Back to Lyrics
100%love

100%love

2011 · 9 songs

Telugu

బందమెక్కడో 
కోపమెక్కడో 
దూరమెక్కడో 
మిగిలిపోయెనా 
చిక్కు  ముళ్లలో 
చిక్కినపుడే 
చిన్ని  గుండెలో 
చలనమొచ్చేనా 
వేల  వేల  అడుగులేసి 
పెంచుకున్న  దూరమెంత  
ఒక్క  అడుగుతోనే  చెరిగేనా 
చేదు  చేదు  జ్ఞాపకాలు 
రేపుతున్న మంటలన్నీ 
ఒక్క  చినుకుతోనే  చల్లారేనా 
గతము  చేసిన  గాయమన్నది 
నుదుటి  రాత  మార్చేనా 
అలసి  పోయిన  ఆశలన్నవి 
అక్షితలయ్యేనా 
బందమెక్కడో 
కోపమెక్కడో 
దూరమెక్కడో
మిగిలిపోయెనా 
చిక్కు  ముళ్లలో 
చిక్కినపుడే 
చిన్ని  గుండెలో 
చలనమొచ్చేనా 

భార్య   భర్తల  బంధం 
పెళ్ళితోనే  ముడి  పడుతుంది 
బావ  మరదలి  బంధం 
పుట్టగానే  మొదలవుతుంది 
కష్టాలొస్తేనే  బంధం  
బరువు  తెలుస్తుంది 
కన్నీళ్ళొస్తేనే  బంధం 
లోతు  తెలుస్తుంది 
బందమెక్కడో 
కోపమెక్కడో 
దూరమెక్కడో 
జారిపోయెనా 
చిక్కు  ముళ్లలో 
చిక్కినపుడే 
చిన్ని  గుండెలే 
చేరువయ్యేనా 

నిన్న  మిగిలిన  కాళీ  గురుతులే  
నేడు  దారి  చూపేనా 
నేడు  కలిసిన  దారి  రేపటి 
గమ్యం  చేరేనా

English

Bandhamekkado
Kopamekkado
Dhooramekkado
Migilipoyena
Chikku mullalo
Chikkinapude
Chinni gundelo
Chalanamochena
Vela vela adugulesi
Penchukunna dhooramentho
Okka aduguthone cherigena
Chedhu chedhu gnapakalu
Reputhunna mantalanni
Okka chinukuthone challarena
Gathamu chesina gaayamannadi
nuduti ratha marchena
Alasi poyina aashalannavi
akshithalayyena
Andhamekkado
Kopamekkado
Dhooramekkado
Migilipoyena
Chikku mullalo
Chikkinapude
Chinni gundelo
Chalanamochena

Bharya bharthala bandam
Pellithone mudi paduthundi
Bava maradali bandham
Puttagane modalavuthundi
Kashtalosthene bandham
baruvu thelusthundi
Kanneellosthene bandham
lothu thelusthundi
Andhamekkado
Kopamekkado
Dhooramekkado
Jaaripoyena
Chikku mullalo
Chikkinapude
Chinni gundele
Cheruvayyena
Ninna migilina kaali guruthule
nedu dhari chupena
Nedu kalisina dhari repati
vatnthena chesthunna

Community

Like, share, and discuss

to start a discussion.