Back to Lyrics
Yuvatha

Yuvatha

2008 · 2 songs

Telugu

ఎవరున్నారని  నాకైనా  
ఎవరున్నారని   నీకైనా 
ఎవరున్నారని  నీలా  నాకైనా 

ఎవరున్నారని  నాకైనా 
ఎవరున్నారని  నీకైనా 
ఎవరున్నారని  నాలా  నీకైనా   

గాలై  నిన్ను  తాకేయనా 
నిప్పై  నిన్ను  కాచేయనా 
వానై  నిన్ను  తడిపైనా 
తడిసే  వయసున 

ఎవరున్నారని  నాకైనా  
ఎవరున్నారని   నీకైనా
ఎవరున్నారని  నీలా  నాకైనా 

మగువా  తగువా  మాటల  గొడవా 
చనువా  చొరవా  ఈ  ఆట 
అలవా  వలవా  అలలో  జడివా 
వినవా  వినవా  నా  మాట

తడి  ఆరని  బాటని  దాటని 
ఆణువణువుని  నేనే  అని 
చేరని  నీడని  తాకని 
తనువును  తడి  తానే  అని 

నును  వెచ్చని  శ్వాసని  నేనని 
వణికిన  చలిలో  రానా 
తను  మెచ్చిన  నా  మది  లేదని 
నలు  వైపులా  తానేననా 

గాలై  నిన్ను  తాకేయనా 
నిప్పై  నిన్ను  కాచేయనా 
వానై  నిన్ను  తడిపైనా 
తడిసే  వయసున

కలత  వనిత  కళల  కవిత 
చరిత  భవిత  నీవేగా 
జనతా  యువత  తిడితే  పడతా 
చెడితే  చెడతా  నేనేగా

సుడిగాలిని  రెప్పని  రాకని 
తన  మొర  విని  పోవే  అని 
నాదని  నీదని  ప్రేమని 
ఎవరెవరిని  అంటారని 

పసి  పాపని  కానని  తానని 
అలిగిన  చెలి  లోలోన 
చెలి   తాకని  చూపుని  దాచని 
కలిగిన  గిలి  నాదేనా 

గాలై  నిన్ను  తాకేయనా 
నిప్పై  నిన్ను  కాచేయనా 
వానై  నిన్ను  తడిపైనా 
తడిసే  వయసున

ఎవరున్నారని  నాకైనా  
ఎవరున్నారని  నీకైనా 
ఎవరున్నారని  నీలా  నాకైనా

English

Yevarunnarani nakaina 
Yevarunnarani neekaina
Yevarunnarani neela nakaina

Yevarunnarani nakaina
Yevarunnarani neekaina
Yevarunnarani naala neekaina

Gaalai ninu thaakeyna
Nippai ninu kaacheyna
Vaanai ninu thadipaina
Thadise vayausuna

Yevarunnarani nakaina 
Yevarunnarani neekaina
Yevarunnarani neela nakaina

Maguva thaguva maatala godava
Chanuva chorava ee aata
Alava valava alalo jadiva
Vinava vinava na maata

Thadi aarani baatani dhaatani
Anuvanuvuni nene ani
Cherani needani thaakani
Thanuvuna thadi thaane ani

Nunu vechani swaasani nenani
Vanikina chalilo rana
Thanu mechina na madhi ledani
Nalu vaipula thaanenana

Gaalai ninu thaakeyna
Nippai ninu kaacheyna
Vaanai ninu thadipaina
Thadise vayusuna

Kalatha vanitha kalala kavitha
Charitha bhavitha neevega
Janatha yuvatha thidithe padatha
Chedithe chedatha nenega

Sudagaalini reppani raakani
Thana mora vini pove ani
Naadani needani premani
Yevarevarini antarani

Pasi papani kaanani thaanani
Aligina cheli lolona
Cheli thaakani choopuni daachani
Kaligina gili naadena

Gaalai ninu thaakeyna
Nippai ninu kaacheyna
Vaanai ninu thadipaina
Thadise vayusuna

Yevarunnarani nakaina 
Yevarunnarani neekaina
Yevarunnarani neela nakaina

Community

Like, share, and discuss

to start a discussion.