Back to Lyrics
Yuvatha

Yuvatha

2008 · 2 songs

Telugu

కోటికొకటిలా  అమ్మాయి
కాటుక  కన్నుల  బుజ్జాయి 
దిష్టే  తీయాలి  హారతినీయాలి 

కోటికొకటిలా  అమ్మాయి
కాటుక  కన్నుల  బుజ్జాయి 
దిష్టే  తీయాలి  హారతినీయాలి

ఏంటో  తెలియని  హాయిరా
మరి  చూస్తుంటే  బాగుందిరా 
పద  పద  మననా  ఎద  సోద  విననా 

జనవరిలో  పొగ  మంచురా 
అది  చూస్తుంటే  మరి  కంచురా
ఎదురెదురైనా  తెలియని  తపన 

కలిసి రావా  నాకే  అన్ని 
నిదురలో  నీ  తోడుంటే 
తడిసిపోవా  కళ్ళే  నావి 
బయట  పడదా  ఓ  వింతే 

ఇంత  దూరం  వీచే  గాలి 
ఎందుకోసం  రావాలి 
మంచు  వాన  మాతో  చేరి 
తడిసిపోతూ  ఆడాలి 

నీడైనా  మేమొకటేనంటూ  సాగేనా 
తోడైన  మేం  కలిసుండాలని  కోరనా 

దిక్కుల్ని  దాటి  పోలేము 
చుక్కల్ని  తాకి  రాలేము 
ఒకటైన  మేము  విడిపోనే  విడిపోము 

నవ్వుని  నవ్వుని  నేనే  కాన
నీ  నవ్వుని  నవ్వుని  నేనే  కాన 
నవ్వుని  నవ్వుని  నేనే  కాన 
నీ  నవ్వుని  నవ్వుని  నేనే  కాన 

జాలువారిన  నవ్వే  నువ్వా 
ఎదురయవా  నా  తోడై 
వేల  తారల  పోటీ  నువ్వా 
కలిసి  రావా  నా  నీడై 

వెలుగు  రాదా  నాలో  నీలా 
వెన్నెల  అవదా  చీకట్లో 
కళలు  కన్నా  నీకై  నాలా  
తెరిచి  ఉన్న  కన్నుల్లో

రోజైన  నీలా  ఉంటే  మరి  చాలునా 
గోలైన  నీతో  కలిసే  చేయాలనా

నీలాగ  నాకు  వేరేవారు 
నీ  అంత  దగ్గరవలేరు 
నీకున్న  పిచ్చి  సరి  సాటిరారెవరు 

కోటికొకటిలా  అమ్మాయి
కాటుక  కన్నుల  బుజ్జాయి 
దిష్టే  తీయాలి  హారతినీయాలి

ఏంటో  తెలియని  హాయిరా
మరి  చూస్తుంటే  బాగుందిరా 
పద  పద  మననా  ఎద  సోద  విననా 

జనవరి  లో  పొగ  మంచురా 
అది  చూస్తుంటే  మరి  కంచురా
ఎదురెదురైనా  తెలియని  తపన

English

Kotikokatila ammayi
Kaatuka kannula bujjayi
Dhishte thiyali harathineeyali

Kotikokatila ammayi
Kaatuka kannula bujjayi
Dhishte thiyali harathineeyali

Ento theliyani haayira
Mari choosthunte bagundi ra
Pada pada manana yeda sodha vinana

January lo poga manchu ra
Adi choostunte mari kanchu ra
Yedureduraina theliyani thapana

Kalisi raava naake anni
Niduralo nee thodunte
Thadisipova kalle naavi
Bayata padadha o vinthe

Intha dhooram veeche gaali
Yendhukosam raavali
Manchu vaana maatho cheri
Thadisipothu aadali

Needaina memokatenantu saagena
Thodaina mem kalisundalani korana

Dhikkulni dhaati polemu
Chukkalni thaaki raalemu
Okataina memu vidipone vidipomu

Navvuni navvuni nene kaana
Ni navvuni navvuni nene kaana
Navvuni navvuni nene kaana
Ni navvuni navvuni nene kaana

Jaaluvaarina navve nuvva
Yedhurayava naa thodai
Vela thaarala poti nuvva
Kalisi raava naa needai

Velugu raada naalo neela
Vennela avadha cheekatlo
Kalalu kanna neekai naala
Therichi unna kannullo

Rojaina neela unte mari chaaluna
Golaina neetho kalise cheyalana

Neelaga naaku verevaru
Nee antha dheggaravaleru
Neekunna pichi sari saate rarevaru

Kotikokatila ammayi
Kaatuka kannula bujjayi
Dhishte thiyali harathineeyali

Ento theliyani haayira
Mari choosthunte bagundi ra
Pada pada manana yeda sodha vinana

January lo poga manchu ra
Adi choostunte mari kanchu ra
Yedureduraina theliyani thapana

Community

Like, share, and discuss

to start a discussion.