Back to Lyrics
WWW

WWW

2021 · 2 songs

Telugu

నైలు  నది  దారలాగ  ప్రవహించే  నేడు  తొలి  ప్రేమ  స్వరం
జైలు  గది  లాగే  తోచే  నిను  కలవలేని  నా  కలల  వనం
ఎదలో  ఆకాశాన్నంటే  కేరింత  జతగా  నే  నీతోపాటే  లేనంటా
వలపిది  ఇంతే  ఎన్నటికైనా  ఏదో  చాలని  కొరతేగా
విడివిడి  విరహపు  అలజడిలోన  ప్రతి  ఒక  తలపు  తీయని  కవితేగా

నైలు  నది  దారలాగ  ప్రవహించే  నేడు  తొలి  ప్రేమ  స్వరం
జైలు  గది  లాగే  తోచే  నిను  కలవలేని  నా  కలల  వనం

అద్దం  ముందు  ఉన్నదీ  అందని  మెరుపూ
అందం  వైపు  లాగుతున్నదీ  తెరిచిన  తలుపూ
నాలుగు  గోడలే  అంచులుగా  మరో  లోకం  వెలిసింది
అయినా  ఆగని  అల్లరిగా  నా  మది  నీకై  వెతికింది
పెరిగిన  దూరం  మరికొంచం  ప్రేమని  పెంచింది  ఓ  ఓ

నైలు  నది  దారలాగ  ప్రవహించే  నేడు  తొలి  ప్రేమ  స్వరం
జైలు  గది  లాగే  తోచే  నిను  కలవలేని  నా  కలల  వనం

ఇక్కడున్న  నేనిలా  రెక్కలు  తొడిగా
రెప్పపాటు  వేగమై  నీ  పక్కన  ఒదిగా
మూసిన  కన్నుల  స్వప్నంగా  సమీపిస్తా  సరసంగా
రంగులు  పూసిన  వెన్నెలగా  సముదాయిస్తా  సరదాగా
ఎన్నాళ్ళైనా  ఎడబాటు  ఓ  కొన్నాళ్ళేగా  ఆ  ఆఆ

నైలు  నది  దారలాగ  ప్రవహించే  నేడు  తొలి  ప్రేమ  స్వరం
జైలు  గది  లాగే  తోచే  నిను  కలవలేని  నా  కలల  వనం

English

Nailu Nadhi Dhaaralaaga Pravahinche Nedu Tholiprema Swaram
Jailu Gadhilaage Thoche Ninu Kalavaleni Naa Kalala Vanam
Edhalo Aakaashaannante Kerintha Jathagaa Ne Neethopaate Lenantaa
Valapidhi Intha Ennatikainaa Edho Chaalani Korathegaa
Vidividi Virahapu Alajadilona Prathi Oka Thalapu Theeyani Kavithegaa

Nailu Nadhi Dhaaralaaga Pravahinche Nedu Tholiprema Swaram
Jailu Gadhilaage Thoche Ninu Kalavaleni Naa Kalala Vanam

Addham Mundhu Unnadhee Andhani Merupoo
Andham Vaipu Laaguthunnadhee Therachina Thalupoo
Naalugu Godale Anchulugaa Maro Lokam Velisindhi
Ayinaa Aagani Allarigaa Naa Madhi Neekai Vethikindhi
Perigina Dhooram Mari Koncham Premani Penchindhi Oo Oo

Nailu Nadhi Dhaaralaaga Pravahinche Nedu Tholiprema Swaram
Jailu Gadhilaage Thoche Ninu Kalavaleni Naa Kalala Vanam

Ikkadunna Nenilaa Rekkalu Thodigaa
Reppapaatu Vegamai Nee Pakkana Odhigaa
Moosina Kannula Swapnamgaa Sameepisthaa Sarasamgaa
Rangulu Poosina Vennelagaa Samudhaayisthaa Saradhaagaa
Ennaallainaa Edabaatu Oo Konnaallegaa Aa Aaa

Nailu Nadhi Dhaaralaaga Pravahinche Nedu Tholiprema Swaram
Jailu Gadhilaage Thoche Ninu Kalavaleni Naa Kalala Vanam

Community

Like, share, and discuss

to start a discussion.