Back to Lyrics
Yuddham Sharanam

Yuddham Sharanam

2017 · 5 songs

Lyricist

Telugu

ఎన్నో  ఎన్నో  భావాలే
పెనవేసేయ్  ఎదలో  రాగాలే
ఎన్నో  ఎన్నో  భావాలే 
పెనవేసేయ్  ఎదలో  రాగాలే  
పులకించే   బంధాలన్ని  ఒకటై 
ఆలకించే  ఆనందాల  పాటే 
కనబడగా  కనబడగా  స్వర్గం 

కదిలే  ఈ  క్షణమే 
కాదా  ఒక  వరమే   పులకించే  
బంధాలన్ని  ఒకటై 
ఆలకించే  ఆనందాల  పాటే 

ఎన్నో  ఎన్నో  భావాలే 
పెనవేసేయ్  ఎదలో  రాగాలే  

ఈ  వీచే  గాలే  కోరే 
ఓ  కరిగే  కాలం  ఆగి 
ఉండిపోవా  ఎప్పుడిలాగే  

చిరునవ్వుల  వెన్నెలలో 
వె  వన్నెల  వన్నెలు  అన్ని 
నెమ్మదిగా  బందీలైపోని 

ఈ  చక్కని  చిత్రం  లోని 
ఓ  చిలిపి   వర్ణం  నేనై 
ఎల్లప్పుడూ  సందడి  చేసేయని 

మది  కోరే  ఆశే  తరముగా 
కనిపించే  మారం 
ఎద  చేసే  బాసే  నిమరగా 
ఒలికించే  గారం 

ఆణువణువూ  నాలో  ఎన్నో  పదనిసలే 
పలికే  పరవశమే 
పులకించే   బంధాలన్ని  ఒక్కటై 
ఆలకించే  ఆనందాల  పాటే

English

Enno enno bhaavaale
Penavesey yedhalo raagale
Pulakinche bhandhalanni okatai
Aalakinche aanandhala paate
Kanabadaga kanabadaga swargam

Kadhile ee kshaname
Kaadha oka varame pulakinche
Bhandhalanni okatai
Aalakinche aanandhala paate

Enno enno bhaavale
Penavesey yedhalo raagaale


 
Ee veeche gaale kore
Oo karige kaalam aagi
Undipova eppudilaage

Chirunavvula vennelaloni
Ve vannela vannelu anni
Nemmadhiga bandheelaiponi

Ee chakkani chithram loni
O chilipi varnam nenai
Ellappudu sandhadi cheseyni

Madhi kore aashe tharamaga
Kanipinche maaram
Yedha chese bhaase nimaraga
Olikinche gaaram

Anuvanuvu naalo enno padhanisale
Palike paravashame
Pulakinche bhandhalanni okkatai
Aalakinche aanandhala paate

Community

Like, share, and discuss

to start a discussion.