Back to Lyrics
7th Sense

7th Sense

2011 · 5 songs

Telugu

ఎందుకంత  జోడ  గుండెల్లోనా  జ్వాలా 
సర్వము  మనం  కోల్పోయామే 
ఎంత  కస్టమైన  నమ్మకమే  ఉంటే 
మల్లి  బలం  పుంజుకుంటాంలే 
ఎదురొచ్చేది  ఎవరంట  ధైర్యం  ఉంటే  నీ  వెంట 
సౌర్యం  చూపి  అడుగేద్దాం  పద  నేస్తం      
పోయెదేది  లేదంట  కన్నీరేల  నీ  కంట     
కష్టం  లోంచే  పుడుతుంది  గణ  విజయం    

సంద్రపు  అలలై  పడదాం  
ఆశల   మొలకై  పడదాం 
మల్లి  మల్లి  చేద్దాం  సమరం 
ఇంకా  ఇంకా  ఎగసే  కసితో  గుండెను  మరిగే   
సైన్యం  మనదే  మనదే  పదరా      
ఎందుకంత  జోల  గుండెల్లోనా  జ్వాలా 
సర్వం  మనం  కోల్పోయామే 
ఎంత  కస్టమైన  నమ్మకమే  ఉంటే 
మల్లి  బలం  పుంజుకుంటాంలే 

మనసుని  ఓ  క్షణం  పదునెడితే  మనం  అనుకుంది  జరగదా 
సహనంతో  మనం  ఒకటైతే  విధి  ఐన  జడవాద 
కాలం  వుంది  ర  గుండె  బలం  వుంది  ర  ఇదే  తరుణం  తలపడు 
ప్రతి  అడుగడుగు  ఒక  పిడుగైనా  తలవంచక  నిలబడు 
ఒకే   పద  ఒకే  స్వర  అదే  అదే  మన  లక్ష్యం  రా
నిరంతరం  తపించితే  ఉషోదయం  ఇక  తప్పదు  రా
 
మెడ  మీదే  చోర  కతులని  మనం  అనుక్షణం  ధరించిన 
మన  భాషే  ఒక  ఆయుధంగా  మన  భవితను  మలచునా 
పొగమంచే  ఆ  అలుముకుంటే  ఆ  సూర్యున్నే  గెలవగా 
ఒక  పొగ  మేఘం  పెను  ఉప్పెనలా  మన  కన్నుల  కుట్టదా 
నిరాశని  జయించితే  నిరంతమే  ఇలా  దిగిరాదా 
సమిష్టిగా  శ్రమించితే  స్వతంత్రమే  మన  సిరి  కదా 

ఎదురొచ్చేది  ఎవరంట  ధైర్యం  ఉంటే  నీ  వెంట 
సౌర్యం  చూపి  అడుగేద్దాం  పద  నేస్తం 
పోయెడిది  లేదంట  కన్నీరేల  నీ  కంట 
కష్టం  లోంచే  పుడుతుంది  గణ  విజయం 

సంద్రపు  అలలై  పడదాం 
ఆశగా  మొలకై  పడదాం 
మల్లి  మల్లి  చేద్దాం  సమరం 
ఇంకా  ఇంకా  ఎగసే  కసితో  గుండెను  మరిగే 
సైన్యం  మనదే  మనదే  కదరా

English

Endukanta joda gundellona jwala
sarwam manam kolpoyame
yentha kastmaina nammakame vunte
malli manam punjukuntamle
yedurochedi yevaranta dhairyam vunte nee venta
sowryam choopi adugeddam pada nestham
poyededi ledanta kannerela nee kanta
kastam lonche puduthundi gana vijayam

Sandrapu alalai padadam
ashaga molakai padadaam
malli malli cheddam samaram
inka inka yegase kasitho gundenu marige
sainyam manade manade kadara
Endukanta jola gundellona jwala
sarvam manam kolpoyame
yentha kastmaina nammakame vunte
malli manam punjukuntamle

Manasuni o kshanam padunedithe manam anukunnadi jaragada
sahanam tho manam okataithe vidhi aina jadawada
kaalam vundi ra gunde balam vundi ra idhe tharunam thalapadu
prathi adugadugu oka pidugaina thalavanchaka nilabadu
Oke pada oke swara adhe adhe mana lakshyam ra
nirantharam thapinchithe ushodayam ika thappadu ra

Meda meede chora kathulani manam anukshanam dharinchina
mana bhashe oka ayudamga mana bhavithanu valachuna
pogamanche aa alumunkunte aa suryunne gelavaga
oka poga megham penu uppenala mana kannula kuttadha
Nirashani jayinchithe niranthame ila digirada
samistiga sraminchithe swathantrame mana siri kadha

Yedurochedi yevaranta dhairyam vunte nee venta
sowryam choopi adugeddam pada nestham
poyededi ledanta kannerela nee kanta
kastam lonche puduthundi gana vijayam

Sandrapu alalai padadam
ashaga molakai padadaam
malli malli cheddam samaram
inka inka yegase kasitho gundenu marige
sainyam manade manade kadara

Community

Like, share, and discuss

to start a discussion.