Back to Lyrics

Yuvasena

2004 · 3 songs

Telugu

జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే 
జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే 
జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే 
జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే 

ఏ  దిక్కున  నువ్వున్న  ఎగిరొస్తా  పావురమా 
నా  రెక్కల  కలనాపె  బలమేది  లేదు  సుమ
 
పొంగే  ఆలా  వస్తే  తలా  వంచాలి 
వయసు  అలలాంటిదేగా 
ప్రాయం  వెనకాలే  పయనించాలి 
ప్రణయం  వెన్నడి  రాగ 

జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే 
జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే 

స  రి  గ  రి  స  రి 
స  రి  గ  స  రి  గ  రి  స  రి 
స  రి  గ  స  రి  స  రి  గ  మా 

ఏ  దిక్కున  నువ్వున్న  ఎగిరొస్తా  పావురమా 
నా  రెక్కల  కలనాపె  బలమేది  లేదు  సుమ

గిరులే  వణికే  జలపాతం  లో  జోరు 
నీలో  చూసా  బంగారు 
ఎదిగే  సొగసాయి  ఎదురొస్తే  పదహారు 
అలలై  ఎగసే  ఎద  హోరు 

వర్ణాల  విల్లు  లో  ఒక్కో  రంగు  తీసి 
వయ్యారి  ఒంటికి  పూసిందెవరు 
మనసే  చేడకా  నిలిచే  నరా  వరులెవరు 

జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే 
జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే
జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే 
జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే

మధువే  తొణికే  ఆధరం  మధు  కలశం 
మౌనం  కూడా  ప్రియా  మంత్రం 
అప్పుడు  అప్పుడు  తెగి  పాడనీ  ఒక  ముత్యం 
వెనకే  తిరిగ  ప్రతి  నిత్యం 

ఆ  చిలక  పలుకులే  ఆలా  ఆలా  ఏరి 
నాలోని  తలపులే  స్వరాలూ  చేసి 
నీకే  ఇస్తా  సఖియా  కవితలు  కూర్చి
 
జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే 
జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే
జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే 
జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే

ఏ  దిక్కున  నువ్వున్న  ఎగిరొస్తా  పావురమా 
న  రెక్కల  కలనాపె  బలమేది  లేదు  సుమ
 
పొంగే  ఆలా  వస్తే  తలా  వంచాలి 
వయసు  అలలాంటిదేగా 
ప్రాయం  వెనకాలే  పయనించాలి 
ప్రణయం  వెన్నడి  రాగ 

జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే 
జిల్లెలే  జిల్లెలే  జుంతతకిట  జిల్లెలే 

స  రి  గ  రి  స  రి 
స  రి  గ  స  రి  గ  రి  స  రి 
స  రి  గ  స  రి  స  రి  గ  మా 

ఏ  దిక్కున  నువ్వున్న  ఎగిరొస్తా  పావురమా 
న  రెక్కల  కలనాపె  బలమేది  లేదు  సుమ

English

Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele

Ye Dikkuna Nuvvunna Egirosta Paavurama
Na Rekkala Kalanaape Balamedi Ledu Suma

Ponge Ala Vaste Tala Vanchaali
Vayasu Alalaantidega
Praayam Venakaale Payaninchaali
Pranayam Vennadi Raaga

Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele

Sa Ri Ga Ri Sa Ri
Sa Ri Ga Sa Ri Ga Ri Sa Ri
Sa Ri Ga Sa Ri Sa Ri Ga Ma

Girule Vanike Jalapaatam Lo Joru
Neelo Chuusa Bangaaru
Yedige Sogasai Yeduroste Padahaaru
Alalai Yegase Yeda Horu

Varnaala Villu Lo Okko Rangu Teesi
Vayyari Vontiki Puusindevaru
Manase Chedaka Niliche Nara Varulevaru

Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele

Madhuve Tonike Adharam Madhu Kalasam
Mounam Kuda Priya Mantram
Appudu Appudu Tegi Padani Oka Mutyam
Venake Tiriga Prati Nityam

Aa Chilaka Palukule Ala Ala Yeri
Naloni Talapule Swaraalu Chesi
Neeke Istaa Sakhiyaa Kavitalu Kuurchi

Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele

Ye Dikkuna Nuvvunna Egirosta Paavurama
Na Rekkala Kalanaape Balamedi Ledu Suma

Ponge Ala Vaste Tala Vanchaali
Vayasu Alalaantidega
Praayam Venakaale Payaninchaali
Pranayam Vennadi Raaga

Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele

Sa Ri Ga Ri Sa Ri
Sa Ri Ga Sa Ri Ga Ri Sa Ri
Sa Ri Ga Sa Ri Sa Ri Ga Ma

Ye Dikkuna Nuvvunna Egirosta Paavurama
Na Rekkala Kalanaape Balamedi Ledu Suma

Community

Like, share, and discuss

to start a discussion.