Back to Lyrics
100%love

100%love

2011 · 9 songs

Singer
Lyricist

Telugu

దూరం  దూరం  దూరం 
ఓఓఓ  తీరం  లేని  దూరం 
ఒకే  పరీక్షే  రాసిన  ఒకే  జవాబై  సాగిన 
చెరో  ప్రశ్నల్లె  మిగిలినారే 
ఒకే  పడవలో  కలిసిన  ఒకే  ప్రయాణం  చేసిన 
చెరో  ప్రపంచం  చేరినారే 
ఒకే  గతాన్ని  ఓఓఓ  ఒకే  నిజాన్ని ముడేసినారే  ఓఓఓ 
ఓఓఓ  ఓఓఓ  ఓఓఓ 
చెరో  సగాన్ని 
ఓఓఓ  మరో  జగాన్ని  వరించినారే  ఓఓఓ 
ఒకే  పరీక్షే  రాసిన  ఒకే  జవాబై  సాగిన 
చెరో  ప్రశ్నల్లె  మిగిలినారే 
దూరం  దూరం  దూరం 
ఓఓఓ  తీరం  లేని  దూరం  ఓఓఓ 

ఇంత  దగ్గర  అంతులేని  దూరం 
ఇంత  కాలము  దారి  లేని  దూరం 
జంట  మధ్య  చేరి  వేరు  చేసే  దారే  
నాదే  అన్నాథే 
హూ 
స్నేహమంటూ  లేక  ఒంటరైన  దూరం 
చుట్టమంటూ  లేని  మంట  తోనే  దూరం 
బంధనాలు  తెంచుతూ  ఇలా  బలేగా  మురిసే 
ఎడబాటులో  చేదు  తింటూ  దూరం  ఎదుగుతున్నదే 
విరహాల  చిమ్మ  చీకటింటా  దూరం  వెలుగుతున్నదే 
ఒకే  పరీక్షే  రాసిన  ఒకే  జవాబై  సాగిన 
చెరో  ప్రశ్నల్లె  మిగిలినారే 
దూరం  దూరం  దూరం 
ఓఓఓ  తీరం  లేని  దూరం 

ఒక్క  అడుగు  వెయ్యలేని  దూరం 
ఒక్క  అంగుళం  వెళ్లలేని  దూరం 
ఏడూ  అడుగుల  చిన్ని  దూరాన్ని    
చాలా  దూరం  చేసిందే 
మైలు  రాయి  కొక్క  మాట  మార్చు 
దూరం  దూరం 
మలుపు  మలుపు  కొక్క  దిక్కు  మార్చు 
దూరం  దూరం 
మూడు  మూళ్ళ  ముచ్చటే  మూళ్ళ  బాటగా మార్చే 
తుది  లేని  జ్ఞాపకాన్ని  తుడిచి  వేసే  దూరమన్నది 
మొదలైన  చోటు  మరచిపోతే  కాదే  పయనమన్నది 
ఒకే  పరీక్షే  రాసిన  ఒకే  జవాబై  సాగిన 
చెరో  ప్రశ్నల్లె  మిగిలినారే 
దూరం  దూరం  దూరం 
ఓఓఓ  తీరం  లేని  దూరం

English

Dhooram dhooram dhooram
ooo Theeram leni dhooram
Oke parikshe rasina oke javabai saagina
chero prashnalle migilinare
Oke padavalo kalisina oke prayanam chesina
chero prapancham cherinare
Oke gathanni ooo oke nijanni  uresinare ooo
ooo ooo ooo
chero saganni
ooo  maro jaganni varinchinare ooo
Oke parikshe rasina oke javabai saagina
chero prashnalle migilinare
Dhooram dhooram dhooram
ooo Theeram leni dhooram Ooo

Intha daggara anthuleni dhooram
intha kalamu dhaari leni dhooram
janta madya cheri veru chese daare
naade annadhe
Hoo
Snehamantu leka ontaraina dhooram
chuttamantu leni manta thone dhooram
bandhanalu thenchuthu ila balega murise
edabatuloni chedu thintu dhooram eduguthunnade
virahala chimma cheekatintaa dhooram veluguthunnade…
Oke parikshe rasina oke javabai saagina
chero prashnalle migilinare
Dhooram dhooram dhooram
ooo Theeram leni dhooram

Okka adugu veyyaleni dhooram
okka angulam vellaleni dhooram
edu adugula chinni dhoranni
chaala dhooram chesinde
mailu raayi kokka mata marchu
dhooram dhooram
malupu malupu kokka dikku marchu
dhooram dhooram
mudu mulla muchate mulla bataga marche
thudi leni gnapakanni thudichi vese dhooramannadi
modalaina chotu marachipothe kade payana mannadi
Oke parikshe rasina oke javabai saagina
chero prashnalle migilinare
Dhooram dhooram dhooram
ooo Theeram leni dhooram

Community

Like, share, and discuss

to start a discussion.