Back to Lyrics
18 Pages

18 Pages

2022 · 3 songs

Lyricist

Telugu

ఉఊ  ఉఊ  ఊ  ఉఊ  ఊ
ఉఊ  ఉఊ  ఊ  ఉఊ  ఊ
ఉఊ  ఉఊ  ఊ  ఉఊ  ఊ

ఏడురంగుల  వాన
రెండు  కళ్ళల్లోనా
కారణం  ఎవరంటే
అక్షరాల  నువ్వే

ఇన్నినాళ్ళుగ  ఉన్నా
ఇప్పుడే  పుడుతున్నా
కారణం  ఎవరంటే
ఖచ్చితంగా  నువ్వే

మబ్బునీ  మెరుపునీ  
కలిపినా  వానల్లే
పెదవికీ  నవ్వుకీ  
పరిచయం  నీ  వల్లే

చిగురుపై  చినుకులే  
ఎగిరితే  ఎంతందం
మనసుకు  జ్ఞాపకం  
దొరికితే  ఆనందం

వినవే  నందిని  ఆనందిని
నువ్వే  అరవిందమై  నన్నే  చేరినావే
నా  వందనం  నీకే

వినవే  నందిని  ఆనందిని
నువ్వే  ఆనందమై  నన్నే  తాకినావే
నా  వందనం  నీకే

ఏడురంగుల  వాన
రెండు  కళ్ళల్లోనా
కారణం  ఎవరంటే
అక్షరాల  నువ్వే

ఉఊ  ఉఊ  ఊ  ఉఊ  ఊ  ఊ  ఊ
ఉఊ  ఉఊ  ఊ  ఉఊ  ఊ  ఊ  ఊ

నీకంటు  భాషొకటుంది  అవునా
పలికించగలవుగా  రాళ్ళనైనా
కాసిన్ని  మాటలే  కొన్ని  పలకరింపులే
కొత్త  గొంతే  వచ్చెనంటూ
పులకరించే  హృదయమే

ఎవరివే  నువ్వనీ  
వివరమే  అడిగాను
బదులుగా  నాకు  నే  
దొరికితే  ఏం  చేయ్  ను

నన్నిలా  తాకినా  
కెరటమే  ఏదంటూ
కడలినే  అడుగుతూ  
వడ్డునై  వేచాను

ఏడురంగుల  వాన
రెండు  కళ్ళల్లోనా
కారణం  ఎవరంటే
అక్షరాల  నువ్వే

ఇన్నినాళ్ళుగ  ఉన్నా
ఇప్పుడే  పుడుతున్నా
కారణం  ఎవరంటే
ఖచ్చితంగా  నువ్వే

వినవే  నందిని  ఆనందిని
నువ్వే  అరవిందమై  నన్నే  చేరినావే
నా  వందనం  నీకే

వినవే  నందిని  ఆనందిని
నువ్వే  ఆనందమై  నన్నే  తాకినావే
నా  వందనం  నీకే

English

Yedurangula Vaana
Rendu Kallallona
Kaaranam Evarante
Aksharaala Nuvve

Inninaalluga Unnaa
Ippude Puduthunna
Kaaranam Evarante
Khachhithamgaa Nuvve

Mabbuni Merupunee 
Kalipina Vaanalle
Pedaviki Navvuki 
Parichayam Nee Valle

Chigurupai Chinukule 
Egirithe Enthandham
Manasuku Gnapakam 
Dhorikithe Aanandam

Vinave Nandini Aanandini
Nuvve Aravindhamai Nanne Cherinaave
Naa Vandanam Neeke

Vinave Nandini Aanandini
Nuvve Aanandamai Nanne Thaakinaave
Naa Vandanam Neeke

Yedurangula Vaana
Rendu Kallallona
Kaaranam Evarante
Aksharaala Nuvve

Neekantu Bhashokatundhi Avunaa
Palikinchagalavugaa Raallanainaa
Kaasinni Maatale Konni Palakarimpule
Kottha Gonthe Vachhenantu
Pulakarinche Hrudayame

Evarive Nuvvani 
Vivarame Adigaanu
Badhuluga Naaku Ne 
Dhorikithe Em Chainu

Nannilaa Thaakina 
Keratame Edhantu
Kadaline Aduguthu 
Vaddune Veshaanu

Yedurangula Vaana
Rendu Kallallona
Kaaranam Evarante
Aksharaala Nuvve

Inninaalluga Unnaa
Ippude Puduthunna
Kaaranam Evarante
Khachhithamgaa Nuvve

Vinave Nandini Aanandini
Nuvve Aravindhamai Nanne Cherinaave
Naa Vandanam Neeke

Vinave Nandini Aanandini
Nuvve Aanandamai Nanne Thaakinaave
Naa Vandanam Neeke

Community

Like, share, and discuss

to start a discussion.