Back to Lyrics
Aa Naluguru

Aa Naluguru

2004 · 3 songs

Telugu

నలుగురూ  మెచ్చిన  నలుగురూ  తిట్టిన  
విలువలే  సిలువగా  మోసావు 
అందరూ  సుఖపడే  సంగమే  కోరుతూ  
మందిలో  మార్గమే  వేశావు 

బ్రతికిన  నాడు  బాసటగా  పోయిన  నాడు  ఊరటగా 
అభిమానం  అనురాగం  చాటేదీ 

ఆ  నలుగురూ  ఆ  నలుగురూ
ఆ  నలుగురూ  ఆ  నలుగురూ 

పోయిరా  నేస్తమా  పోయిరా  ప్రియతమా  
నీవు  మా  గుండెలో  నిలిచావూ 
ఆత్మయే  నిత్యము  జీవితం  సత్యము  
చేతలే  నిలుచురా  చిరకాలం 

నలుగురు  నేడు  పదుగురిగా  పదుగురు  వేలు  వందలుగా 
నీ  వెనకే  అనుచరులై  నడిచారూ  

ఆ  నలుగురూ  ఆ  నలుగురు
ఆ  నలుగురూ  ఆ  నలుగురూ

English

Naluguru Mechina Naluguru Thittina 
Viluvale Siluvaga Mosavu
Andaru Sukhapade Sangame Koruthu 
Mandilo Maargame Vesavu

Brathikina Naadu Baasataga Poyina Naadu Oorataga
Abhimanam Anuragam Chaatedi

Aa Naluguru Aa Naluguru
Aa Naluguru Aa Naluguru

Poyiraa Nesthama Poyiraa Priyathama 
Neevu Maa Gundelo Nilichavu
Aathmaye Nithyamu Jeevitham Sathyamu 
Chethale Niluchura Chirakalam

Naluguru Nedu Paduguriga Paduguru Velu Vandaluga
Nee Venake Anucharulai Nadichaaru

Aa Naluguru Aa Naluguru
Aa Naluguru Aa Naluguru

Community

Like, share, and discuss

to start a discussion.