Back to Lyrics

Akanda

2021 · 3 songs

Telugu

కీయ  కీయ  జాదూ  కీయ 
దియా  దియా  దిల్  దే  దియా  
మాయ్యా  మాయ్యా  మామ  మియా 
అయ్యా  బాలయ్య 
తియ్యా  తియ్యా  కారాలయ్యా 
రయ్యా  రయ్యా  మారాలయ్యా 
తయ్యా  తయ్యా  తయారయ్యా 
అయ్యా  బాలయ్య  

కీయ  కీయ  జాదూ  కీయ 
దియా  దియా  దిల్  దే  దియా  
మాయ్యా  మాయ్యా  మామ  మియా 
అయ్యా  బాలయ్య 
తియ్యా  తియ్యా  కార్యాలయా 
రయ్యా  రయ్యా  మారాలయ్యా 
తయ్యా  తయ్యా  తయారయ్యా 
అయ్యా  బాలయ్య  

హొయ్యారే  హోయ  ముద్దుల  మావయ్య 
కొబ్బరి  కాయ  కొట్టనా  బావయ్య 
హొయ్యారే  హోయ  ముద్దుల  మావయ్య 
కొబ్బరి  కాయ  కొట్టనా  బావయ్య 

కత్తులే  దూసే  కృష్ణ  దేవరాయ 
కళ్ళతో  సేసే  కృష్ణుడంటి  మాయ 
మత్తుగా  సూత్తే  పోయినది  సొయా 
మొత్తంగా  నీకే  నేను  పడిపోయా 

ఏయ్  కాళ్ళాగజ్జ  కంకాళయ్య 
వేగు  సుక్కాయి  ఎలాగాలయ్య  
కాలు  కలిపి  స్టెప్పేయ్  అబ్బాయా 

య  య  య  య  జై  బాలయ్య 
యమా  కిర్రెక్కుతాందేంటో  తస్సాదియ్యా 
య  య  య  య  జై  బాలయ్య 
ఏమో  గుర్రాలెక్కలేమో  సయ్య  సయ్య 
 
య  య  య  య  జై  బాలయ్య 
యమా  కిర్రెక్కుతాందేంటో  తస్సాదియ్యా 
య  య  య  య  జై  బాలయ్య 
ఏమో  గుర్రాలెక్కలేమో  సయ్య  సయ్య 

హొయ్యారే  హోయ  ముద్దుల  మావయ్య 
కొబ్బరి  కాయ  కొట్టనా  బావయ్య 

బాలయ్య  బాలయ్య  

ఆకలితో  మండేటి  పిల్లాడి  ముందే 
సకిలేటు  దుకాణం  ఉంటె  ఎట్టాగ 
సోకులతో  పొంగేటి  సింగారిముందే 
నీకు  లాంటి  కిలాడి  ఉంటె  ఎట్టాగ 

నువ్వు  సీఅంటే  దాన్ని  తగలెయ్య 
రత్నమే  ఐన  అవుతానో  రాయ్య
నువ్వు  ఒట్టేస్తే  దాని  సిగ  కొయ్య 
పచ్చిపులుసయినా  అవుతానో  పాయా 

ఏయ్  సల్లసెక్క  సెందరయ్య 
సరే  వేసి  ఉండాలయ్య 
అందుకుంటూ  లోటే  అబ్బాయా 

య  య  య  య  జై  బాలయ్య 
యమా  కిర్రెక్కుతాందేంటో  తస్సాదియ్యా 
య  య  య  య  జై  బాలయ్య 
ఏమో  గుర్రాలెక్కలేమో  సయ్య  సయ్య 
 
య  య  య  య  జై  బాలయ్య 
యమా  కిర్రెక్కుతాందేంటో  తస్సాదియ్యా 
య  య  య  య  జై  బాలయ్య 
ఏమో  గుర్రాలెక్కలేమో  సయ్య  సయ్య 

హొయ్యారే  హోయ  ముద్దుల  మావయ్య 
కొబ్బరి  కాయ  కొట్టనా  బావయ్య 

బాలయ్య  బాలయ్య

English

Kiya Kiya Jaadu Kiya
Diya Diya Dil De Diya
Mayya Mayya Mama Miya
Ayya Balayya
Thiyyaa Thiyyaa Kaaralayyaa
Rayyaa Rayyaa Maaralayyaa
Thayyaa Thayyaa Thayyarayyaa
Ayya Balayya

Kiya Kiya Jaadu Kiya
Diya Diya Dil De Diya
Mayya Mayya Mama Miya
Ayya Balayya
Thiyyaa Thiyyaa Kaaralayyaa
Rayyaa Rayyaa Maaralayyaa
Thayyaa Thayyaa Thayyarayyaa
Ayya Balayya

Hoyyare Hoya Muddhula Mavayya
Kobbari Kaaya Kottana Baavayya
Hoyyare Hoya Muddhula Mavayya
Kobbari Kaaya Kottana Baavayya

Katthule Dhoose Krishna Devaraya
Kallatho Sese Krishnudanti Maaya
Matthuga Sootthe Poyinadhi Soya
Motthanga Neeke Nenu Padipoyaa

Aeyy Kaallagajja Kankaalayya
Vegu Sukkai Elagaalayya
Kaalu Kalipi Steppei Abbaaya

Ya Ya Ya Ya Jai Balayya
Yama Kirrekkuthaandhento Thassadhiyya
Ya Ya Ya Ya Jai Balayya
Emo Gurraalekkalemo Sayya Sayya

Ya Ya Ya Ya Jai Balayya
Yama Kirrekkuthaandhento Thassadhiyya
Ya Ya Ya Ya Jai Balayya
Emo Gurraalekkalemo Sayya Sayya

Hoyyare Hoya Muddhula Mavayya
Kobbari Kaaya Kottana Baavayya

Balayya Balayya 

Akalitho Mandeti Pilladi Munde
Sakiletu Dukanam Unte Yettaga
Sokulatho Pongeti Singarimunde
Neku Lanti Killadi Unte Yettaga

Nuvvu Seeante Danni Tagaleyya
Ratname Aina Avuthano Raaya
Nuvvu Ottesthe Dani Siga Koyya
Pachipulusaina Avuthano Payaa

Ey Sallasekka Sendharayya
Saree Vesi Undalayya
Andhukuntu Lote Abbaya

Ya Ya Ya Ya Jai Balayya
Yama Kirrekkuthaandhento Thassadhiyya
Ya Ya Ya Ya Jai Balayya
Emo Gurraalekkalemo Sayya Sayya

Ya Ya Ya Ya Jai Balayya
Yama Kirrekkuthaandhento Thassadhiyya
Ya Ya Ya Ya Jai Balayya
Emo Gurraalekkalemo Sayya Sayya

Hoyyare Hoya Muddhula Mavayya
Kobbari Kaaya Kottana Baavayya

Balayya Balayya

Community

Like, share, and discuss

to start a discussion.