Back to Lyrics
18 Pages

18 Pages

2022 · 3 songs

Telugu

ఏ  నీకు  నాకు  బ్రేకప్  అయ్యి
వన్  డే  కూడా  అవ్వలేదు
నా  గుండె  ఇంకా  నమ్మలేదు
కంటి  రెప్ప  కింద  తడి
ఇంక  ఆరనైనా  లేదు
ఇంతలోనే  ఇంకోడితో  ఇకిలించేస్తు
ఇన్‌స్టాగ్రామ్  రీలే  పెట్టకు
నా  మనసుని  ఇష్టం  వచ్చినట్టు  చితక్కొట్టకు

టైం  ఇవ్వు  పిల్ల
కొంచెం  టైం  ఇవ్వు
నిన్ను  కొంచెం  కొంచెం
మర్చిపోయే  టైమివ్వు

టైం  ఇవ్వు  పిల్ల
కొంచెం  టైం  ఇవ్వు
నిన్ను  కొంచెం  కొంచెం
మర్చిపోయే  టైమివ్వు

ఏ  పోయిందల్లా  పాస్టేనంటూ
జరిగిందంతా  వేస్టేనంటూ
మోటివేషన్  కొటేషన్లు
గూగుల్  నుంచి  కాపీ  చేసి
బ్యూటీ  మోడ్  సెల్ఫీ  తీసీ
ఆడ్నీ  ఈడ్నీ  ట్యాగే  చేసి
ఫేస్  బుక్కు  వాల్  పైనా  పోస్ట్  వెయ్యకు
నా  పిడికిడంత  గుండెకు  పోస్టుమార్టం  చెయ్యకు

టైం  ఇవ్వు  పిల్ల
కొంచెం  టైం  ఇవ్వు
నిన్ను  కొంచెం  కొంచెం
మర్చిపోయే  టైమివ్వు  

టైం  ఇవ్వు  పిల్ల
కొంచెం  టైం  ఇవ్వు
నిన్ను  కొంచెం  కొంచెం
మర్చిపోయే  టైమివ్వు  

ఈ  జనరేషన్  పిల్లగాన్ని  కాదా  నేను
మరి  నీలాగా  మూవ్  ఆన్  ఎందుకవ్వలెను
ఐ  లవ్  యూ  రా  బేబీ  అంటూ  డేలీ  నువ్వు
వాట్సాప్  లో  చేసిన  చాట్  కి  వాల్యూ  ఇవ్వు

మన  పాస్ట్  అసలు  గుర్తే  రాదా
నీక్కొంచమైనా  గిల్టీ  లేదా
ఎన్ని  రకాలుగా  ఎంత  కసాయిగా
నన్ను  బ్లాకింగ్  చేసినవే
బొమ్మ  చూపించేసినావే

టైం  ఇవ్వు  పిల్ల
కొంచెం  టైం  ఇవ్వు
నిన్ను  కొంచెం  కొంచెం
మర్చిపోయే  టైమివ్వు  

టైం  ఇవ్వు  పిల్ల
కొంచెం  టైం  ఇవ్వు
నిన్ను  కొంచెం  కొంచెం
మర్చిపోయే  టైమివ్వు  

ఫుల్  కొట్టినా  కిక్కు  ఎక్కట్లేదు
కిక్కు  ఎక్కట్లేదు  కిక్కు  ఎక్కట్లేదు
డోప్  లాగినా  హై  అస్సల్లేదు
హై  అస్సల్లేదు  హై  అస్సల్లేదు
పబ్బుకెల్లినా  మూడ్  మారలేదు
ఈ  పేన్  కసలు  ఫుల్  స్టాప్  లేదు

మన  పాస్ట్  అసలు  గుర్తే  రాదా
నీక్కొంచెమైనా  గిల్టీ  లేదా
ఎన్ని  రకాలుగా  ఎంత  కసాయిగా
నన్ను  ఘోస్టింగు  చేసినావే
ఫుల్లు  రోస్టింగు  చేసినావే
టైం  పాసింగు  చేసి  నువ్వే
సంక  నాకించినావే

ఏ  నీకు  నాకు  బ్రేకప్  అయ్యి
వన్  డే  కూడా  అవ్వలేదు
నా  గుండె  ఇంకా  నమ్మలేదు
కంటి  రెప్ప  కింద  తడి
ఇంక  ఆరనైనా  లేదు
ఇంతలోనే  ఇంకోడితో  ఇకిలించేస్తు
ఇన్‌స్టాగ్రామ్  రీలే  పెట్టకు
నా  మనసుని  ఇష్టం  వచ్చినట్టు  చితక్కొట్టకు

టైం  ఇవ్వు  పిల్ల
కొంచెం  టైం  ఇవ్వు
నిన్ను  కొంచెం  కొంచెం
మర్చిపోయే  టైమివ్వు  

టైం  ఇవ్వు  పిల్ల
కొంచెం  టైం  ఇవ్వు
నిన్ను  కొంచెం  కొంచెం
మర్చిపోయే  టైమివ్వు  

టైం  ఇవ్వు  పిల్ల
కొంచెం  టైం  ఇవ్వు
నిన్ను  కొంచెం  కొంచెం
మర్చిపోయే  టైమివ్వు  

టైం  ఇవ్వు  పిల్ల
కొంచెం  టైం  ఇవ్వు
నిన్ను  కొంచెం  కొంచెం
మర్చిపోయే  టైమివ్వు  
కొంచెం  టైమివ్వమ్మా

English

Ye Neeku Naaku Break up Ayyi
One Day Kooda Avvaledhu
Naa Gunde Inkaa Nammaledhu
Kantireppa Kinda Thadi
Inkaa Aaranainaa Ledhu
Inthalone Inkoditho Ikilinchesthu
Instagram Reel Ye Pettaku
Naa Manasuni Ishtam Vachhinattu Chithakkottaku

Time Ivvu Pilla
Koncham Time Ivvu
Ninnu Koncham Koncham
Marchipoye Time Ivvu

Time Ivvu Pilla
Koncham Time Ivvu
Ninnu Koncham Koncham
Marchipoye Time Ivvu

Ye Poyindhalla Pastye Nantu
Jarigindhantha Wasteye Nantu
Motivation Quotationlu
Google Nunchi Copy Chesi
Beauty Mode Selfie Teesi
Aanni Veenni Tag Chesi
Facebookku Wall Paina Post Veyyaku
Naa Pidikidantha Gundeku Post Mortem Cheyyaku

Time Ivvu Pilla
Koncham Time Ivvu
Ninnu Koncham Koncham
Marchipoye Time Ivvu 

Time Ivvu Pilla
Koncham Time Ivvu
Ninnu Koncham Koncham
Marchipoye Time Ivvu 

Ee Generation Pillagaanni Kaada Nenu
Mari Neelaaga Move On Endukavvalenu
I Love You Raa Baby Antu Daily Nuvvu
WhatsApp Lo Chesina Chat Ki Value Ivvu

Mana Past Asalu Gurthe Raadhaa
Neekkonchamaina Guilty Ledhaa
Enni Rakaalugaa Entha Kasaayigaa
Nannu Blocking Chesinave
Bomma Choopinchesinaave

Time Ivvu Pilla
Koncham Time Ivvu
Ninnu Koncham Koncham
Marchipoye Time Ivvu 

Time Ivvu Pilla
Koncham Time Ivvu
Ninnu Koncham Koncham
Marchipoye Time Ivvu 

Full Kottina Kikku Ekkatledhu
Kikku Ekkatledhu Kikku Ekkatledhu
Dope Laagina High Assalledhu
High Assalledhu High Assalledhu
Pubbkellina Mood Maaraledhu
Ee Face Kasalu Full Stop Ledhu

Mana Past Asalu Gurthe Raadhaa
Neekkonchamaina Guilty Ledhaa
Enni Rakaalugaa Entha Kasaayigaa
Nannu Ghosting Chesinaave
Fullu Roasting Chesinaave
Time Passing Chesi Nuvve
Sanka Naakinchinaave

Ye Neeku Naaku Break Up Ayyi
One Day Kooda Avvaledhu
Naa Gunde Inkaa Nammaledhu
Kantireppa Kinda Thadi
Inkaa Aaranainaa Ledhu
Inthalone Inkoditho Ikilinchesthu
Instagram Reel Ye Pettaku
Naa Manasuni Ishtam
Vachhinattu Chithakkottaku

Time Ivvu Pilla
Koncham Time Ivvu
Ninnu Koncham Koncham
Marchipoye Time Ivvu 

Time Ivvu Pilla
Koncham Time Ivvu
Ninnu Koncham Koncham
Marchipoye Time Ivvu 

Time Ivvu Pilla
Koncham Time Ivvu
Ninnu Koncham Koncham
Marchipoye Time Ivvu 

Time Ivvu Pilla
Koncham Time Ivvu
Ninnu Koncham Koncham
Marchipoye Time Ivvu 
Koncham Time Evamma

Community

Like, share, and discuss

to start a discussion.