Back to Lyrics
Yemaindi Ee Vela

Yemaindi Ee Vela

2010 · 1 song

Telugu

నీ  నవ్వులే  మ్యూజికల్  నీ  నడకలే  క్లాసికల్ 
నీ  ఊహలే  ఆజ్కల్  చంపుతున్నవే 
నీ  చూపులే  కాక్టెయిల్  నీ  మాటలే  మోక్టైల్ 
నీ  కోసమే  పోనీటైల్  వేసినాను  లే 

బౌండరీ  దాటినా  బంతిలా 
గుండెదుకిందిలే  ఏంటి  ల 
ఎప్పుడు  లేనిదీ  మానసిలా 
గంతులేస్తుంది  లే  స్ప్రింగ్  ల 

నువ్వంటే  ఇష్టం  ఇష్టం 
నువ్వే  లే  నా  అదృష్టం 
నా  హార్ట్  సిస్టం  లోన  నిన్నే  దాచానే 

నీ  చూపులే  కాక్టెయిల్  నీ  మాటలే  మోక్టైల్ 
నీ  కోసమే  పోనీటైల్  వేసినాను  లే 
నీ  నవ్వులే  మ్యూజికల్  నీ  నడకలే  క్లాసికల్ 
నీ  ఊహలే  ఆజ్కల్  చంపుతున్నవే 

ఏ  నిమిషము  కనురెప్పే  షట్డౌన్  కాదే 
రోజంతా  నీకేసి  చూస్తున్నదే 

లవ్  మెయిల్  లు  లో  కిస్సు  పంపించనా 
ఫీలింగ్స్  అన్ని  ప్రింటు  తీసివ్వనా 

నువ్వు  నా  మిరకిల్  నేను  నీ  ఆరాకిల్ 
ఇవ్వనా  మేర  దిల్  దీవాననై 

నీ  నవ్వులే  మ్యూజికల్  నీ  నడకలు  క్లాసికల్ 
నీ  ఊహలే  ఆజ్కల్  చంపుతున్నవే 
నీ  చూపులే  కాక్టెయిల్  నీ  మాటలే  మోక్టైల్ 
నీ  కోసమే  పోనీటైల్  వేసినాను  లే 

నీ  కలలతో  గడి  గడికి 
నా  కనులు  ఫైటింగ్ 
నీ  వల్లే  రోజంతా  ఏదో  థ్రిల్లింగ్ 

మెరిసావు  లే  కొత్త  సన్ రైస్  ల 
మురిసాను  లే  నేను  సన్ ఫ్లవర్ల 

మనసనే  బటర్ఫ్లై 
ఎగరదా  ఇన్  ది  స్కై 
తలపులే  ఉయాలై  ఊగే  క్షణం 

నీ  నవ్వులే  మ్యూజికల్  నీ  నడకలే  క్లాసికల్ 
నీ  ఊహలే  ఆజ్కల్  చంపుతున్నవే 
నీ  చూపులే  కాక్టెయిల్  నీ  మాటలే  మోక్టైల్ 
నీ  కోసమే  పోనీటైల్  వేసినాను  లే 

బౌండరీ  దాటినా  బంతిలా 
గుండెదుకిందిలే  ఏంటి  ల 
ఎప్పుడు  లేనిదీ  మనసిలా 
గంతులేస్తుంది  లే  స్ప్రింగ్  ల 

నువ్వంటే  ఇష్టం  ఇష్టం 
నువ్వే  లే  నా  అదృష్టం 
నా  హార్ట్  సిస్టం  లోన  నిన్నే  దాచానే 

నీ  చూపులే  కాక్టెయిల్  నీ  మాటలే  మోక్టైల్ 
నీ  కోసమే  పోనీటైల్  వేసినాను  లే 
నీ  నవ్వులే  మ్యూజికల్  నీ  నడకలే  క్లాసికల్ 
నీ  ఊహలే  ఆజ్కల్  చంపుతున్నవే

English

Nee navvule musical nee nadakale classical
Nee oohale aajkal champuthunnave
Nee chupule cocktail nee maatale mocktail
Nee kosame ponytail vesinaanu le

Boundary dhaatina banthilaa
Gundedhukindhile enti la
Yeppudu lenidhi manasila
Ganthulesthundhi le spring la

Nuvvante ishtam ishtam
Nuvve le naa adhrushtam
Naa heart system lona ninne daachaane

Nee chupule cocktail nee maatale mocktail
Nee kosame ponytail vesinaanu le
Nee navvule musical nee nadakale classical
Nee oohale aajkal champuthunnave

Ye nimishamu kanureppe shutdown kaadhe
Rojanthaa neekese chusthunnaddhe

Love mail lu lo kissu pampinchanaa
Feelings anni printu theesivvanaa

Nuvvu naa miracle nenu nee oracle
Ivvanaa mera dil deewaananai

Nee navvule musical nee nadakale classical
Nee oohale aajkal champuthunnave
Nee chupule cocktail nee maatale mocktail
Nee kosame ponytail vesinaanu le

Nee kalalatho gadi gadiki
Naa kanulu fighting
Nee valle rojanthaa yedho thrilling

Merisaavu le kottha sunrise la
Murisaanu le nenu sunflower la
Manasane butterfly

Egaradhaa in the sky
Thalapule vuyalai vooge kshanam

Nee navvule musical nee nadakale classical
Nee oohale aajkal champuthunnave
Nee chupule cocktail nee maatale mocktail
Nee kosame ponytail vesinaanu le

Boundary lu dhaatina banthilaa
Gundedhukindhile enti la
Yeppudu lenidhi manasila
Ganthulesthundhi le spring la

Nuvvante ishtam ishtam
Nuvve le naa adhrushtam
Naa heart system lona ninne daachaane

Nee chupule cocktail nee maatale mocktail
Nee kosame ponytail vesinaanu le
Nee navvule musical nee nadakale classical
Nee oohale aajkal champuthunnave

Community

Like, share, and discuss

to start a discussion.