Back to Lyrics
7th Sense

7th Sense

2011 · 5 songs

Telugu

ముత్యాల  ధారని  రిపించే  రేయిని 
నీ  వల్లో  హాయిగా  తియ్య  తియ్యగ  పవళించని 
పుష్పించే  తోటలో  పులకించే  గాలినై 
తెల్లవారు  జామున  తొలి  గీతమే  వినిపించని 
హే  హే  ప్రియా  ప్రియా  ప్రియా  ముద్దు  మాటలు 
మల్లి  మల్లి  మల్లి  విన్న  గుండెలో 
పొంగే  పొంగే  మమతలు  చూడవా 
రావా  ప్రియా  ప్రియా  ప్రియా  కన్నె 
సొగసే  పదే  పదే  పదే 
కుమ్మరిస్తేయ్  గుబాళించే  మనసును  కానవా 

ముత్యాల  ధారని  మురిపించే  రేయిని 
నీ  వల్లో  హాయిగా  తియ్య  తియ్యగ  పవళించని 
పుష్పించే  తోటలో  పులకించే  గాలినై 
తెల్లవారు  జామున  తొలి  గీతమే  వినిపించని 

ఓహ్  అలల  ఓహోహో  సుమజరిల  ఓఓఓ 
కదులుతున్న  నీ  కురులనుండే  నేనగానా 
వరించేటి  వెన్నల  నీడై  పులకించనా 
అరేయ్  వెన్న  తాకలంటూ  మేగం  దాహం  తోటి  పుడమే  చేరేనా 
వచ్చి  నిన్ను  తాకి  వెళ్లి  దాహం  తిరిందంటూ  కడలే  చేరేనా  

హే  హే  ప్రియా  ప్రియా  ప్రియా  ముద్దు  మాటలు 
మల్లి  మల్లి  మల్లి  విన్న  గుండెలో 
పొంగే  పొంగే  మమతలు  చూడవా 
ఓ  ఓ  ఓ  రావా  ప్రియా  ప్రియా  ప్రియా  కన్నె 
సొగసే  పదే  పదే  పదే 
కుమ్మరిస్తేయ్  గుబాళించే  మనసును  కానవా 

కలనైనా  ఓఓఓ  క్షణమైనా  ఉమ్మ్ 
నిన్నే  చేరమంటూ  ఎదలో  పోరాటం 
నిన్నే  కోరుకుంది  నాలో  ఆరాటం 
పిల్ల  చిన్ని  బొంగరంలా  నిన్నే  చుట్టి  చుట్టి  తిరిగ  కదమ్మా 
క్షణం  నువ్వే  దూరం  ఐథెయ్  గుండె  ఆగిపోదా  జాలే  లేదమ్మా

హే  హే  ప్రియా  ప్రియా  ప్రియా  ముద్దు  మాటలు 
మల్లి  మల్లి  మల్లి  విన్న  గుండెలో 
పొంగే  పొంగే  మమతలు  చూడవా 
రావా  ప్రియా  ప్రియా  ప్రియా  కన్నె 
సొగసే  పదే  పదే  పదే 
కుమ్మరిస్తేయ్  గుబాళించే  మనసును  కానవా 

ముత్యాల  ధారని  మురిపించే  రేయిని 
నీ  వల్లో  హాయిగా  తియ్య  తియ్యగ  పవళించని 
పుష్పించే  తోటలో  పులకించే  గాలినై 
తెల్లవారు  జామున  తొలి  గీతమే  వినిపించని

English

Muthayala dhaarani muripinche reyini
nee vallo hayiga thiyya thiyya ga pavalinchani
pushipinche thotalo pulakinche gaalinai
thelavaru jaamuna tholi geethame vinipinchani
Hey hey priya priya priya muddu matalu
malli malli malli vinna gundelo
ponge ponge mamathalu chudavaa
rava priya priya priya kanne
sogase pade pade pade
kummaristhey gubaalinche manasunu kaanavaa

Muthayala dhaarani muripinche reyini
nee vallo hayiga thiyya thiyya ga pavalinchani
pushipinche thotalo pulakinche gaalinai
thelavaru jaamuna tholi geethame vinipinchani

Oh alala ohohoo sumajari la ooo
kaduluthunna nee kurulande nenagana
varinchete vennala needai pulakinchanaa
arey venna thakalantu megam daham thoti pudame cherena
vacchi ninnu thaki velli daham thirindantu kadale cherena

Hey hey priya priya priya muddu matalu
malli malli malli vinna gundelo
ponge ponge mamathalu chudavaa
o o o rava priya priya priya kanne
sogase pade pade pade
kummaristhey gubaalinche manasunu kaanavaa

Kalanaina ooo ksanamainaa umm
ninne cheramantu yadalo uratam
ninne korukunde naalo aaratam
pilla chinni bongaramla ninne chutti chutti thiriga kadamma
kshanam nuvve dhuram aithey gunde aagipodha jale ledammaaa

Hey hey priya priya priya muddu matalu
malli malli malli vinna gundelo
ponge ponge mamathalu chudavaa
rava priya priya priya kanne
sogase pade pade pade
kummaristhey gubaalinche manasunu kaanavaa

Muthayala dhaarani muripinche reyini
nee vallo hayiga thiyya thiyya ga pavalinchani
pushipinche thotalo pulakinche gaalinai
thelavaru jaamuna tholi geethame vinipinchani

Community

Like, share, and discuss

to start a discussion.