Back to Lyrics
Yuvaraju

Yuvaraju

2000 · 5 songs

Telugu

తొలి  వలపే  తీయనిది  ఆ  దాహం  తీరనది
కాలంలా  కరిగిపోనిది  ప్రాణంలా  తిరిగిపోదది
తొలి  వలపే  తీయనిది  ఆ  దాహం  తీరనది

వేదంలాగ  లిపి  లేనిది  వేధిస్తున్న  సుఖమైనది
ఓడిస్తున్న  గెలుపే  అది  ఓదార్చె  ఓ  పిలుపైనది
చుక్కలనె  నిలుపునది  దిక్కులనె  కలుపునది
ఆకాశం  తానై  ఉన్నది

ఒక్కరిలో  ఇద్దరది  ఇద్దరిలో  ఒక్కటది
నీకోసం  నేనై  ఉన్నది
తొలి  వలపె  ఆ  బాధే    

గుండెల్లో  నా  గూడె  ఇది  గుచ్చే  రోజామాలే  అది
మాటల్లో  నా  మౌనం  అది  మనసుల్లో  నా  ధ్యానం  అది
యే  రుణమో  తెలియనిది  యే  వరము  అడగనిది
యే  మజిలి  చేరేనో  అది

ఎప్పటిదో  యెరుగనిది  ఎన్నటికి  మరువనిది
ఓ  కధల  చేరే  కంచికి
తొలి  వలపె  తీయనిది  ఆ  బాధే  తీరనది
యెదకన్న  లోతుగుంటది  బ్రతుకల్లె  తోడు  ఉంటది

English

Tholi valape theeyanidi aa daaham teeranadi
Kaalam la karigiponidi praanam laa tirigi podadi
Tholi valape teeyanidi aa daaham teeranadi

Vedamlaaga lipi lenidi vedistunna sukhamainadi
Odistunna gelupe adi odaarche o pilupainadi
Chukkalane nilupunnadi dikkulane kalupunnadi
Aakaasam thaanai unnadi
Okkarilo iddaradi iddarilo okkatadi
Neekosam nenai unnadi

Tholi valape aa badhe

Gundellona goode idi gucche roja maale adi
Maatallona mounam adi manasullona dhyanam adi
Ye runamo teliyanidi ye varamu adagani
Ye majili chereno adi
Eppatido yeruganidi enaatiki maruvanidi
O kadhala chere kanchiki

Tholi valape teeyanidi Aa baadhe teeranadi
Yedakanna lotuguntadi Bratukalle todu untadi

Community

Like, share, and discuss

to start a discussion.