకు  శ్రీరాముడు  దేవుడు   
మా  ఊరి  దేవుడు  అందాల  రాముడు   
మా  తల్లి  సీతమ్మకు  శ్రీరాముడు  దేవుడు 

ఓ  రామ  రఘురామ  జగమేలే  జయరామ   
కదిలి  రావయ్యా  కళ్యాణ  రామ  
మనువు  కోరింది  సీతమ్మ  
భళిరా  భళిరా  భళిరా  

మా  ఊరి  దేవుడు  అందాల  రాముడు   
మా  తల్లి  సీతమ్మకు  శ్రీరాముడు  దేవుడు 

చుక్కా  చుక్కల  లేడి  రాంభజన  
సూది  కన్నుల  లేడి  రాంభజన   
చుక్కా  చుక్కల  లేడి  రాంభజన  
సూది  కన్నుల  లేడి  రాంభజన
 
రామయ్య  నలుపంట  సీతమ్మ  తెలుపంట   
పరువాల  ఈ  పంట  ప్రజల  కన్నుల  పంట   
శ్రీరాముడి  కళ్యాణమే  
సీతమ్మకే  వైభోగము   
మాపల్లెకే  పేరంటాము  
లోకాలకే  ఆనందము  

చైత్రమాసం  కోకిలమ్మ  పూలమెల్లమెట్టేనంట   
నింగి  వంగి  నెల  పొంగి  జంట  తాళమేసేనంట    

చెల్లిపోని  మమతాలకి  చెల్లెలు  సీతమ్మ  రా   
తాళికట్టు  భావయ్యే  తారక  రామయ్య  
తుళ్ళిపడ్డా  కన్నెలకి  పెళ్లీడు  పాపాలకి   
వలచిన  వరుడంటే  రామచంద్రుడే  

రాతినైనా  నాతిగాచేసి  కోతినైనా  దూతగా  పంపే   
మహిమే  నీ  కథ  రామ 
ఓ  మాట  ఓ  సీత  ఓ  బాణమన్నావు   
ధర్మానికి  నీవు  దైవానివైనావు  

అన్నంటే  నీవంటూ  ఆదర్శమైనావు   
కన్నోళ్ళకే  నీవు  కన్నీళ్లు  తుడిచావు   
ఆకాశ  పందిళ్లు  భూలోక  సందళ్ళు  
ఓ  రామ  నీ  పెళ్ళికే 
భళిరా  భళిరా  భళిరా 

మా  ఊరి  దేవుడు  అందాల  రాముడు   
మా  తల్లి  సీతమ్మకు  శ్రీరాముడు  దేవుడు   

బిందె  పానకం  బిరా  బిరా  తిప్పు 
రామచరిత  హరికథగా  చెప్పు 
బిందె  పానకం  బిరా  బిరా  తిప్పు 
రామచరిత  హరికథగా  చెప్పు 
దేవుడి  గుడిలో  హారతి  తిప్పు   
తిప్పు  తిప్పు  తిప్పు 
దేవుడి  గుడిలో  హారతి  తిప్పు 
దొరుకును  దోసెడు  వడపప్పు 
బిందె  పానకం  బిరా  బిరా  తిప్పు 
రామచరిత  హరికథగా  చెప్పు 
బిందె  పానకం  బిరా  బిరా  తిప్పు 
రామచరిత  హరికథగా  చెప్పు 

ఏదిరా  లక్ష్మణ  సీత   
పర్ణశాలలో  లేదెందు  చేతా  
విన్నాను  మారీచకోత   
వాడు  లంకేశుడి  మాయదూత  
లేడల్లే  వచ్చాడు  ఘాత  
వాణ్ని  బాణానికేస్తాను  మేథా  

ఏదిరా  లక్ష్మణ  సీత  
పర్ణశాలలో  లేదెందు  చేతా  
ఏదిరా  లక్ష్మణ  సీత  
పర్ణశాలలో  లేదెందు  చేతా 
నెం  ఆడత  నే  పాడతా 
నెం  ఆడత  నే  పాడతా 
వాడి  అంతు  చూసి  నెం  ఆడత 
వాడి  గొంతు  పిసికి  నే  పాడతా 
నెం  ఆడత  నే  పాడతా 
నెం  ఆడత నే  పాడతా 

రక్కసి  బాధలేని  పల్లెటూళ్ళు  మావూళ్ళురా  
మంథర  మాటవిని  కైకలేదురా  
సీత  సిరి  పండించే  మల్లు  ఉన్న  మాగాణిరా   
కలిమికి  చోటు  ఇదే  కరువులేదురా 
 
బుజ్జగింపు  ఉడతకిచ్చ్చి   
పుణ్యమేమో  కప్పకిచ్ఛే  
ఘనతే  నీ  కథ  రామా 
కంచర్ల  గోపన్న  బంధాలు  తెంచావు   
శబరి  ఎంగిలి  పళ్ళు  నువ్వారగించావు 

త్యాగయ్య  గణాల  తానాలు  చేసావు  
బాపూజీ  ప్రాణాల  కడమాతవైనావు  
సీతమ్మ  రామయ్య  పెళ్ళాడుకుంటుంటే  
భూలోక  కళ్యాణమే 
భళిరా  భళిరా  భళిరా 

మా  ఊరి  దేవుడు  అందాల  రాముడు   
మా  తల్లి  సీతమ్మకు  శ్రీరాముడు  దేవుడు   
మా  ఊరి  దేవుడు  అందాల  రాముడు   
మా  తల్లి  సీతమ్మకు  శ్రీరాముడు  దేవుడు   

ఓ  రామ  రఘురామ  జగమేలే  జయరామ   
కదిలి  రావయ్యా  కళ్యాణ  రామ  
మనువు  కోరింది  సీతమ్మ   
భళిరా  భళిరా  భళిరా
  
మా  ఊరి  దేవుడు  అందాల  రాముడు   
మా  తల్లి  సీతమ్మకు  శ్రీరాముడు  దేవుడు   
మా  ఊరి  దేవుడు  అందాల  రాముడు   
మా  తల్లి  సీతమ్మకు  శ్రీరాముడు  దేవుడు

English

Maa Voori Devudu Andaala Raamudu 
Maa Thalli Seethammaku Sreeraamudu Devudu 
Maa Voori Devudu Andaala Raamudu 
Maa Thalli Seethammaku Sreeraamudu Devudu

O Raama Raghuraama Jagamele Jayaraama 
Kadili Raavayya Kalyaana Raama 
Manuvu Korindi Seethamma 
Bhaliraa Bhaliraa Bhaliraa
 
Maa Voori Devudu Andaala Raamudu 
Maa Thalli Seethammaku Sreeraamudu Devudu

Chukkaa Chukkala Ledi Raambhajana 
Soodi Kannula Ledi Raambhajana 
Chukkaa Chukkala Ledi Raambhajana 
Soodi Kannula Ledi Raambhajana

Raamayya Nalupanta Seethamma Telupanta 
Paruvaala Ee Panta Prajala Kannula Panta
Sreeraamudi Kalyaaname 
Seethammake Vaibhogamu 
Maapalleke Peramtamu 
Lokaalake Aanandamu 

Chaitramaasa Kokilamma Poolamelamettenanta 
Ningi Vangi Nela Pongi Janta Thaalamesenanta 

Chelliponi Mamathalaki Chellelu Seethamma Raa 
Taalikattu Bhaavayye Taaraka Raamayya 
Thullipadda Kannelaki Pelleedu Paapalaki 
Valachina Varudante Raamachandrude 

Raatinaina Naatigachesi Kothinaina Doothaga Pampe 
Mahime Nee Katha Raamaa
O Maata O Seetha O Baanamannaavu 
Dharmaanike Neevu Daivaanivainaavu 

Annante Neevantu Aadarsamainaavu 
Kannollake Neevu Kanneellu Tudichaavu 
Aakaasha Pandillu Bhooloka Sandallu 
O Raama Nee Pellike
Bhaliraa Bhaliraa Bhaliraa

Maa Voori Devudu Andaala Raamudu 
Maa Thalli Seethammaku Sreeraamudu Devudu

Binde Paanakam Bira Bira Tippu
Raamacharitha Harikathagaa Cheppu
Binde Paanakam Bira Bira Tippu
Raamacharitha Harikathagaa Cheppu
Devudi Gudilo Haarathi Tippu 
Tippu Tippu Tippu
Devudi Gudilo Haarathi Tippu
Dorukunu Dosedu Vadapappu
Binde Paanakam Bira Bira Tippu
Raamacharitha Harikathagaa Cheppu
Binde Paanakam Bira Bira Tippu
Raamacharitha Harikathagaa Cheppu

Yediraa Laxmana Seetha 
Parnasaalalo Ledendhu Chethaa 
Vinnanu Maarichakootha 
Vaadu Lankesudi Maayadhoota 
Ledalle Vachadu Ghatha 
Vaanni Baananikesthanu Methaa 

Yediraa Laxmana Seetha 
Parnasaalalo Ledendhu Chethaa 
Yediraa Laxmana Seetha 
Parnasaalalo Ledendhu Chethaa
Nen Aadatha Ne Paadatha
Nen Aadatha Ne Paadatha
Vaadi Anthu Choosi Nen Aadatha
Vaadi Gonthu Pisiki Ne Paadatha
Nen Aadatha Ne Paadatha
Nen Aadatha Ne Paadatha

Rakkasi Baadhaleni Palletoollu Maavoolluraa 
Manthara Maatavine Kaikaleduraa 
Seeta Siri Pandinche Mallu Unna Maagaaniraa 
Kalimiki Chotu Ide Karuvuleduraa 

Bujjagimpu Udatakichchi 
Punyamemo Kappakichche 
Ghanathe Nee Katha Raamaa
Kancharla Gopanna Bandhaalu Tenchaavu 
Sabari Engili Pallu Nuvvaaragimchaavu

Thyaagayya Gaanaala Taanaalu Chesaavu 
Baapooji Praanaala Kadamaatavainaavu 
Seetamma Raamayya Pellaadukuntunte 
Bhooloka Kalyaaname
Bhaliraa Bhaliraa Bhaliraa

Maa Voori Devudu Andaala Raamudu 
Maa Thalli Seethammaku Sreeraamudu Devudu
Maa Voori Devudu Andaala Raamudu 
Maa Thalli Seethammaku Sreeraamudu Devudu

O Raama Raghuraama Jagamele Jayaraama 
Kadili Raavayya Kalyaana Raama 
Manuvu Korindi Seethamma 
Bhaliraa Bhaliraa Bhaliraa 

Maa Voori Devudu Andaala Raamudu 
Maa Thalli Seethammaku Sreeraamudu Devudu
Maa Voori Devudu Andaala Raamudu 
Maa Thalli Seethammaku Sreeraamudu Devudu

Community

Like, share, and discuss

to start a discussion.