Back to Lyrics
Aa Naluguru

Aa Naluguru

2004 · 3 songs

Telugu

ఒక్కడై  రావడం  ఒక్కడై  పోవడం
నడుమ  ఈ  నాటకం  విధి  యెలా 
వెంటఏ  బంధము  రక్త  సంబంధము 
తోడుగా  రాదుగా  తుది  వేళా 

మరణమనేది  ఖాయమని 
మిగిలెను  కీర్తి  ఖాయమనీ 
నీ  బరువూ  నీ  పరువూ  మోసేదీ

ఆ  నలుగురు
ఆ  నలుగురు 
ఆ  నలుగురు
ఆ  నలుగురు 

రాజనీ  పేదనీ  మంచనీ  చెడ్డనీ 
భేదమే  యెరుగదీ  ఏమపాశం 
కోట్ల  ఐశ్వర్యము  కటిక  దారిద్య్రమూ 
హద్దులే  చెరిపెలే  మరు  భూమి 

మూటలలోని  మూలధనం 
చెయ్యదు  నేడు  సహగమనం 
మనవెంటా  తడికంట  నడిచేదీ

ఆ  నలుగురు 
ఆ  నలుగురు 
ఆ  నలుగురు 
ఆ  నలుగురు

English

Okkadaie Raavadam Okkadaie Povadam
Naduma Ee Naatakam Vidhi Yela
Venta Ye Bandhamu Raktha Sambandhamu
Thodu Ga Raadhuga Thudhi Vela

Maranamanedi Khayamani
Miglenu Keerthi Kayamani
Nee Baruvu Nee Paruvu Mosedhi

Aa Naluguru
Aa Naluguru
Aa Naluguru
Aa Naluguru

Raajani Peadhani Manchani Cheddani
Bhedhame Yerugadhi Yemapaasam
Kotla Aishwrayamu Katika Daaridryamu
Haddhule Cheripele Maru Bhoomi

Mutalaloni Mooladhanam
Cheyyadu Nedu Sahagamanam
Manaventa Tada Kanta Nadichedi

Aa Naluguru
Aa Naluguru
Aa Naluguru
Aa Naluguru

Community

Like, share, and discuss

to start a discussion.