Back to Lyrics
Allari Alludu

Allari Alludu

1993 · 7 songs

Telugu

ఏమిటిది  వుండుమరీ 
వదలమంటే  ఏయ్  కదలనంతే   
ఎవరైనా  చూస్తే  చూస్తే  చూడని 
తాళలేవి  ఇస్తా  దేవి 
చాంగుభళా  యంగ్  మజ 
కంకు  సోఫా  డాంగ్  డమా 
లింకులిమ  పిల్ల  పింగాణీ  మోత 

ఒక్కసారే  వన్స్  మోరే  ఒప్పుకోవే  సరే  సరే 
తెల్ల  చీరె  కట్టు  జారే  కాలు  జారే  హరే  హరే 
రతి  సుఖ  సారె  మతి  చెడిపోయే 
సతి  ముఖమెంత  వాడిపోయే 
ఎవరికీ  వారే  యమునా  విహారే 
కలసిన  వయసులు  పదహారే  వెల్ 

ఒక్కసారే  వన్స్  మోరే  ఒప్పుకోవే  సరే  సరే 
తెల్ల  చీరె  కట్టు  జారే  కాలు  జారే  హరే  హరే 

మరదలంటే  నువ్వేనే  తిరగలి  బుల్లో 
వరదలాగా  పొంగనివ్వు  వయసే  వొళ్ళో 
నక్క  ఒకటి  గోతి  కాడా  ఉన్నది  బావో 
దాన్ని  తొక్కి  వోచి  లవ్వు  చేస్తే 
లక్కు  రా  మావో 

హే  లేడికి  రంభకు  ఇస్తాను  కీ 
ఉడికే  ఊర్వశి  కి 
వన్  నెలవంక 
టూ  చలికాలం 
త్రి  మనమింకా 
హయ్యో  కలకాలం 
సవతుల  సణుగుడు  మనకేల  వెల్ 

ఒక్కసారే  వన్స్  మోరే  ఒప్పుకోవే  సరే  సరే 
తెల్ల  చీరె  కట్టు  జారే  కాలు  జారే  హరే  హరే 

మగాడివంటే  నువ్వే  రా  మగసిరి  మామ 
మధన  కామరాజ  రారా  మంచేనా  భీమా 
అసలు  సిసలు  అందమంటే  నీదే  భామ 
సిల్క్  మిల్క్  చిలక  రావే  చీకటి  బొమ్మ 

హా  దిండు  దుప్పటి  ఫిఫ్టీ  ఫిఫ్టీ   
ఇంకా  లేట్  ఏమిటి 
అరేయ్  తొలి  రేయి  భులాపాటం   
తరువాయి  అలవాటం 
ఇతరుల  గొడవలు  మనకెలా  వెల్ 

ఒక్కసారే  వన్స్  మోరే  ఒప్పుకోవే  సరే  సరే 
తెల్ల  చీరె  కట్టు  జారే  కాలు  జారే  హరే  హరే 
రతి  సుఖ  సారె  మతి  చెడిపోయే 
సతి  ముఖమెంత  వాడిపోయే 
ఎవరికీ  వారే  యమునా  విహారే 
కలసిన  వయసులు  పదహారే  వెల్ 

ఒక్కసారే  వన్స్  మోరే  ఒప్పుకోవే  సరే  సరే 
తెల్ల  చీరె  కట్టు  జారే  కాలు  జారే  హరే  హరే

English

Emitidi Undumari
Vadalamante Ey Kadalanathe
Evarina Chusthe Chusthe Chudni
Thaalalevi Istha Devi
Changubhala Young Maja
Kanku Safaa Dangu Damaa
Linkulima Pilla Pingaani Mothaa

Okkasare Once more Oppukove Sare Sare
Thella Cheere Kattu Jaare Kaalu Jaare Hare Hare
Rathi Sukha Saare Mathi Chedipoye
Sathi Mukhamentha Vaadipoye
Evariki Vaare Yamuna Vihaare
Kalasina Vayasulu Padahaare Vel

Okkasare Once more Oppukove Sare Sare
Thella Cheere Kattu Jaare Kaalu Jaare Hare Hare

Maradalante Nuvvene Thiragali Bullo
Varadhalaaga Ponganivvu Vayase Vollo
Nakka Okati Gothi Kaada Unnadi Baavo
Danni Tokki Vochi Lovvu Chesthe
Lakku Raa Maavo

Hey Ladiki Rambhaki Isthanu Key
Udeke Urvasi Ki
One Nelavanka
Two Chalikaalam
Three Manaminka
Hayyo Kalakaalam
Savathula Sanugudu Manakela Vel

Okkasare Once more Oppukove Sare Sare
Thella Cheere Kattu Jaare Kaalu Jaare Hare Hare

Magadivante Nuvve Raa Magasiri Maama
Madhana Kaamaraaja Raara Manchena Bheema
Asalu Sisalu Andhamante Needhe Bhama
Silk Milk Chilaka Raave Cheekati Bomma

Haa Dindu Duppati Fifty Fifty 
Inkaa Late Emiti
Arey Tholi Reyi Bhulapaatam
Taruvaayi Alavaatam
Itharula Godhavalu Manakelaa Vel

Okkasare Once more Oppukove Sare Sare
Thella Cheere Kattu Jaare Kaalu Jaare Hare Hare
Rathi Sukha Saare Mathi Chedipoye
Sathi Mukhamentha Vaadipoye
Evariki Vaare Yamuna Vihaare
Kalasina Vayasulu Padahaare Vel

Okkasare Once more Oppukove Sare Sare
Thella Cheere Kattu Jaare Kaalu Jaare Hare Hare

Community

Like, share, and discuss

to start a discussion.