Back to Lyrics
Yamaleela

Yamaleela

1994 · 5 songs

Telugu

జుంబారే  జుజుంబారే 
జుంబారహి  జుంబారహి  జుంబారే 
రింబరే  రిబ్బబ్బరే   
రింబరహి  రింబరహి  రింబరే 

హలో  బుల్లెమ్మా  ఎల్లోరా  శిల్పమా  
కొంటె  కుర్రోళ్ళ  గుండెల్లో  రంపమా 
కొత్త  స్టెప్పులతో  చూపిస్త  ఝుంజమా 
మైకేల్  జాక్సన్  కె  మతిపోయే  భంగిమ 

జుంబారే  జుజుంబారే 
జుంబారహి  జుంబారహి  జుంబారే 
రింబరే  రిబ్బబ్బరే   
రింబరహి  రింబరహి  రింబరే 

హలో  బుల్లెమ్మా  ఎల్లోరా  శిల్పమా  
కొంటె  కుర్రోళ్ళ  గుండెల్లో  రంపమా 
కొత్త  స్టెప్పులతో  చూపిస్త  ఝుంజమా 
మైకేల్  జాక్సన్  కె  మతిపోయే  భంగిమ 

ఫ్రంట్  సైడ్  ఆ  రూపు   
బ్యాక్  సైడ్  ఈ  షేప్  
మెంటలెక్కి  పోయిందే  నాకు 
ఫాస్ట్  బీట్  నా  రూట్   
మూన్లైట్  నాఫేట్  
సెఆర్చిలైట్  నా  సైట్  నిటు   
నీ  నడకలోన  ఉంది   
స్నేక్  డాన్స్  పీకాక్  డాన్స్ 
శబాష్  ప్రేమదాసు   
బ్రేక్  డాన్స్  నీ  ఫోక్  డాన్స్ 

స  గ  స  గ  మా  గ  మా  ప  మా  ప  ని  ప 
మా  గ  మా  ప  ని  ప  ని  ప  ని  స  ని 

జుంబారే  జుజుంబారే 
జుంబారహి  జుంబారహి  జుంబారే 
రింబరే  రిబ్బబ్బరే   
రింబరహి  రింబరహి  రింబరే 

నువ్వు  నేను  టూ  ఇన్  వన్   
లవ్  మార్క్  ఫైర్  ఇంజిన్  
ముద్దులివ్వు  వన్  బై  వన్  బేబీ 
రాసలీలా  రైల్  ఇంజిన్  
ట్రాక్  మీద  నో  టెన్షన్   
చేరుదాము  లవ్  జంక్షన్  డైలీ 

నా  జట్టు  జూలియట్  కొయిలాలో  గోల  గోలో 
అబ్బాయి  చుపులింకా  దబ్బనలో  అబ్బాబ్బాలాలో 

స  గ  స  గ  మా  గ  మా  ప  మా  ప  ని  ప 
మా  గ  మా  ప  ని  ప  ని  ప  ని  స  ని 

జుంబారే  జుజుంబారే 
జుంబారహి  జుంబారహి  జుంబారే 
రింబరే  రిబ్బబ్బరే   
రింబరహి  రింబరహి  రింబరే 

హలో  బుల్లెమ్మా  ఎల్లోరా  శిల్పమా  
కొంటె  కుర్రోళ్ళ  గుండెల్లో  రంపమా 
కొత్త  స్టెప్పులతో  చూపిస్త  ఝంజమా 
మైకేల్  జాక్సన్  కె  మతిపోయే  భంగిమ 

జుంబారే  జుజుంబారే 
జుంబారహి  జుంబారహి  జుంబారే 
రింబరే  రిబ్బబ్బరే   
రింబరహి  రింబరహి  రింబరే

English

Jumbare Jujumbare
Jumbarahi Jumbarahi Jumbare
Rimbare Ribbabbare 
Rimbarahi Rimbarahi Rimbare

Hello Bullemma Yellora Silpama
Konte Kurrolla Gundello Rampama
Kottha Steppultho Chupistha Jhumjama
Michale Jackson Ke Mathipoye Bhangima

Jumbare Jujumbare
Jumbarahi Jumbarahi Jumbare
Rimbare Ribbabbare 
Rimbarahi Rimbarahi Rimbare

Hello Bullemma Yellora Silpama
Konte Kurrolla Gundello Rampama
Kottha Steppultho Chupistha Jhumjama
Michale Jackson Ke Mathipoye Bhangima

Front Side Aa Roopu 
Back Side Ee Shape 
Mentalekki Poyinde Naaku
Fast Beat Naa Route 
Moonlight Naafate 
Searchlight Naa Site Neatu
Nee Nadakalona Undi 
Snakedance Peacock Dance
Sabash Premadasu 
Break Dance Nee Folk Dance

Sa Ga Sa Ga Ma Ga Ma Pa Ma Pa Ni Pa
Ma Ga Ma Pa Ni Pa Ni Pa Ni Sa Ni

Jumbare Jujumbare
Jumbarahi Jumbarahi Jumbare
Rimbare Ribbabbare 
Rimbarahi Rimbarahi Rimbare

Nuvvu Nenu Two In One 
Love Mark Fire Engine 
Muddulivvu One By One Baby
Rasaleela Rail Engine 
Track Meeda No Tension 
Cherudaamu Love Junction Daily

Naa Jattu Juliet Koyilaalo Gola Golo
Abbayi Chupulinka Dabbanalo Abbabbalaalo

Sa Ga Sa Ga Ma Ga Ma Pa Ma Pa Ni Pa
Ma Ga Ma Pa Ni Pa Ni Pa Ni Sa Ni

Jumbare Jujumbare
Jumbarahi Jumbarahi Jumbare
Rimbare Ribbabbare 
Rimbarahi Rimbarahi Rimbare

Hello Bullemma Yellora Silpama
Konte Kurrolla Gundello Rampama
Kottha Steppultho Chupistha Jhumjama
Michale Jackson Ke Mathipoye Bhangima

Jumbare Jujumbare
Jumbarahi Jumbarahi Jumbare
Rimbare Ribbabbare 
Rimbarahi Rimbarahi Rimbare

Community

Like, share, and discuss

to start a discussion.