Back to Lyrics
Aay

Aay

2024 · 2 songs

Music Director

Telugu

పొట్టేల్  ని  గన్న  తల్లి
హెయ్  గొర్రె  గొర్రె  గొర్రె
దున్నపోతుకి  చిన్న  చెల్లి
అది  బర్రె  బర్రె  బర్రె

అరె  చాపను  చూస్తే  కొంగ
అహ  వెర్రే  వెర్రే  వెర్రే
కోడిపెట్టెను  జూసి  పుంజు
హ  వర్రే  వర్రే  వర్రే  అయ్  బాబోయ్

అహ  బూరెలేసే  బుజ్జి  పద్మావతి  ఓహో
బంగార్రాజు  పులిహోర  కలిపాడు  ఆహ
పూలు  అల్లుతున్న  చిట్టి  కుమారికి
కోటిగాడొచ్చి  జడల్లుతున్నాడు
ముగ్గులు  పెట్టే  ముత్యాలనేమో
మూర్తిగాడొచ్చి  ముగ్గులో  దించాడు  ఆహా

మరి  నాయకి  ఏమైనాదే
రంగనాయకి  ఏమైనాదే

నాయకి  ఏమైనాదే
రంగనాయకి  ఏమైనాదే
ఓ  హో  హో  హో

నాయుడితో  సెట్టైనాదే
మ్యాటరు  సెరుకు  తోటకు  షిఫ్టైనాదే  ఎయ్
నాయుడితో  సెట్టైనాదే
మ్యాటరు  సెరుకు  తోటకు  షిఫ్టైనాదే

ఆహ  ఓహో  ఆహ  అది  ఓహో
ఆహ  ఓహో  అరరరె  అదీ  లెక్క

చిలిపి  కుర్రాళ్ళు  
దూకితే  పందెం  గుర్రాలు
ఉడుకు  నెత్తురికి  ఉండవు  కళ్ళాలు
ఓ  ఓ  చిలిపి  కుర్రాళ్ళు  
దూకితే  పందెం  గుర్రాలు
ఉడుకు  నెత్తురికి  ఉండవు  కళ్ళాలు  అరెరె

స్వాతిముత్యాలు  కొంచెం  జాతిరత్నాలు  ఆహ
పోటీకొచ్చారా  ఢీ  కొట్టే  పొట్టేళ్లు  ఓ

మీసం  మెలేసినా  ప్రతి  ఒక్క  కుర్రాడు
కాటుక  కళ్ళే  చూసి  ఫ్లాటైపోతాడు
గాజుల  మోతే  వింటే  లొంగిపోని  సిన్నోడు
భూమి  దున్నాడంటే  నమ్మేదెవ్వడు

మూర  మల్లెపూలు  కొప్పున  చుడితే  ఓహో
ఊరూరంతా  నిద్దుర  లేసింది  ఆహ
బెత్తెడు  నడుము  అత్తరు  కొడితే
పొలిమేర  కూడా  పొలమారిపోయింది
పాలట్టుకొచ్చి  పక్కన  కూచుంటే
కుర్ర  ఊపిరంతా  వేడెక్కి  పోయింది

నాయకి  నాయకి
ఓ  మరి  నాయకి  ఏమైనాదే
రంగనాయకి  ఏమైనాదే
నాయకి  ఏమైనాదే
రంగనాయకి  ఏమైనాదే  ఓ  ఓ  ఓ

నాయుడితో  సెట్టైనాదే
మ్యాటరు  సెరుకు  తోటకు  షిఫ్టైనాదే  ఎయ్
నాయుడితో  సెట్టైనాదే
మ్యాటరు  సెరుకు  తోటకు  షిఫ్టైనాదే

English

Pottelni Ganna Thalli
Hey Gorre Gorre Gorre
Dhunnapothuki Chinna Chelli
Adi Barre Barre Barre

Are Chepanu Chuste Konga
Aha Verre Verre Verre
Kodipettani Joosi Punju
Ha Varre Varre Varre

Aha Burelese Bujji Padmavathi Ki
Bangaarraju Pulihora Kalipaadu
Poolu Alluthunna Chitti Kumariki
Kotigaadochi Jadallutunnadu
Muggulu Pette Muthyalanemo
Murthigaadochi Muggulo Dinchadu Aha

Mari Nayaki Emainadhe
Ranganayaki Emainadhe

Nayaki Emainadhe
Ranganayaki Emainadhe
O Ho Ho Ho

Nayuditho Settainaade
Matteru Seruku Totaku Siftayinaade Oye
Nayuditho Settainaade
Matteru Seruku Totaku Siftayinaade

Aha Oho Aha Adi Oho Aha Oho
Ararare Adi Lekka

Chilipi Kurraallu 
Dookithe Pandem Gurralu
Uduku Netthuriki Undavu Kallalu
Oo Chilipi Kurraallu 
Dookithe Pandem Gurralu
Uduku Netthuriki Undavu Kallalu Arere

Swatimutyalu Konchem 
Jathi Ratnalu Aha
Potikochaara Dhee Kotte Pottellu Oo

Meesam Melesina Prathi Okka Kurradu
Kaatuka Kalle Chusi Flataipothadu
Gaajula Mothe Vinte Longiponi Sinnodu
Bhoomi Dunnadante Nammedevvadu

Moora Mallepoolu Koppuna Chudithe Oho
Ooru Oorantha Niddara Lesindi Aha
Betthedu Nadumu Attharu Kodithe
Polimera Kooda Polamaaripoyindi
Paalattukochi Pakkana Kuchunte
Kurra Oopirantha Vedekki Poyindi

Nayaki Nayaki
Mari Nayaki Emainadhe
Ranganayaki Emainadhe
Nayaki Emainadhe
Ranganayaki Emainadhe
O Ho Ho Ho

Nayuditho Settainaade
Matteru Seruku Totaku Siftayinaade Oye
Nayuditho Settainaade
Matteru Seruku Totaku Siftayinaade

Adi Oho Aha Oho
Ararare Adi Lekka

Community

Like, share, and discuss

to start a discussion.