Back to Lyrics
Allari Alludu

Allari Alludu

1993 · 7 songs

Telugu

రైక  చూస్తే  రాజమండ్రి 
పైట  చూస్తే  పాలకొల్లు 
దాని  పక్కనుంటే  పండుతుంది  నైటు   
ఇంకా  తెల్లవార్లూ  మల్లె  పూల  ఫైటు 
అమ్మ  తోడు  అబ్బా  తోడు  గుమ్మా  పాప 

రైక  చూస్తే  రాజమండ్రి 
పైట  చూస్తే  పాలకొల్లు 

పంట  చేలో  పాల  పిట్టా   
వాలగానే  ఈలా  వేసి 
దోచేశాడే  ఓలమ్మో 
కంది  చేలో  కన్నె  లేడీ 
కాలు  పెట్టె  వాలు  చూసి 
కాజేసేది  ఎట్టామ్మో   

మురిపాల  మూగ  నవ్వు 
పులకించి  పూతకొస్తే 
సరసాల  సంకురాత్రి  
తొలి  కోడి  కూత  కొస్తే 
రూపాయి  రంగు  బొమ్మ  నీవేలే 

ఎక్కు  పెట్టాను  ఏటవాలు  చూపు 
చిక్కు  చిక్కాని  కోచినేడు  రేపు 
సుక్క  తోడు  పక్క  తోడు  చక్కనొడి 
మాట  చూస్తే  మండ  పేట 
పాట  చూస్తే  ఎంకి  పాట 

చిత్తారింట్లో  సిగ్గు  లాగి 
చిత్తూ  చేసే  చీకటేలా 
చిందే  సిందే  ఓలమ్మో 
ఒత్తిడింట్లో  ఒళ్ళు  తాకి 
ఒడ్డు  చేరే  ఈతలోన 
సింగరాలే  నీవయ్యో 

జడలోని  జాజి  పూలు    
ఒడిలోన  బంతులాడే  
గుడి  కాడ  బావి  చాటు 
దొరికింది  దొంగ  తోడే 
పాపాయి  పాల  ఉంగా  నాకేలే 
పువ్వు  కెవ్వంటే  పక్క  కెంత  ఊపు 
ఒళ్ళు  జివ్వంటే  ఒప్పలేదు  కైపు
అడ్డగోలు  వంగ  వోలు  గంగ  డోలు 

మాట  చూస్తే  మండ  పేట 
పాట  చూస్తే  ఎంకి  పాట 
ఆడి  చూపులోన  మోగుతుంది  ఫ్లూయెటూ 
ఆడి  ఊపులోనే  బొట్టు  ఏరు  దాటు 
అమ్మ  తోడు  అబ్బా  తోడు  గుమ్మా  పాప
 
రైక  చూస్తే  రాజమండ్రి 
పైట  చూస్తే  పాలకొల్లు

English

Raika Chusthe Rajahmundry
Paita Chusthe Paalakollu
Daani Pakkanunte Pandthundi Nightu
Inka Tellavarlu Malle Poola Fightu
Amma Thodu Abba Thodu Gumma Paapa

Raika Chusthe Rajahmundry
Paita Chusthe Paalakollu

Panta Chelo Paala Pitta 
Vaalagane Eela Vesi
Dochesaade Olammo
Kandi Chelo Kanne Lady
Kaalu Pette Vaalu Chusi
Kaajesedi Ettammo

Muripaala Mooga Navvu
Pulakinchi Poothakosthe
Sarasaala Sankurathri
Tholi Kodi Kootha Kosthe
Rupaayi Rangu Bomma Neevele

Ekkupettanu Etavaalu Choopu
Chikku Chikkani Kochinedu Repu
Sukka Thodu Pakka Thodu Chakkanodi
Maata Chusthe Manda Peta
Paata Chusthe Enki Paata

Chittharintlo Siggu Laagi
Chittu Chese Cheekatela
Chindhe Sindhe Olammo
Otthidintlo Ollu Taaki
Oddu Chere Eethalona
Singaraale Neevayyo

Jadaloni Jaaji Poolu 
Odilona Banthulaade
Gudi Kaada Baavi Chaatu
Dorikindi Donga Thode
Paapayi Paala Unga Naakele
Puvvu Kevvante Pakka Kentha Oopu
Ollu Jivvante Oppaledu Kaipu
Addagolu Vanga Volu Ganga Dolu

Maata Chusthe Manda Peta
Paata Chusthe Enki Paata
Aadi Choopulona Moguthundi Fluetuu
Aadi Oopulone Boatu Yeru Daatu
Amma Thodu Abba Thodu Gumma Paapa

Raika Chusthe Rajahmundry
Paita Chusthe Paalakollu

Community

Like, share, and discuss

to start a discussion.