Back to Lyrics

Yenthavadu Gaani

2015 · 3 songs

Lyricist
Singer

Telugu

మబ్బులు  కమ్మేలే  చినుకులు  చిందేలే  
తడవుగా  నేనేం  చేయను  
మధువనం  విరిసెలే  మధురము  పొంగేలే  
మతి  పోతే  నేనేం  చేయను  
మెత్తనైనా  దూదల్లే  ఎగిరేటి  నా  మదిని  
ఆపేది  ఎట్టాగ  ఓదార్చే  దెట్టాగా  
కడలి  వన్నె  కన్నులతో  నన్ను  ముంచి  వెల్లెల్లే  
నన్ను  కోలుపోయాను  అయినా  మేలూ  అన్నాను  
నిప్పు  మీద  కొంచెం  నీటి  మీద  కొంచెం  
తడబడుతూ  నిలిచే  నా  హృదయం  
మబ్బులు  కమ్మేలే  చినుకులు  చిందేలే  
తడవుగా  నేనేం  చేయను  
మధువనం  విరిసెలే  మధురము  పొంగేలే  
మతి  పోతే  నేనేం  చేయను
  
మిస  మిస  కళ్ళతో  మదినే  తొలిచేలే  
బాధైనా  ఏదో  సుఖం  ఏదో  సుఖం  
బుగ్గల  సొట్టలో  కొలువుందన్నది  
విలువైన  దివ్య  వరం  
వెన్నెలొలుకు  వేళల్లో  కళలు  కనే  కాలంలో  
చెలియా  తానే  వచ్చెనులే  చెంత  చేరుకున్నదిలే  
రెప్ప  మూత  పడుకుంది  నిద్దరసాలు  రానంది  
అదే  గనక  ప్రేమైతే  చెలియా  వలన  కలిగింది  
అడుగేసే  ముందు  అడుగు  తీసే  వెనక  
ఆణువణువూ  నీ  జ్ఞ్యాపకం    

కళ్ళకు  గంతలు  కట్టిన  కూడా  పూలని  వెతుకును  తేనెటీగ  
వర్షం  వస్తే  నీరే  చేరును  భూమి  లోన  
కళ్ళకు  గంతలు  కట్టిన  కూడా  పూలని  వెతుకును  తేనెటీగ  
వర్షం  వస్తే  నీరే  చేరును  భూమి  లోన
హే  ఎటు  నువ్వు  నిలుచున్నవో  ఆటే  నేను  చూస్తుంటాను  
ముందు  వెనక  నీ  నడ్డకాల్లో  ఊయల  లూజ్  
ఆడే  నెమలి  నీ  పించం  నా  మీదే  
సుఖమే  కలిగే  ఇక  పైన  జీవితమే  
మబ్బులు  కమ్మేలే  చినుకులు  చిందేలే  
తడవుగా  నేనేం  చేయను  
మధువనం  విరిసెలే  మధురము  పొంగేలే  
మతి  పోతే  నేనేం  చేయను  
మెత్తనైనా  దూదల్లే  ఎగిరేటి  నా  మదిని    
ఆపేది  ఎట్టాగ  ఓదార్చే  దెట్టాగా  
కడలి  వన్నె  కన్నులతో  నన్ను  ముంచి  వెల్లెల్లే  
నన్ను  కోలుపోయాను  అయినా  మేలూ  అన్నాను  
నిప్పు  మీద  కొంచెం  నీటి  మీద  కొంచెం  
తడబడుతూ  నిలిచే  నా  హృదయం

English

Mabbulu kammele chinukulu chindhele
Thadavaga nenem cheyanu
Madhuvanam virisele madhuramu pongele
Mathi pothe nenem cheyanu
Metthanaina doodhalle egireti naa madhini 
Aapedhi ettaga odarche dhettaga
Kadali vanne kannulatho nannu munchi vellelle
Nannu kolupoyanu ayina melu annannu
Nippu meedha konchem neeti meedha konchem
Thadabaduthu niliche naa hrudayam
Mabbulu kammele chinukulu chindhele
Thadavaga nenem cheyanu
Madhuvanam virisele madhuramu pongele
Mathi pothe nenem cheyanu

Misa misa kallatho madhine tholichele
Baadhaina edho sukham edho sukham
Buggala sottalo kolavundannadhi
Viluvaina divya varam
Venneloluku velallo kalalu kane kaalamlo 
Cheliya thane vachenule chentha cherukunnadhile
Reppa mootha padakundhi niddarasalu raanandhi
Adhe ganaka premaithe cheliya valana kaligindhi
Adugese mundhu adugu theese venaka
Anuvanuvu nee gyapakam

Kallaku ganthalu kattina kooda poolani vethukunu theneteega
Varsham vasthe neere cherunu bhoomi lona 
Kallaku ganthalu kattina kooda poolani vethukunu theneteega
Varsham vasthe neere cherunu bhoomi lona
Hey etu nuvvu niluchunnavo ate nenu choosthuntanu
Mundu venaka nee naddakallo ooyala looga
Aade nemali nee pincham naa meedhe
Sukhame kalige ika paina jeevithame
Mabbulu kammele chinukulu chindhele
Thadavaga nenem cheyanu
Madhuvanam virisele madhuramu pongele
Mathi pothe nenem cheyanu
Metthanaina doodhalle egireti naa madhini 
Aapedhi ettaga odarche dhettaga
Kadali vanne kannulatho nannu munchi vellelle
Nannu kolupoyanu ayina melu annannu
Nippu meedha konchem neeti meedha konchem
Thadabaduthu niliche naa hrudayam

Community

Like, share, and discuss

to start a discussion.