Back to Lyrics
Yogi

Yogi

2007 · 6 songs

Telugu

నీ  ఇల్లు  బంగారం  గాను  నా  రవ్వల  కొండా 
నీ  వొళ్ళో  బందినవుతాను 
నీ  వొళ్ళు  ఉల్లాసంగాను  నా  గవ్వల  దండ  
కౌగిల్లో  వందేళ్ళుంటాను   

చిలుకను  నేను  చేరుకువు  నువ్వు 
కోరికను  వేళా  కాదనకు 
పలకను  నేను  బలపం  నువ్వు 
కలిసిన  వేళా  వలపులు  రాయకుండా  వేళ్ళకు 

నీ  ఇల్లు
నీ  ఇల్లు
నీ  ఇల్లు  బంగారం  గాను  నా  రవ్వల  కొండా 
నీ  వొళ్ళో  బందినవుతాను
ఓ  నీ  వొళ్ళు  ఉల్లాసంగాను  నా  గవ్వల  దండ  
కౌగిల్లో  వందేళ్ళుంటాను   

నీకే  అందకపోతే  అందం  అందం  కానే  కాదు 
నీతో  ఆడకపోతే  ఆటే  కాదంట  
నువ్వే  ఉండకపోతే  లోకం  లోకం  కానే  కాదు 
నీలో  ఉండకపోతే  నేనే  కాదంట 

దొరలాగా  దొరికావు  నిను  దోచుకోక  పోను 
కథలాగా  కదిలావు  నిను  చదవకుండా  వేళ్లను 

నీ  ఇల్లు
నీ  ఇల్లు
నీ  ఇల్లు  బంగారం  గాను  నా  రవ్వల  కొండా 
నీ  వొళ్ళో  బందినవుతాను 
ఓ  నీ  వొళ్ళు  ఉల్లాసంగాను  నా  గవ్వల  దండ  
కౌగిల్లో  వందేళ్ళుంటాను   

ముక్కుపోగు  చెప్పేసింది  ముద్దుకు  అడ్డం  రానని 
మువ్వ  కూడా  చెప్పేసింది  సవ్వడి  చెయ్యనని 
చెప్పుసిగ్గు  చెప్పేసింది  గుట్టకు  దాచేస్తానని 
జారు  పైట  చెప్పేసింది  మాటే  జరనని 

మగవాడి  తగిలావు  ముడి  వేసుకోక  పోను 
వగలడి  రాగిలావు  సెగలనాచకుండా  ఉండను 

నీ  ఇల్లు
నీ  ఇల్లు
నీ  ఇల్లు  బంగారం  గాను  నా  రవ్వల  కొండా 
నీ  వొళ్ళో  బందినవుతాను
ఓ  నీ  వొళ్ళు  ఉల్లాసంగాను  నా  గవ్వల  దండ  
కౌగిల్లో  వందేళ్ళుంటాను  

చిలుకను  నేను  చేరుకువు  నువ్వు 
కోరికను  వేళా  కాదనకు 
పలకను  నేను  బలపం  నువ్వు 
కలిసిన  వేళా  వలపులు  రాయకుండా  వేళ్ళకు 

నీ  ఇల్లు  
నీ  ఇల్లు
నీ  ఇల్లు  బంగారం  గాను  నా  రవ్వల  కొండా 
నీ  వొళ్ళో  బందినవుతాను 
ఓ  నీ  వొళ్ళు  ఉల్లాసంగాను  నా  గవ్వల  దండ  
కౌగిల్లో  వందేళ్ళుంటాను

English

Nee illu bangarun ganu Na ravvala konda
Nee vollo bandinavuthanu
Nee vollu ullasanganu Na gavvala dandha
Kougillo vandaillunthanu

Chilukanu nenu Cherukuvu nuvvu
Korikana velaa kadanaku
Palakanu nenu Balapam nuvvu
Kalisina velaa valapulu rayakunda vellaku

Nee illu
Nee illu
Nee illu bangarun ganu Na ravvala konda
Nee vollo bandinavuthanu
Oo Nee vollu ullasanganu Na gavvala dandha
Kougillo vandaillunthanu

Neeke andakapothe andam andam kaane kaadu
Neetho aadakapothe aate kadanta
Nuvve undakapothe lokam lokam kaane kaadu
Neelo undakapothe nene kaadanta

Doralaga Dorikavu Ninu dochukoka ponu
Kadhalagakadilavu Ninu chadavakunda vellanu

Nee illu
Nee illu
Nee illu bangarun ganu Na ravvala konda
Nee vollo bandinavuthanu
Oo Nee vollu ullasanganu Na gavvala dandha
Kougillo vandaillunthanu

Mukkupogu cheppesindi mudduku addam ranani
Muvva kooda cheppesindi savvadi cheyyadani
Cheppusiggu cheppesindi guttuku daachesthanani
Jaru paita cheppesindi maate jaranani

Magavaade Thagilavu Mudi vesukoka ponu
Vagaladeragilavu Segalanachakunda undanu

Nee illu
Nee illu
Nee illu bangarun ganu Na ravvala konda
Nee vollo bandinavuthanu
Oo Nee vollu ullasanganu Na gavvala dandha
Kougillo vandaillunthanu

Chilukanu nenu Cherukuvu nuvvu
Korikana velaa kadanaku
Palakanu nenu Balapam nuvvu
Kalisina velaa valapulu rayakunda vellaku

Nee illu
Nee illu
Nee illu bangarun ganu Na ravvala konda
Nee vollo bandinavuthanu
Oo Nee vollu ullasanganu Na gavvala dandha
Kougillo vandaillunthanu

Community

Like, share, and discuss

to start a discussion.