Back to Lyrics
Yamudu 3

Yamudu 3

2017 · 4 songs

Telugu

దిల్  వై  వై  వై  వై  వైఫై 
చుట్టేసిందిరా    
ఒక  లై లై  లై  లైక్ -ఏ     
ఇచ్ఛేయిమందిరా  
మనసై  సై  సై  సై   సైగే 
కవ్విస్తోందిరా   
ఫాల్  ఇన్  లవ్    
యు  బెటర్  ఫాల్  ఇన్  లవ్  
ఫాల్  ఇన్  లవ్    
యు  బెటర్  ఫాల్  ఇన్  లవ్  

దిల్  వై  వై  వై  వై  వైఫై 
చుట్టేసిందిరా    
ఒక  లై లై  లై  లైక్ -ఏ     
ఇచ్ఛేయిమందిరా  
మనసై  సై  సై  సై   సైగే 
కవ్విస్తోందిరా    
గర్ల్  ఇన్  లవ్    యు  క్రేజీ  గర్ల్  ఇన్  లవ్     
గర్ల్  ఇన్  లవ్  ఓహ్  క్రేజీ  గర్ల్  ఇన్  లవ్  
  
సోకియా  సొకియా 
నేనే  నీకు  జోకియా 
టోకియా  టోకియా     
లోవ్వ్  స్వీటు  టోకీయ   
మొక్కినా  మొక్కినా  
నువ్వే  హాట్  మాఫియా 
ఒకయ్యా    
నీ  సొగసే  తాగెయ్య  
  
దిల్  వై  వై  వై  వై  వైఫై 
చుట్టేసిందిరా   
ఒక  లై  లై  లై  లైక్ -ఐ    
ఇచ్ఛేయిమందిరా    
మనసై  సై  సై  సై  సైగే 
కవ్విస్తోందిరా   
ఫాల్  ఇన్  లవ్    
యు  బెటర్  ఫాల్  ఇన్  లవ్ 
    
ఉయ్యాలే  నీ  బైకు     
ఎలక్ట్రిక్  షాక్  ఉ     
ఎక్కనంటే  మైకం  వరమే   
సిక్స్  ఓ  క్లోక్క్కు  వాకింగ్     
మొబైల్లోన  చాట్ట్టింగ్   
వయ్యస్సుకు  డేటింగ్  సుఖమే    

డూ యు  టు  మై  హాలిడేకు    
ఫుకెట్  ఫారిన్  ట్రిప్పే  వేస్తావా   
బొట్టు  మీద  హాట్  హాటు  ముద్దే  ఇస్తావా   
లాలి  అలలపైనా  జోలీ  జవరాలైపోనా  
 
దిల్  వై  వై  వై  వై  వైఫై 
చుట్టేసిందిరా    
ఒక  లై  లై  లై  లైక్ -ఐ     
ఇచ్ఛేయిమందిరా   
మనసై  సై  సై  సై  సైగే 
కవ్విస్తోందిరా    
ఫాల్  ఇన్  లవ్    
యు  బెటర్  ఫాల్  ఇన్  లవ్   
     
ఖాకీ  చొక్కా  లాఠీ    
రౌండ్  ది  క్లోక్  డ్యూటీ   
డ్యూయెట్  కు  నీతో  టీమా    
దిష్యుమ్  దిష్యుమ్  చేసే    
అంగీరి  యంగ్  మాన్  ని     
నిన్ను  తాక  నాకు  భయమా     
నా  కోపం  పోయి  ఐస్ -ఐ  పోయే 
స్పైసి  మసాలా     
నిద్దర  మొత్తం  నీళ్ళైయేలా    
ఇట్టా  కొట్టాల   
నీ  కల్లోన  కరిగిపోనా   
నీ  ఒల్లోన  ఒరిగిపోనా   

దిల్  వై  వై  వై  వై  వైఫై 
చుట్టేసిందిరా   
ఒక  లై  లై  లై  లైక్ -ఐ     
ఇచ్ఛేయిమందిరా   
మనసై  సై  సై  సై  సైగై 
కవ్విస్తోందిరా   
ఫాల్  ఇన్  లవ్     
యు  బెటర్  ఫాల్  ఇన్  లవ్

English

Dil Wi Wi Wi Wi Wifi
Chuttesindira  
Oka Li Li Li Like-ai   
Ichcheyimandira  
Manasai sai sai sai saige
Kavvistondira  
Fall in love   
You better fall in love 
Fall in love   
You better fall in love   

Dil Wi Wi Wi Wi Wifi
Chuttesindira  
Oka Li Li Li Like-ai   
Ichcheyimandira  
Manasai sai sai sai saige
Kavvistondira 
Girl in love   you crazy girl in love  
Girl in love oh crazy girl in love 
 
Sokia sokia
Nene neeku jo kia
Tokia tokia   
Lovve sweetu tho kiya  
Mokia mokia
nuvve hot mafia
Okayyaa   
Nee sogase taageyya 
 
Dil Wi Wi Wi Wi Wifi
Chuttesindira  
Oka Li Li Li Like-ai   
Ichcheyimandira  
Manasai sai sai sai saige
Kavvistondira  
Fall in love   
You better fall in love 
   
Uyyaale nee biku   
Electric shocku   
Ekkanante maikam varame  
Sixo clockku walking   
Mobillona chattting  
Vayyassuku dating sukhame 
  
Do you to my holidayku   
Phuket foreign trippe vestaava  
Boatu meeda hot hotu mudde istaava  
Laali alalapaina jolly javaraalaipona  

Dil Wi Wi Wi Wi Wifi
Chuttesindira  
Oka Li Li Li Like-ai   
Ichcheyimandira  
Manasai sai sai sai saige
Kavvistondira  
Fall in love   
You better fall in love   
  
Khaaki chokka laati   
Round the clock duty  
Duet ku neeto timaa  
Dishyum dishyum chese   
Angry young man ni   
Ninnu taaka naaku bhayama  
Naa kopam poyi ice-ai poye
Spicy masalaaa  
Niddara mottam nillaiyelaa   
Ittaa kuttaala  
Nee kallona karigipona  
Nee ollona origiponaa 
 
Dil Wi Wi Wi Wi Wifi
Chuttesindira  
Oka Li Li Li Like-ai   
Ichcheyimandira  
Manasai sai sai sai saigai
Kavvistondira  
Fall in love   
You better fall in love

Community

Like, share, and discuss

to start a discussion.