Back to Lyrics
Yevade Subramanyam

Yevade Subramanyam

2015 · 4 songs

Singer

Telugu

ఓ  కల  ఓ  కల 
చూడకే  అలా 
హే  ఇలా  నీ  వల  అల్లితే  ఎలా 
మరో  ప్రపంచమే 
అలా  వరించగా 
పరుగులు  తీసే  నా  ఎదకి 
నిలకడ  నేర్పేదేలా 
కుదురుగా  ఉంటె  మంచిదని 
వెనకకి  లాగేదెలా  

ఓ  కల  ఓ  కల  
చూడకే  అలా 

కన్నులే  వెతికే  వెలుతోరు  నీడని 
ఇపుడే  ఇపుడే  తెలిసినది 
తననే  పిలిచే  పిలుపులు  నీవని 
వయసు  ఇపుడే  తేల్చుకున్నది 
నిదురకి  చేరితే  జోల  నువ్వే 
మెలుకువ  వచ్చిన  ఎదుట  నువ్వే 
ఇక  నిన్ను  వీడటం  ఎలా  అది  ఎలా 

ఓ  కల  ఓ  కల  
చూడకే  అలా 

ఎడమ  కుడిలో  ఎవరు  లేరని 
వణికే  పెదవి  పలికినది 
నిజమే  పలికే  చొరవని  చేయవని 
నసిగినది  నంచకనది 
మనసుకి  చేరువ  ప్రతి  ఒకరు 
మనకిక  దూరమై  అనివెదురు 
మరి  నిన్ను  చేరడం  ఎలా  అది  ఎలా 
ఓ  కల  ఓ  కల  
చూడకే  అలా

English

O kala o kala
Choodake aala
Hey ila nee vala alithe elaa
Maro prapanchame
Alaa varinchaga
Parugulu these naa yedhaki
Nilakada nerpedela
Kuduruga unte manchidani
Venakaki laggedhela

O kala o kala 
choodake aala

Kannule vethike veluthoru needani
Ippude ipude telisinadi
Tanane piliche pilupulu neevani
Vayasu ipude telchukunadi
Niduraki cherithe jola nuvve
Melukuva vachina eduta nuvve
Ikka ninnu veedatam ela Adi ela

O kala o kala 
choodake aala

Edama kudilo evaru lerani
Vanike pedavi palikinadhi
Nijame palike choravani cheyivani
Nasiginadhi nanchakanadhi
Manasuki cheruva prathi okaru
Manakika dhooramai anivedhuru
Mari ninnu cheradam ela Adi ela
O kala o kala 
choodake aala

Community

Like, share, and discuss

to start a discussion.