Back to Lyrics

Akanda

2021 · 3 songs

Telugu

భో  శంభో  శివ  శంభో 

ఖం  ఖం 
ఖంగు  మంది  శంఖం 
కడగమంది  పంకం 
చావుకైనా  జంకం 

ధామ్  ధామ్ 
ధర్మభేరి  శబ్దం 
చెయ్యమంది  యుద్ధం 
దేనికైనా  సిద్ధం 

హే  భయంకరా  లోకం 
నీ  త్రయంబకం 
రా  మయస్కరా 
నీ  సరికే  పురాంతకం 
రా  హరోంహర  జటాధరా 
జయించారా  పరాత్పరా 

భం  అఖండ  భం  అఖండ 
యోగ  మాయతో  పాతరా 
భూమి  పై  ఆది  జెండా 

భం  అఖండ 
భం  భం  అఖండా 
యాగ  జ్వాలమై  పాతర 
దీనుల  కళ్ల  నిండా 
 
భో  శంభో  శివ  శంభో 
భో  శంభో  హర  హర  స్వయంభో 
భో  శంభో  శివ  శంభో 
భో  శంభో  హర  హర  స్వయంభో 

నటరాజ  విరాజమాన 
కాల  సర్ప  భూషణ 
పినాక  పాణి  వల్లభ 
ప్రచండ  చండ  చండా  పాహిమాం 
రాఠీ  వాతి  కాపురాధి  నాగపాల  లోచన 
ప్రఘా  రూప  కంఠమున్న  విశ్వనాధ  పాహిమాం 

వీడెవడో  హరోం  హర 
వాడెవడో  హరోం  హర  
ఈ  తలతియ్  ఆ  తలతియ్ 
నరుక్కుర  నరుక్కుర 
వేళ్ళు  ఇరిచే  శివోమ్  హర 
కాళ్ళు  ఇరిచే  శివోమ్  హర 
కీళ్లు  ఇరిచే  తోళ్ళు  ఇరిచే 
నరుక్కుర  నరుక్కుర 

భం  అఖండ  భం  అఖండ 
యోగ  మాయతో  పాతరా 
భూమి  పై  రాతి  జెండా 
భం  అఖండ 
భం  భం  అఖండా 
యాగ  జ్వాలమై  పాతర 
దీనుల  కళ్ళ  నిండా 
 
రామ్  రామ్  పాల  నేత్ర  ద్వారం 
తెరుచుకుంటే  ఘోరం 
తాలభింక  తిమిరం 
జాం  జాం  తాండవాలా  థజ్యం 
మోగుతుంటే  తధ్యం 
బ్రోవులింకా  దగ్ధం 

ఈ  ధరాతలం 
గుండెల్లో  హలా  హలం 
రా  దహించగా 
నీవే  రా  మహా  దళం 
రా  త్రిసూలివై  కాపాలివై 
యుగానివై  అఘోరివై 

భం  అఖండ  భం  అఖండ 
యోగ  మాయతో  పాతరా 
భూమి  పై  రాతి  జెండా 

భం  అఖండ 
భం  భం  అఖండా 
యాగ  జ్వాలమై  పాతర 
దీనుల  కళ్ళ  నిండా

English

Ho shambo shiva shambo

Kam kam 
Kangumandhi shankam
Kadagamandi pankam
Chaavukaina jankam

Dham dham 
Darmaberi shabdam
Cheyyamandi yuddam
Denikaina siddam

Hey bayankara lokam
Nee trayambakam
Raa mayaskara 
Nee sarike puranthakam
Raa haromhara jatadhara 
Jayinchara pratpara

Bham akhanda bham akhanda
Loka maayatho paathara 
Bumi pai adhi jenda
Bham akhanda bham bham akhanda
Raaga jwalamai paathara
Dheenula kalla ninda

Ho shambo shiva shambo
Ho shambo hara hara swayambo
Ho shambo shiva shambo
Ho shambo hara hara swayambo

Natarajivi rajamana 
Kalaswarpa bhushana
Peenakapani vallabam 
Prachanda chanda pahimam
Kaativati kapuradhi paadalochana
Vishwanatha pahimam

Veedevado harom hara
Vadevado harom hara
Ee thala thi aa thala thi 
Narakkura narakkura

Velliricheyi shivom hara
Kallirichey shivom hara
Kellirichey tholirichey
Narakkura narakkura

Bham akhanda bham akhanda
Loka maayatho paathara 
Bumi pai adhi jenda
Bham akhanda bham bham akhanda
Raaga jwalamai paathara
Dheenula kalla ninda

Ram ram paalanetra dwaram
Teruchukunte goram
Thalaminka thimiram
Jam jam thandavala tajyam
Brovulinka dagdham

Ee dharathalam hundello halahalam
Raa dahinchaga neeve raa mahalayam
Raa treeshulivai kaapalivai
Yugani vai aghorivai

Bham akhanda bham akhanda
Loka maayatho paathara 
Bumi pai adhi jenda
Bham akhanda bham bham akhanda
Raaga jwalamai paathara
Dheenula kalla ninda

Community

Like, share, and discuss

to start a discussion.