Back to Lyrics
Yogi

Yogi

2007 · 6 songs

Telugu

శివాయ  నమః  ఓం  శివాయ  నమః  ఓం 
శివాయ  నమః  ఓం 

డోలు  బాజా  ఆటల్లో  నీవే 
వేటి  వంట  శివశంకర 
ఈలా  వేసి  గగ్గోలు  చేసే 
ఆట  నాది  దీవించార   

కాళేశ్వర  హర  నీ  కాళీ  అందే 
భాగ్యమేదో  నాకివ్వరా 
నీ  ముందు  నేను  చిందేసే  యోగం 
రోజు  నాకు  అందించర  
 
అః  ముక్కంటి  నువ్వే  దిక్కంటి 
శివ  మా  ఇంటిలోనే  నువ్వుంటే  చాలు 
రారా  గౌరీ  ప్రాణేశ్వర 
ఇక  నా  గుండె  కాదా  నీ  వెండి  కొండా 
ఉండి  పోరా  లోకేశ్వర 

డోలే  రే  డోలే  రే

నీ  శిరసు  పైన  ఎం  ఉన్నది 
చందమామ  వెలుగున్నది   
నీ  గొంతు  పైన  ఎం  ఉన్నది 
నీలి  రంగు  నీడున్నది 

అరె  డం  డం  డం  డమారు  కామాలు 
చెప్పెను  నీలో 
వెలుగు  నీలో  కలిసున్నది 
హే  ధూమ్  ధూమ్  ధూమ్  పొదుకు  భయము 
ఉండొద్దు  అంటూ 
నీలో  ఉన్న  సత్యా  ని  కంటున్నా
 
ముక్కంటి  నువ్వే  దిక్కంటి  
శివ  మా  ఇంటిలోనే  నువ్వుంటే  చాలు 
రారా  గౌరీ  ప్రాణేశ్వర 
ఇక  నా  గుండె  కాదా  నీ  వెండి  కొండా 
ఉండి  పోరా  లోకేశ్వర 

హర  హర  మహాదేవ  శివశంకర 
హర  హర  మహాదేవ  శివశంకర  

నీ  కంటిలోన  నిప్పున్నది 
భగ్గు  మంటే  భోగయితది 
ఆ  అగ్ని  నాపె  దేమున్నది 
గంగ  నీకు  తోడున్నది 

అరె  బం  బం  బం  ప్రమాది  కడవు 
వంటుంది  నీలో 
నీరు  నిప్పు  కూడున్నది 
మరి  ఘం  ఘం  ఘం 
మనిషి  మనిషి  కలిసుండాలంటూ 
నీవు  చెప్పేయ్  వేదాన్ని  వింటున్న 

శంభో  శివ  శంభో 
శివ  మా  ఇంటిలోనే  నువ్వుంటే  చాలు 
రారా  గౌరీ  ప్రాణేశ్వర 
ఇక  నా  గుండె  కాదా  నీ  వెండి  కొండా 
ఉండి  పోరా  లోకేశ్వర 
డోలు  బాజా  ఆటల్లో  నీవే 
వేటి  వంట  శివశంకర 
ఈలా  వేసి  గగ్గోలు  చేసే 
ఆట  నాది  దీవించార   

కాళేశ్వర  హర  నీ  కాళీ  అందే 
భాగ్యమేదో  నాకివ్వరా 
నీ  ముందు  నేను  చిందేసే  యోగం 
రోజు  నాకు  అందించర  
 
అః  ముక్కంటి  నువ్వే  దిక్కంటి 
శివ  మా  ఇంటిలోనే  నువ్వుంటే  చాలు 
రారా  గౌరీ  ప్రాణేశ్వర 
ఇక  నా  గుండె  కాదా  నీ  వెండి  కొండా 
ఉండి  పోరా  లోకేశ్వర 

హర  హర  మహాదేవ  శివశంకర డొల్లే  రే 
హర  హర  మహాదేవ  శివశంకర  డొల్లే  రే 
హర  హర  మహాదేవ  శివశంకర డొల్లే  రే 
హర  హర  మహాదేవ  శివశంకర  డొల్లే  రే

English

Shivaya nama om Shivaya nama om
Shivaya nama om

Dolu baja aatallo neeve
Veti vanta sivasankara
Keela vesi gaggolu chese
Aata nadi deevinschara

Kaaleshwara hara nee kaali andhe
Bhagyamedho naakivvara
Nee mundu nenu chindese yogam
Rozu naaku andhinschara

Aha mukkanti nuvve dikkanti
Siva maa intilone nuvvunte chalu
Rara gowri praneshwara
Ika naa gunde kaada nee vendi konda
Undi pora lokeshwara

Dole re Dole re

Nee sirasu paina em unnadi
Chandamama velukunnadi
Nee konthu paina em unnadi
Neeli rangu needunnadi

Are dum dum dum gamaru kamalu
Cheppeyi neelo
Velugu needo kalisunnadi
Hey dhum dhum dhum podhuku bayamu
Undodhu antu
Neelo unna sathya ni kantunna

Mukkanti nuvve dikkanti
Siva maa intilone nuvvunte chalu
Rara gowri praneshwara
Ika naa gunde kaada nee vendi konda
Undi pora lokeshwara

Hara hara mahadeva sivasankara 
Hara hara mahadeva sivasankara 

Nee kantilona nippunnadhi
Bhaggu mante bhoggeytadhi
Aa agni nape demunnadhi
Ganga neeku thodunnadhi

Are bum bum bum pramadi kadavu
Vantundi neelo
Neeru nippu koodunnadhi
Mari gham gham gham
Manushi manushi kalisundaalantu
Neevu cheppey vedani vintunna

Shambo siva shambo
Siva maa intilone nuvvunte chalu
Rara gowri praneshwara
Ika naa gunde kaada nee vendi konda
Undi pora lokeshwara

Hara hara mahadeva sivasankara  dole re
Hara hara mahadeva sivasankara  dole re
Hara hara mahadeva sivasankara  dole re
Hara hara mahadeva sivasankara  dole re

Community

Like, share, and discuss

to start a discussion.